smriti-mandhana News, smriti-mandhana News in telugu, smriti-mandhana న్యూస్ ఇన్ తెలుగు, smriti-mandhana తెలుగు న్యూస్ – HT Telugu

Latest smriti mandhana Photos

WPL 2025 Teams: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కొత్త సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి జరగనుంది. ఈ లీగ్ మొదటి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వడోదరలో తొలి మ్యాచ్ జరగనుంది. మరి ఈ లీగ్ లో పాల్గొనబోయే ఐదు టీమ్స్ ఏవో చూద్దామా?

WPL 2025 Teams: రేపటి నుంచే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025.. మొత్తం ఐదు టీమ్స్ వివరాలు ఇవే

Thursday, February 13, 2025

India Women Cricket Team: ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. 50 ఓవర్ల ఫార్మాట్ లో భారత్ కు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు.

India Women Cricket Team: ఇండియా వుమెన్ క్రికెట్ టీమ్ సరికొత్త చరిత్ర.. 304 పరుగులతో విజయం

Wednesday, January 15, 2025

ఈ మ్యాచ్‍లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విజృంభించారు. 91 బంతుల్లోనే 102 పరుగులతో అదరగొట్టారు. వన్డేల్లో తన తొలి శతకం చేశారు. సెంచరీ బాదాక బ్యాట్‍ను గిటార్‌లా పట్టుకొని సెలెబ్రేట్ చేసుకున్నారు జెమీమా.

IND vs IRE: అదరగొట్టిన జెమీమా.. టీమిండియా భారీ గెలుపు.. వన్డే సిరీస్ కైవసం

Sunday, January 12, 2025

Smriti Mandhana Record: ఆస్ట్రేలియాపై సెంచరీతో ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో నాలుగు వన్డే సెంచరీలు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించింది.

Smriti Mandhana Record: చరిత్ర సృష్టించిన స్మృతి మంధానా.. ఆస్ట్రేలియాతో వన్డేలో వరల్డ్ రికార్డు

Thursday, December 12, 2024

న్యూజిలాండ్‍తో వన్డే సిరీస్‍ను టీమిండియా కైవసం చేసుకుంది. నేడు (అక్టోబర్ 29) అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో కివీస్‍పై టీమిండియా విజయం సాధించింది. 2-1తో హర్మన్‍ప్రీత్ కౌర్ సేన మూడు వన్డేల సిరీస్‍ను దక్కించుకుంది.

Smriti Mandhana: సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్

Tuesday, October 29, 2024

మహిళల ఆసియాకప్ టోర్నీలో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. దంబుల్లా వేదికగా నేడు (జూలై 26) జరిగిన సెమీఫైనల్‍లో భారత్ 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‍పై ఘన విజయం సాధించింది.

IND vs BAN: సెమీస్‍లో బంగ్లాదేశ్‍ను చిత్తుచేసిన టీమిండియా.. ఆసియాకప్ ఫైనల్‍కు దూసుకెళ్లిన హర్మన్‍సేన

Friday, July 26, 2024

Smriti Mandhana Record: సౌతాఫ్రికా వుమెన్ టీమ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియన్ వుమెన్ టీమ్ ఓపెనర్ స్మృతి మంధానా సెంచరీ చేసింది. ఈ సెంచరీ ద్వారా మరో రికార్డు ఆమె సొంతమైంది.

Smriti Mandhana Record: సెంచరీతో స్మృతి మంధానా మరో రికార్డు.. మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయరే..

Sunday, June 16, 2024

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ పుంజుకుంది. టోర్నీ ఆరంభంలో రెండు విజయాల తర్వాత రెండు ఓటములు ఎదురవడంతో నిరాశ చెందిన ఆ జట్టు.. మళ్లీ గెలుపు బాటపట్టింది.

RCB vs UPW WPL 2024: మళ్లీ గెలుపుబాట పట్టిన బెంగళూరు.. స్మృతి సూపర్ హిట్టింగ్

Monday, March 4, 2024

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ (MI W) మరోసారి అదరగొట్టింది. బెంగళూరు వేదికగా నేడు (మార్చి 2) జరిగిన మ్యాచ్‍లో ముంబై 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB W) జట్టుపై విజయం సాధించింది.

WPL 2024: ముంబై ఇండియన్స్‌కు అలవోక గెలుపు.. ఆర్సీబీ చిత్తు

Saturday, March 2, 2024

WPL 2024 Points Table: డబ్ల్యూపీఎల్ 2024లో వరుసగా రెండో విజయం సాధించింది స్మృతి మంధానా కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్. గుజరాత్ జెయింట్స్ పై 8 వికెట్లతో గెలిచింది. దీంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.

WPL 2024 Points Table: డబ్ల్యూపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఆర్సీబీ టాప్, రెండో స్థానానికి ముంబై ఇండియన్స్

Wednesday, February 28, 2024

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‍లో భారత స్టార్ స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి అదరగొట్టింది. బెంగళూరు వేదికగా నేడు (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‍లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జెయింట్స్ (GG) జట్టుపై ఆర్సీబీ గెలిచింది.

WPL 2024: మెరిపించిన స్మృతి మంధాన.. RCB ఘన విజయం

Tuesday, February 27, 2024

Smriti Mandhana: ఆర్సీబీ పురుషుల జట్టులాగే మహిళలకు కూడా రెడ్, బ్లాక్ కలర్స్ లోని జెర్సీలు ఉన్నాయి. లీగ్ ప్రారంభానికి ముందు జరిగే ఫొటోషూట్ లో స్మృతితోపాటు మిగతా టీమ్ కెమెరాకు పోజులిచ్చారు.

Smriti Mandhana: ఆర్సీబీ జెర్సీలో స్మృతి మంధానా అండ్ టీమ్ పోజులు మామూలుగా లేవు

Wednesday, February 21, 2024

తన 27వ పుట్టినరోజు జరుపుకొంటున్న భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌వుమెన్ స్మృతి మంధాన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. క్రికెట్ వరల్డ్ క్రష్‌గా పేరొందిన స్మృతి మంధాన ప్రేమలో పడిందా? ప్రస్తుతం ఈ అంశం స్ట్రాంగ్ ట్రెండ్‌గా మారుతోంది.

Smriti Mandhana Birthday : భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా?

Tuesday, July 18, 2023

RCB jersey for WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కూడా ఒకటి. ఐపీఎల్లో మెన్స్ టీమ్ కొనుగోలు చేసిన ఫ్రాంఛైజీయే డబ్ల్యూపీఎల్లో మహిళల టీమ్ ను కొనుగోలు చేసింది. తాజాగా గురువారం (మార్చి 2) జెర్సీ లాంచ్ చేశారు.

RCB jersey for WPL: ఆర్సీబీ కొత్త జెర్సీ చూశారా.. అచ్చూ మెన్స్ టీమ్‌లాగే..

Thursday, March 2, 2023

WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా రికార్డు క్రియేట్ చేసింది. ఆమెను రూ.3.4 కోట్లు పెట్టి బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది.

WPL Expensive Players : డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్‌పై ఓ లుక్కేయండి

Monday, February 13, 2023