suv News, suv News in telugu, suv న్యూస్ ఇన్ తెలుగు, suv తెలుగు న్యూస్ – HT Telugu

Latest suv Photos

రాంగ్లర్ 2024 ఎడిషన్ ఎక్స్టీరియర్ లో స్వల్ప మార్పులు చేశారు. కొద్దిగా అప్ డేటెడ్ ఫేస్ కోసం 7 స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ ను మరింత డైనమిక్ గా మార్చారు.

2024 Jeep Wrangler: అదే పంచ్.. అదే పవర్.. కొత్త స్టైల్ తో 2024 జీప్ రాంగ్లర్ మోడల్

Thursday, April 25, 2024

టయోటా తన అత్యంత సరసమైన ఎస్యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అర్బన్ క్రూయిజర్ టైజర్ గా పిలిచే ఈ కారును మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్లాట్ ఫామ్ పై రూపొందించారు. కాబట్టి, ఈ రెండు ఎస్ యూవీల్లో చాలా పోలికలు ఉంటాయి.

Toyota Urban Cruiser Taisor: కాంపిటీటివ్ ఎస్ యూ వీ సెగ్మెంట్లోకి మరో ఎస్ యూ వీ.. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ లాంచ్

Wednesday, April 3, 2024

బసాల్ట్ పవర్ ట్రెయిన్ వివరాలను సిట్రోయెన్  ఇంకా వెల్లడించలేదు. అయితే, సి3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది 1.2-లీటర్, 3 సిలిండర్స్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5,500 ఆర్పీఎమ్ వద్ద 108 బీహెచ్పీ గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.

Citroen Basalt: త్వరలో భారతీయ మార్కెట్లో అడుగు పెట్టనున్న సిట్రోయెన్ బసాల్ట్; ఇది అత్యంత చవకైన ఎస్ యూ వీ కూపే

Thursday, March 28, 2024

నిస్సాన్ కిక్స్ పూర్తిగా రీవ్యాంప్​డ్​ అవతార్​లో వస్తోంది. ఈ ఎస్​యూవీ డిజైన్​ స్టైలిష్​గా బోల్డ్​గా ఉంది. జపనీస్ కార్ల తయారీ సంస్థ 2024 న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో పబ్లిక్ అరంగేట్రానికి ముందు ఈ ఎస్యూవీని ఆవిష్కరించింది.

Nissan Kicks : సరికొత్త అవతారంలో నిస్సాన్​ కిక్స్​.. ఫీచర్స్​, వివరాలివే..!

Tuesday, March 26, 2024

క్రెటా ఎన్ లైన్ చుట్టూ వెలుపల అనేక ఎన్ లైన్ బ్యాడ్జీలు ఉన్నాయి. ముందు బంపర్, వీల్ ఆర్చ్ పై, అల్లాయ్ హబ్ పై. వెనుక భాగంలో కూడా ఈ బ్యాడ్జీలు ఉన్నాయి.

Hyundai Creta N Line: కళ్లు తిప్పుకోలేని క్లాస్ అప్పీయరెన్స్.. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్

Friday, March 15, 2024

సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లో 1.5-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఎస్ యూవీ 158బిహెచ్ పి పవర్, 253 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు, అయితే ఇది కేవలం 9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లతో వస్తుంది, మూడు ట్రాక్షన్ మోడ్లు కూడా ఉన్నాయి, అవి: స్నో, శాండ్ మరియు మడ్. క్రెటా రెగ్యులర్ మోడల్ మాదిరిగా కాకుండా ఈ ఎస్ యూవీలో డీజిల్ ఇంజన్ లేదు.

Hyundai Creta N Line: పవర్, స్టైల్, ఫీచర్స్.. వీటన్నింటి కలబోత కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎస్ యూ వీ

Tuesday, March 12, 2024

మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ క్యాబిన్ లోపల, ఎక్స్ టీరియర్ గా విస్తృత శ్రేణి కాస్మెటిక్ అప్ డేట్స్ ను చేశారు. మెకానికల్ గా ఇది స్టాండర్డ్ వర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఇది పెట్రోల్, అలాగే డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో కూడా మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంజన్ స్పెసిఫికేషన్లు, పవర్ అవుట్ పుట్, టార్క్ అవుట్ పుట్, ఫ్యూయల్ ఎకానమీ కూడా థార్ యొక్క స్టాండర్డ్ వెర్షన్ మాదిరిగానే ఉంటాయి.

Mahindra Thar Earth Edition: ఎడారి ఇసుక తిన్నెల స్ఫూర్తితో మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్; ఇది న్యూ ఏజ్ ఎస్ యూ వీ..

Wednesday, February 28, 2024

స్కోడా నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ ఎస్ యూ వీ మోడల్ కుషాక్ ను మరింత అప్ డేట్ చేసి, కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసి స్పెషల్ ఎడిషన్ గా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ను తీసుకువచ్చారు. ఈ మోడల్ ను త్వరలో లాంచ్ చేయనున్నారు.

Skoda Kushaq Explorer: స్కోడా కుషాక్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్; చూస్తే వదులుకోలేరు..

Wednesday, February 28, 2024

ఈ ఎస్​యూవీలో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్​ డాంపింగ్​, మల్టీ ట్యూన్డ్​ వాల్వ్​ సెంట్రల్​ ల్యాండ్​, 4 డిస్క్​ బ్రేక్స్​, ఏబీఎస్​, ఈఎస్​పీ, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో- ఎన్​ కొత్త వేరియంట్​ లాంచ్​.. క్రేజీ ఫీచర్స్​తో!

Friday, February 23, 2024

ఇండియాలో హ్యుందాయ్​ క్రేటా ఎక్స్​షోరూం ధరలు రూ. 11 లక్షలు- రూ. 20.15 లక్షల మధ్యలో ఉన్నాయి.

10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..

Tuesday, February 20, 2024

టాటా పంచ్​:- టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఉన్న టాటా పంచ్​ ఎస్​యూవీ.. టాటా నెక్సాన్​ ఎస్​యూవీని వెనక్కి నెట్టి, మొదటి స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 17,978 యూనిట్​లు అమ్ముడుపోయాయి. 2023 జనవరిలో పోల్చుకుంటే ఇది 50శాతం కన్నా ఎక్కువే!

ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..

Monday, February 12, 2024

టాటా పంచ్ ఈవీ భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఇది నాలుగో ఆల్-ఎలక్ట్రిక్ మోడల్, అలాగే భారతీయ తయారీదారు నుండి రెండో ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

In pics: ఈవీ సెగ్మెంట్‌లో టాప్ ప్లేస్‌ కోసం టాటా పంచ్ ఈవీ ప్రయత్నం

Wednesday, January 24, 2024

టాటా పంచ్ EV స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. అలాగే, ఇందులో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ESP, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. పంచ్ EV కి  ఫైవ్-స్టార్ సెక్యూరిటీ రేటింగ్‌ ఉంది.

Tata Punch EV pics: 10.99 లక్షల ప్రారంభ ధరతో, 5 వేరియంట్లలో, నెక్సాన్ లుక్స్ తో మార్కెట్లోకి టాటా పంచ్ ఈవీ

Wednesday, January 17, 2024

మొత్తం 7 వేరియంట్లలో ఈ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ అందుబాటులో ఉంది. పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

2024కు గ్రాండ్​ ఓపెనింగ్​.. జనవరిలో లాంచ్​కానున్న 3 ఎస్​యూవీలు ఇవే!

Saturday, December 30, 2023

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్​ లభిస్తుండంటో ఎక్స్​టర్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.31లక్షల మధ్యలో ఉంటుంది.

2023లో.. ఎంట్రీతోనే దుమ్మురేపిన ఎస్​యూవీలు ఇవే! డిమాండ్​ మామూలుగా లేదుగా..

Monday, December 18, 2023

వోక్స్‌వ్యాగన్ జర్మనీకి చెందిన సంస్థ. భారత్ లో తన టైగన్ లైనప్ లో కొత్తగా సౌండ్ ఎడిషన్ ను యాడ్ చేస్తోంది. ఇది టైగన్ SUV యొక్క ప్రత్యేక ఎడిషన్ మోడల్, వోక్స్ వేగన్ గతంలో GT ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్,  GT ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లను విడుదల చేసింది.

Volkswagen Taigun: వోక్స్ వేగన్ టైగున్ లైనప్ లో కొత్తగా సౌండ్ ఎడిషన్; ఇవే స్పెషాలిటీస్..

Wednesday, November 22, 2023

2023లో కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ని లాంచ్​ చేసిన కియా మోటార్స్​.. 2024లో కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మోడల్​ కోసం అందరు ఎదురుచూస్తున్నారు.

ఇండియాలో.. 2024లో లాంచ్​ అయ్యే కొత్త కార్లు ఇవే!

Monday, November 20, 2023

ఈ మోడల్​కి సంబంధించిన ఫీచర్స్​, మోటార్​, రేంజ్​తో పాటు లాంచ్​ డేట్​ను సంస్థ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే వీటిపై ఓ క్లారిటీ వస్తుంది.

టయోటా నుంచి సరికొత్త ఈవీ.. డిజైన్​ నెక్ట్స్​ లెవల్​!

Sunday, October 22, 2023

టాటా హ్యారియర్ 2023 ఫేస్ లిఫ్ట్ (Tata Harrier SUV facelift) వర్షన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 24.49 లక్షల మధ్య ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ల ప్రారంభ ధర (ఎక్స్ షో రూమ్ ధర) రూ. 19.99 లక్షలుగా ఉంది.

Tata Harrier facelift: కళ్లు తిప్పుకోలేరు.. సరికొత్త టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ ను చూస్తే..

Thursday, October 19, 2023

స్కోడా కొడియాక్ లో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 2 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజన్ వేరియంట్స్ ఉన్నాయి.

Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్ తో స్కోడా కోడియాక్.. ఇవే అప్ డేటెడ్ ఫీచర్స్

Saturday, October 7, 2023