srisailam News, srisailam News in telugu, srisailam న్యూస్ ఇన్ తెలుగు, srisailam తెలుగు న్యూస్ – HT Telugu

Latest srisailam Photos

<p>టూరిస్టుల కోసం మరో మంచి ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. &nbsp;ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి శ్రీశైలం తీసుకెళ్లటంతో పాటు… బిర్లా మందిర్, గోల్కోండ ఫోర్ట్, యాదాద్రి వంటి ప్రాంతాలకు తీసుకెళ్తుంది.</p>

IRCTC Spiritual Tour : హైదరాబాద్, శ్రీశైలం, యాదాద్రి ట్రిప్... ఈ సరికొత్త టూర్ ప్యాకేజీ చూడండి

Sunday, October 8, 2023

<p>తొలిరోజు హైదరాబాద్ లోని పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే ఉంటారు. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి వస్తారు.&nbsp;</p>

IRCTC Spiritual Tour : శ్రీశైలం,యాదాద్రి టూర్ - ఈ సరికొత్త ప్యాకేజీ చూడండి

Friday, September 1, 2023

<p>శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో &nbsp;ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.</p>

Ugadi Brahmotsavalu at Srisailam: ఈనెల 19 నుంచి శ్రీశైలంలో ఉగాది బ్ర‌హ్మోత్స‌వాలు.. దర్శన వేళల్లో మార్పులు

Saturday, March 11, 2023

<p>మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. శివనామస్మరణతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్నను దర్శించుకుంచేకునేందుకు భారీగా క్యూ లైన్లో బారులు తీరారు.&nbsp;</p>

Maha Shivratri 2023: హరోం హర.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Saturday, February 18, 2023