Stock Market: స్టాక్ మార్కెట్ న్యూస్ | హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
తెలుగు న్యూస్  /  అంశం  /  స్టాక్ మార్కెట్

Latest stock market Photos

9. పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్

Stocks to buy: ట్రంప్ టారిఫ్ భయాల మధ్య కూడా.. ఈ స్టాక్స్ బెస్ట్ అంటున్న నిపుణులు

Thursday, April 10, 2025

వారీ రెన్యువబుల్ టెక్నాలజీస్

Multibagger stocks: ఈ 7 మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేశాయి.. అవేంటంటే..?

Friday, January 3, 2025

పరమేశ్వర్ మెటల్ IPO జనవరి 2న పెట్టుబడి కోసం తెరిచి ఉంటుంది. జనవరి 6న ముగుస్తుంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ.61గా నిర్ణయించారు. కంపెనీ షేర్లు బీఎస్‌ఇలో నమోదవుతాయి.

Upcoming IPO : జనవరి 1 నుండి 7 వరకు ఈ 6 ఐపీఓలు.. ఓసారి చూసేయండి!

Tuesday, December 31, 2024

సెన్సెక్స్, బ్యాంక్​ఎక్స్, సెన్సెక్స్ 50 ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు తేదీలను 2025 జనవరి 1 నుంచి సవరించనున్నారు. నవంబర్ 28న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటన ప్రకారం.. సెన్సెక్స్ వీక్లీ కాంట్రాక్టులు జనవరి 1, 2025 నుంచి ప్రతి వారం శుక్రవారం నుంచి మంగళవారానికి మారాయి. సెన్సెక్స్, బ్యాంక్​ఎక్స్, సెన్సెక్స్ 50 అన్ని మంత్లీ కాంట్రాక్టులు 2025 జనవరి 1 చివరి మంగళవారంతో ముగుస్తాయి.

అలర్ట్​! అలర్ట్​! అలర్ట్​! జనవరి 1 నుంచి వీటిల్లో భారీ మార్పులు- ముందే తెలుసుకోండి..

Tuesday, December 31, 2024

ఆల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు ధర రూ. 1,87,800. ఈ స్టాక్​ 52 వీక్​ హై- రూ. 3,32,399.94.

దేశంలో అత్యంత ఖరీదైన స్టాక్స్​ ఇవి- ఒక్క షేరు కొనాలంటే రూ. లక్షలు కావాల్సిందే!

Monday, December 23, 2024

bseindia.com/investors/appli_check.aspx , linkintime.co.in/initial_offer/public-issues.html వద్ద స్విగ్గీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవచ్చు.

Swiggy IPO : స్విగ్గీ ఐపీఓ అలాట్​ అయ్యిందా? అయితే మీకు బ్యాడ్​ న్యూస్​..!

Tuesday, November 12, 2024

మార్కెట్ పతనానికి ఇతర ముఖ్య కారణాల్లో నిరాశాపూరిత క్యూ 2 ఫలితాలు, అమెరికా ఎన్నికలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తత, స్టాక్స్ ఓవర్ వ్యాల్యుయేషన్.. మొదలైనవి ఉన్నాయి.

Stock market crash: ఒక్క నెలలో సెన్సెక్స్ 6 వేల పాయింట్లు నష్టపోయింది.. ఈ పతనానికి కారణాలేంటి?

Saturday, October 26, 2024

మరోవైపు పీఎన్ గాడ్గిల్ జ్యువెల్లర్స్ రూ.1,100 కోట్ల ఐపీవోకు సెప్టెంబర్ 10 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 21తో ముగియనుంది. ఇదిలావుండగా క్రాస్ ఐపీఏ అప్లికేషన్ ఈ రోజు ప్రారంభమైంది. 500 కోట్ల ఐపీఓను మార్కెట్లోకి విడుదల చేసింది. 230 కోట్ల విలువైన టోలిన్స్ టైర్స్ ఐపీఓ నేటి నుంచి విడుదలైంది. క్రాస్ అండ్ టోలిన్స్ టైర్స్ ఐపీఓకు దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 11 చివరి తేదీగా ఉంది.

Bajaj IPO : మార్కెట్‌లోకి బజాజ్ హౌసింగ్ సహా రూ.9,000 కోట్ల విలువైన 16 ఐపీవోలు

Monday, September 9, 2024

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ అనంతరం జొమాటో వివరణ, సంబంధిత పత్రాలతో షోకాజ్ నోటీసుకు స్పందించింది. ఇదిలావుండగా జీఎస్టీ నోటీసు తమపై ఆర్థిక ప్రభావాన్ని చూపదని జొమాటో పేర్కొంది. అయితే ఈ నోటీసు జారీకి ముందు శుక్రవారం స్టాక్ మార్కెట్లో జొమాటో షేరు ధర రూ.199.80గా ఉంది. దేశవ్యాప్తంగా తన రెస్టారెంట్ సర్వీస్ హబ్ ను విస్తరించనున్నట్లు జొమాటో గురువారమే ప్రకటించింది.

GST Notice to Zomato : జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్టీ నోటీసులు.. షేర్ల ధరలపై ప్రభావం చూపుతుందా?

Sunday, June 30, 2024

2009: 2009 ఎన్నికలకు 6 నెలల ముందు 2683 వద్ద ఉన్న ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. ఫలితాల సమయానికి 36.9శాతం మేర పెరిగి 3,672 వద్దకు చేరింది. అక్కడి నుంచి ఆరు నెలలకు ఇంకో 36.1శాతం పెరిగి 4,999 లెవల్స్​కి చేరింది. అంతేకాదు.. ఫలితాల నుంచి ఏడాది కాలంలోనే ఏకంగా 86.3శాతం పెరిగింది నిఫ్టీ.

లోక్​సభ ఎన్నికల సమయంలో స్టాక్​ మార్కెట్​ ఎలా పనిచేసింది? ఈసారి మళ్లీ అదే రిపీట్​!

Saturday, March 16, 2024

హీరో మోటోకార్ప్​:- బై రూ. 4645, స్టాప్​ లాస్​ రూ. 4570, టార్గెట్​ రూ. 4850

Stocks to buy : ఈ రూ. 425 స్టాక్​ని ట్రాక్​ చేయండి.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Monday, March 11, 2024

ఉదాహరణకు.. సాధారణంగా.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్​ని కొని అంతకన్నా ఎక్కువకు అమ్మితే లాభాలు వస్తాయి. కానీ షార్టింగ్​లో.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్​ని సెల్​ చేసి, అది కిందపడితే లాభాలు వస్తాయి. ఉదాహరణకు.. షార్టింగ్​లో భాగంగా.. రూ. 100 దగ్గర దగ్గర ఉన్న స్టాక్​ని తొలుత సెల్​ చేశారు. అది రూ. 80కి పడింది. మీరు అక్కడ ట్రేడ్​ని ఎగ్జిట్​ అయ్యారు (అంటే బై చేశారు). ఫలితంగా.. మీరు రూ. 20 లాభం పొందినట్టు అవుతుంది. స్టాప్​ లాస్​ అనేది రూ. 100 పైన ఉండాలి.

స్టాక్స్​ని బై చేసి సెల్​ చేయడమే కాదు.. సెల్​ చేసి కొనొచ్చని మీకు తెలుసా?

Monday, February 5, 2024

ఇంట్రాడేలో స్ట్రాటజీ, సైకాలజీతో పాటు కీలకమైన విషయం రిస్క్​ మేనేజ్​మెంట్​. ఈ 2 పర్సెంట్​ రూల్​.. రిస్క్​ మేనేజ్​మెంట్​లో ఒక భాగం.

Intraday trading tips : సక్సెస్​ఫుల్​ ట్రేడర్స్​ పాటించే 2% రూల్​ గురించి మీకు తెలుసా?

Sunday, February 4, 2024

నష్టాలు వస్తే.. చాలా మంది రివేంజ్​ ట్రేడ్​ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్​ కాదు. రివేంజ్​ ట్రేడ్​ చేస్తే.. మార్కెట్​కి నష్టం లేదు! మనకే నష్టం! మన క్యాపిటల్​ ఊడ్చుకుపోతుంది. నష్టం వచ్చినా, లాభాలొచ్చిన ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?

Friday, February 2, 2024

ఇంట్రాడే ట్రేడింగ్​:- ఒక స్టాక్​ని కొని, అదే రోజు అమ్మేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్​ అంటారు. ఇక్కడ ట్రేడ్​ అనేది కొన్ని గంటల్లో పూర్తవుతుంది. లాంగ్​ టర్మ్​ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చామా, ప్రాఫిట్​, లాస్​ బుక్​ చేశామా.. అంతే!

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో.. బిగినర్స్​ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

Tuesday, January 30, 2024

ఇంట్రాడే ట్రేడింగ్​తో పాటు స్టాక్​ మార్కెట్​ మొత్తంలో.. సైకాలజీ చాలా కీలకం. నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా ఎమోషన్స్​ని కంట్రోల్​ చేసుకోవాలి. అప్పుడే దీర్ఘకాలంలో సక్సెస్​ అవుతారు.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ సాధించిన వారి సీక్రెట్​ ఇదే!

Monday, January 29, 2024

స్టాక్​ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒడుదొడుకులు సహజం. ఎప్పుడూ మార్కెట్​లోనే ఉండాలని భావించడం బదులు.. అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనే వాటిపై దృష్టి పెట్టండి. రంగాల వారీగా కాకుండా స్టాక్ మార్కెట్ క్యాప్​ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోండి.

Best investment strategy : 2024లో ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే.. స్టాక్​ మార్కెట్​లో భారీ సంపద!

Sunday, January 28, 2024

సాధారణంగా స్టాక్స్​ అనేవి ఒడుదొడుకులకు గురవుతూ ఉంటాయి. దానిని ట్రేడర్లు ట్రాక్​ చేస్తూ ఉంటారు. ఒక స్టాక్​ మూమెంట్​ని, ట్రెండ్​ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​' అర్థం.

Swing trading : 'స్వింగ్​ ట్రేడింగ్​' ఇలా చేస్తే.. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ మీదే!

Sunday, January 28, 2024

స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​కి ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకుని మార్కెట్​లో అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్​లో సక్సెస్​ రేటు కేవలం 2శాతం. ఇంట్రాడే అంటేనే చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. దానిలో సక్సెస్​ అవ్వడం అంటే.. మీరు మరింత కష్టపడాలి.

Intraday trading tips : ఇలా చేస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో కోట్లల్లో సంపద!

Saturday, January 27, 2024

Kamdhenu: కామధేను సంస్థ డిసెంబర్‌లో 27% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 55 % లాభపడింది. గత 1 సంవత్సరంలో, ఈ స్టాక్ 40.5% పెరిగింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి అయిన రూ. 620.05 కి చేరింది. అక్టోబర్ 26, 2023న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 259.95 నుండి 138% పెరిగింది. కామధేను లిమిటెడ్ KAMDHENU బ్రాండ్ పేరుతో థర్మో మెకానికల్ ట్రీట్‌మెంట్ (TMT) బార్‌లు, స్ట్రక్చరల్ స్టీల్, పెయింట్‌లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్, పంపిణీ కార్యకలాపాల్లో ఉంది.

5 stocks with 50 percent growth: ఈ జనవరిలో 50 శాతం పైగా పెరిగిన 6 స్టాక్స్ ఇవి..

Tuesday, January 23, 2024