t20-records News, t20-records News in telugu, t20-records న్యూస్ ఇన్ తెలుగు, t20-records తెలుగు న్యూస్ – HT Telugu

Latest t20 records Photos

<p>Babar Azam World Record: న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ ఓడిపోయినా.. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యక్తిగతంలో ఓ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. దాదాపుగా థర్డ్ రేటెడ్ టీమ్ గా ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో 7 వికెట్లతో పాక్ ను చిత్తు చేసింది.</p>

Babar Azam World Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వరల్డ్ రికార్డ్.. టీ20ల్లో అరుదైన ఘనత సొంతం

Tuesday, April 23, 2024

<p>Mumbai Indians: ఐపీఎల్ 2024లో నాలుగు మ్యాచ్ ల తర్వాత ముంబై ఇండియన్స్ బోణీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆ టీమ్ గెలిచింది. దీంతో టీ20 క్రికెట్ లో ముంబై ఇండియన్స్ విజయాలు 150కి చేరాయి. ప్రపంచంలో ఈ ఇతర జట్టుకూ సాధ్యం కాని రికార్డు ఇది.</p>

Mumbai Indians: ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ ఇదే

Monday, April 8, 2024

<p>Tim Southee World Record: పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 4 వికెట్లు తీయడం ద్వారా ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రికార్డును టిమ్ సౌథీ సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో అతడు 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.</p>

Tim Southee World Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన టిమ్ సౌథీ.. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

Friday, January 12, 2024

<p>Rohit Sharma Worst Record: 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి తిరిగి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆఫ్ఘనిస్థాన్ పై డకౌటయ్యాడు. రెండో బంతికే పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో అతడో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.</p>

Rohit Sharma Worst Record: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. డకౌట్‌తో ఆ ముగ్గురినీ మించిపోయి..

Friday, January 12, 2024