students News, students News in telugu, students న్యూస్ ఇన్ తెలుగు, students తెలుగు న్యూస్ – HT Telugu

Latest students Photos

యూజీసీ నెట్ 2024 పరీక్షను 2 షిఫ్టుల్లో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది.

UGC NET: ఒకే రోజున రెండు షిఫ్ట్ ల్లో 83 సబ్జెక్టులకు యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష

Tuesday, June 18, 2024

<p>న్యూరోనేషన్: ఈ యాప్ తో శాస్త్రీయంగా బ్రెయిన్ ట్రెయిన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. న్యూరోనేషన్ రోజుకు 15 నిమిషాల బ్రెయిన్ ట్రెయినింగ్ ను అందిస్తుంది, ఇది క్రమంగా వినియోగదారుల మానసిక సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది,</p>

Apps for Brain power: బ్రెయిన్ పవర్ ను పెంచే ఈ ఐదు యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయా?

Friday, April 12, 2024

<p>వసంత పంచమి నాడు నిస్సహాయ పిల్లలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వండి. ఇది ప్రసంగ దోషాలను తొలగిస్తుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. పిల్లల మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేలా చేస్తుంది.&nbsp;</p>

Vasantha panchami: వసంత పంచమి రోజు పిల్లలతో ఇలా చేయిస్తే వాళ్ళు కెరీర్ లో అద్భుతంగా రాణిస్తారు

Friday, February 9, 2024

<p>ప్రాసెసింగ్​ ఫీజ్​:- ఎడ్జ్యుకేషన్​ లోన్ ప్రాసెస్​​ కోసం బ్యాంక్​లు ఈ ప్రాసెసింగ్​ ఫీజ్​ను ఛార్జ్​ చేస్తాయి. ఇది సాధారణమైన విషయం. ఇది ఫిక్స్​డ్​ అమౌంట్​ ఉండొచ్చు, లేదా లోన్​ అమౌంట్​లో పర్సెంటేజ్​ కింద ఉండొచ్చు. అయితే.. కొంతమంది ప్రాసెసింగ్​ ఫీజ్​తో పాటు సర్వీస్​ ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటారు.</p>

Student loan : చదువు కోసం లోన్​ తీసుకుంటున్నారా? ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి

Thursday, March 23, 2023

<p>కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యత - విద్యార్థులు పరీక్షలలో మెరుగ్గా రాణించడానికి కీలకమైన సబ్జెక్ట్‌లకు అగ్ర ప్రాధాన్యతనివ్వాలి. కఠినమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం, సులభమైన సబ్జెక్టులకు తక్కువ సమయం కేటాయించుకోవాలి. డౌట్స్ అన్నింటిని ముందుగానే క్లియర్ చేసుకోవాలి.&nbsp;</p>

Exam Preparation Tips । పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఈ చిట్కాలు పాటించండి!

Wednesday, December 14, 2022