supreme-court News, supreme-court News in telugu, supreme-court న్యూస్ ఇన్ తెలుగు, supreme-court తెలుగు న్యూస్ – HT Telugu

Latest supreme court Photos

వికీపీడియాపై ఢిల్లీ హైకోర్డులో కొంతమంది దావా వేశారు. ఆ సంస్థపై ఏఎన్ఐ వార్తా సంస్థ కూడా కోర్టును ఆశ్రయించింది. రెండు కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.

Wikipedia: వికీపీడియా సేవలు మనకు ఆగిపోతాయా?

Wednesday, November 6, 2024

2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా అయ్యారు. భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు. జస్టిస్ ఖన్నా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు.

Justice Khanna : తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఖన్నా.. సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రతిపాదన

Thursday, October 17, 2024

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ శ‌నివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని  దర్శించుకున్నారు.

CJI At Tirupati : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్ దంపతులు

Saturday, September 28, 2024

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ బుధ‌వారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

CJI Chandrachud Visits Tirumala : తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ చంద్రచూద్, వేద విశ్వవిద్యాలయం సందర్శన

Wednesday, March 27, 2024

క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు 2023 ఆగస్ట్ 4వ తేదీన స్టే విధించింది. 2019లో కర్నాటక లో ఒక బహిరంగ సభలో 'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ లో పరువు నష్టం కేసు నమోదైంది.

Year Ender 2023: 2023 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు..

Saturday, December 30, 2023