sri-rama-navami News, sri-rama-navami News in telugu, sri-rama-navami న్యూస్ ఇన్ తెలుగు, sri-rama-navami తెలుగు న్యూస్ – HT Telugu

Latest sri rama navami Photos

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ జన్మభూమి అయోధత్య వేడుకలు ఘనంగా జరిగాయి.  బుధవారం ఉదయం రామాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రాముడిని దర్శించుకున్నారు.

Sri Rama Navami 2024: అయోధ్యతో సహా దేశవ్యాప్తంగా శ్రీరాముడిని ఎలా ఆరాధించారో చూడండి

Wednesday, April 17, 2024

శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు.

Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం

Wednesday, April 17, 2024

భద్రాచలంలో సీతరాముల కళ్యాణోత్సవ దృశ్యం

Bhadrachalam Kalyanam Pics : కన్నుల పండుగగా భద్రాద్రి రామయ్య కళ్యాణం… రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్‌

Wednesday, April 17, 2024

ఈరోజు అయోధ్యలోని రామ మందిరంలో చైత్రమాసం నవమి రోజున 12 గంటలకు, బాలరాముని నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. దీనికి సంబంధించి ఫోటో ఇది. ఈ అద్భుత దృశ్యం చూసి భక్తులు పరవశించిపోయారు.

Sri rama navami 2024: నయనానందం శ్రీరాముడి నుదుట ‘సూర్య తిలకం’.. మీరు కన్నులారా వీక్షించండి

Wednesday, April 17, 2024

రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ట్రస్ట్ నిర్వహిస్తోందని, శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

Ram Navami celebrations: అయోధ్య రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Wednesday, April 17, 2024

వాల్మీకి రామాయణం ప్రకారం, విష్ణువు ఏదో అవతారం శ్రీరాముడు. రాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథి నాడు జన్మించాడు . ఈ రోజున శ్రీరామనవమిని భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా వైభవంగా నిర్వహించుకుంటారు.

Sri Rama Navami: శ్రీరామ నవమికి ఈ అయిదు ప్రత్యేక ప్రసాదాలను నివేదించండి, మీ కోరికలు నెరవేరుతాయి

Tuesday, April 16, 2024

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

Sri Rama Navami 2024: శ్రీరామ నవమికి అందంగా ముస్తాబవుతున్న అయోధ్య

Monday, April 15, 2024

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఫలితంగా అనేక రాశుల వారికి మేలు జరుగుతుంది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున అనేక శుభ ముహూర్తాలు వస్తాయి. గజకేసరి యోగం శ్రీరామ నవమిపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఏయే రాశుల వారు ప్రయోజనం పొందుతారో తెలుసుకోండి.

Sri Rama Navami: శ్రీరామనవమి రోజు కొన్ని రాశుల వారికి కలిసొచ్చే అవకాశం, ఆ రాశులు ఇవిగో

Sunday, April 14, 2024

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.

Vontimitta Brahmotsavam 2024 : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవాలు - 'హరిధ్రా ఘటనం' తో ప్రారంభం

Saturday, April 13, 2024

ఒంటిమిట్ట కల్యాణ మండపంలో కోదండ రాముడి కల్యాణం

Kodanda Rama Kalyanam In Pictures: ఘనంగా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం

Thursday, April 6, 2023

చివరిసారి 2011లో పట్టాభిషేకాన్ని నిర్వహించారు. సీతారాముల ఉత్సవాలకు సంబంధించి భద్రాచలంలో నిర్వహించే ఆచారాలనే దేశవ్యాప్తంగా అమలవుతోంది.

Sri Rama Pattabhishekam : నేత్రపర్వం... రామయ్య పట్టాభిషేకం

Friday, March 31, 2023

రామనామస్మరణతో భదాద్రి మారుమోగింది. మిథిలా మైదానంలో సుందరంగా ముస్తాబైన మండపానికి వేదమంత్రోచ్ఛరణ నడమ దేవతామూర్తులను ఊరేగింపుగా వచ్చారు

Bhadradri Sita Rama Kalyanam Pics: వైభోగం... రాములోరి కల్యాణం

Thursday, March 30, 2023

సెక్టార్లలో భక్తులకు మంచినీరు,మజ్జిగ, బిస్కెట్స్ ఉచిత పంపిణీ చేస్తారు. సేవలు పర్యవేక్షణకు ప్రతి సెక్టార్ కు ప్రత్యేక అధికారులు కేటాయింపు చేసినట్లు కలెక్టర్ వివరించారు. వైద్య సేవలు నిర్వహణకు  అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో పాటు అత్యవసర కేంద్రాల్లో మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందజేస్తారు.  అంబులెన్స్ లు, సిపిఆర్ సేవలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు సమాచారం అందించుటకు  ప్రధాన కూడళ్ళలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Bhadradri: సీతారాముల కళ్యాణం చూతము రారండి...

Wednesday, March 29, 2023

కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేసేందుకు కార్యాచరణను కూడా సిద్ధం చేయనున్నారు.

Vontimitta Brahmotsavalu 2023: మార్చి 31 నుంచి ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు

Friday, March 24, 2023