smartwatch News, smartwatch News in telugu, smartwatch న్యూస్ ఇన్ తెలుగు, smartwatch తెలుగు న్యూస్ – HT Telugu

Latest smartwatch Photos

Apple Watch 10 45 ఎంఎం, 49 ఎంఎం రెండు పెద్ద డిస్​ప్లే పరిమాణాల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది, ఇది Apple Watch అల్ట్రా పరిమాణాన్ని పోలి ఉంటుంది. అదనంగా, యాపిల్ అనలిస్ట్ మార్క్ గుర్మన్ కొత్త వాచ్ వ్రిస్ట్​బ్యాండ్​ కోసం కొత్త మాగ్నెటిక్ మెకానిజంను కలిగి ఉండవచ్చని నివేదించారు. అందువల్ల, ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన మార్పులు ఆశించవచ్చు.

యాపిల్​ వాచ్​ 10 లాంచ్​ రేపే- మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..

Sunday, September 8, 2024

శాంసంగ్ గెలాక్సీ రింగ్: శాంసంగ్ తన వేరబుల్ టెక్నాలజీకి గెలాక్సీ రింగ్ తో కొత్త పరికరాన్ని జోడించింది. ఈ  స్మార్ట్ రింగ్ స్మార్ట్ వాచ్ మాదిరిగానే మీ ఆరోగ్యం, ఫిట్ నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు.. ఇది స్లీప్ స్కోర్, హార్ట్ రేట్ మెట్రిక్స్, నిద్ర సమయంలో కదలిక, ఎనర్జీ స్కోర్, మరెన్నో ఫీచర్లను అందిస్తుంది. ఇది తొమ్మిది వేర్వేరు సైజుల్లో, మూడు రంగులలో లభిస్తుంది: టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్ మరియు టైటానియం గోల్డ్.

Samsung Galaxy Smart ring: ‘స్మార్ట్ రింగ్’.. శాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో లాంచ్ అయిన కొత్త గ్యాడ్జెట్

Thursday, July 11, 2024

వన్​ప్లస్​ వాచ్​ 2లో 1.43 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ డబ్ల్యూ5 ఓస్​ఓసీ, బీఈఎస్​ 2700 ఎంసీయూ ప్రాసెసర్స్​​ దీని సొంతం.

వన్​ప్లస్​ వాచ్​ 2 సేల్స్​ షురూ.. ధర, ఫీచర్స్​ ఇవే!

Monday, March 4, 2024

2. ఇంటిగ్రేషన్: ఇది డ్యూయల్-కలర్ డిజైన్ తో పాటు ప్రత్యేకమైన పారదర్శక స్ట్రాప్ తో విలక్షణంగా కనిపిస్తుంది, ఇది ఏ స్టైల్ డ్రెసింగ్ కైనా సూట్ అవుతుంది. మీరు జిమ్ కు వెళుతున్నా, ఆరుబయట వాకింగ్ కు వెళ్లినా, లేదా బీచ్ లో ఒక రోజును ఆస్వాదిస్తున్నా, ఈ స్మార్ట్ వాచ్ మీకు తోడుగా నిలుస్తుంది.

Amazfit Active Edge: అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో అమేజ్ ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ స్మార్ట్ వాచ్ లాంచ్

Saturday, February 24, 2024

Fire-Boltt  DREAM Android రిస్ట్‌ఫోన్ 12 విభిన్నమైన రంగుల్లో, వివిధస్ట్రాప్ డిజైన్‌లలో లభిస్తుంది,

Fire-Boltt DREAM Wristphone: లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన ఫైర్ బోల్ట్ రిస్ట్ ఫొన్

Tuesday, January 9, 2024

వింగ్స్ ఫ్లోబడ్స్ 300: ఈ ఇయర్ బడ్స్ ఒరిజినల్ ధర రూ. 2499 కాని, ఫ్లిప్ కార్ట్ లో 68% డిస్కౌంట్ అనంతరం దీన్ని రూ.799కి పొందవచ్చు. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం స్మార్ట్ ENC సాంకేతికత ఉంది.

ఈ TWS ఇయర్‌బడ్‌లలో 10 గంటల నిరంతర ప్లేబ్యాక్‌తో సహా మొత్తం 50 గంటల వరకు ప్లే టైమ్‌ని కలిగి ఉంది.

big discounts on laptops, earbuds etc: స్మార్ట్ వాచెస్, ల్యాప్ టాప్స్, ఈయర్ బడ్స్ పై భారీ డిస్కౌంట్స్..

Friday, October 27, 2023

Amazfit GTS 4 Mini: ఇందులో 1.65 ఇంచ్​ అమోలెడ్​ డిస్​ప్లే, 15 డే బ్యాటరీ లైఫ్​, 24 గంటల హెల్త్​ మానిటరింగ్​ ఫీచర్స్​ వస్తున్నాయి. 120కిపైగా స్పోర్ట్స్​ మోడ్ స్​ కూడా ఉంటాయి. దీని వాస్తవ ధర రూ. 10,999. కానీ అమెజాన్​లో 27శాతం డిస్కౌంట్​తో దీనిని రూ. 7999కే కొనుక్కోవచ్చు.

కొత్త స్మార్ట్​వాచ్​ కొనాలా? త్వరపడండి.. వీటిపై అమెజాన్​లో క్రేజీ ఆఫర్స్​..!

Friday, September 15, 2023

యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో 3000 నిట్స్ డిస్ ప్లే ఉంటుంది. ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది. సన్ లైట్ లో క్లియర్ గా కనిపిస్తుంది.

Apple Watch Ultra 2: యాపిల్ వాచ్ అల్ట్రా 2 ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..

Wednesday, September 13, 2023

స్మార్ట్​వాచ్​, ఇయర్​బడ్స్​ పోర్ట్​ఫోలియోను పెంచుకుంది బోల్ట్​ సంస్థ. తాజాగా స్టెర్లింగ్​ ప్రో స్మార్ట్​వాచ్​, ఆస్ట్రా గేమింగ్​ బీటీ వయర్​లెస్​ ఇయర్​బడ్స్​ను లాంచ్​ చేసింది.

బోల్ట్​ నుంచి కొత్త స్మార్ట్​వాచ్​- ఇయర్​బడ్స్​.. సూపర్​ ఫీచర్స్​తో!

Sunday, September 3, 2023

సెప్టెంబర్​లో జరగనున్న యాపిల్​ ఈవెంట్​లో ఐఫోన్​ 15 సిరీస్​ లాంచ్​ అవుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే యాపిల్​ వాచ్​ సిరీస్​ 9 కూడా లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

క్రేజీ ఫీచర్స్​తో వాచ్​ సిరీస్​ 9! యాపిల్​ లవర్స్​కు ఇక పండుగే..!

Friday, August 25, 2023

Fire-Boltt Talk: ఫైర్ బోల్ట్ టాక్ బ్లూ టూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 1399 కి లభిస్తుంది. ఈ స్మార్ వాచ్ లో ఎస్పీఓ2 ట్రాకింగ్,హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సేల్ లో రూ. 5000 ఆపై కొనుగోళ్లపై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Flipkart sale: ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఫ్రెండ్ షిప్ డే కోసం బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్స్..

Saturday, August 5, 2023

ఇందులో 3 డయల్​ ఫ్రేమ్స్​తో పాటు మూడు వేరువేరు స్ట్రాప్స్​ వస్తున్నాయి. సిలికాన్​, క్లాసిక్​ మెటల్​, ప్రీమియం లెథర్​ వంటి డయల్స్​, స్ట్రాప్స్​ ఉన్నాయి.

పెబుల్​ రివాల్వ్​ లాంచ్​.. కొత్త స్మార్ట్​వాచ్​ అదిరిందిగా!

Friday, July 28, 2023

సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ (43 ఎంఎం) బీటీ ధర రూ. 36,999 కాగా, రూ. 26,999 ఆఫర్ ధరకు లభిస్తుంది.

Samsung Galaxy Watch 6 series: భారత్ లో గెలాక్సీ వాచ్ 6 సిరీస్ లాంచ్; ధర ఎంతంటే?

Thursday, July 27, 2023

Samsung Galaxy Z Flip 5: సామ్సంగ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఈ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5. ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 లో పెద్దగా తేడాలు ఉండవు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే ను భారీగా పెంచారు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే 3.4 ఇంచెస్ ఉంటుంది.

Samsung Galaxy Unpacked 2023: ఈ రోజే సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 ఈవెంట్; కొత్తగా లాంచ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఇవే.

Wednesday, July 26, 2023

రియల్ మి వాచ్ ప్రొ స్మార్ట్ వాచ్ పై ఆమెజాన్ లో 34% డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ వాచ్ రూ.3950  లకు లభిస్తుంది. దీని అసలు ధర రూ. 5999.

Best 5 smartwatches: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న 5 బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే..

Tuesday, July 25, 2023

NoiseFit Halo Plus: నాయిస్ ఫిట్ హాలో ప్లస్ స్మార్ట్ వాచ్. ఇందులో 1.46 ఇంచ్ ల సూపర్ అమొలెడ్ డిస్ ప్లే ఉంది. అలాగే, 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 4499 కానీ, ఆమెజాన్ సేల్ లో జులై 15 న అత్యంత తక్కువ ధరకే పొందవచ్చు. లేదా రూ. 1 చెల్లించి ముందే బుక్ చేసుకోవచ్చు.

Amazon Prime Day sale: ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ స్మార్ట్ వాచెస్ పై బెస్ట్ డీల్స్

Thursday, July 13, 2023

Samsung Galaxy Z Flip 5 - సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్ లో కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ను అమర్చారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ బయటివైపు 3.5 ఇంచ్ ల భారీ డిస్ ప్లే ఉంటుంది. గతంలో వచ్చిన సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ ఔటర్ డిస్ ప్లే 1.9 ఇంచ్ లు మాత్రమే ఉంటుంది.

Samsung Galaxy Unpacked 2023: త్వరలో మార్కెట్లోకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5; మరికొన్ని ప్రొడక్ట్స్ కూడా..

Thursday, July 6, 2023

ప్లేఫిట్​ ఫ్లాంట్​- ఈ వాచ్​.. టెక్నాలజీ, స్టైల్​ను ఒక్క చోటకు తీసుకొస్తుంది. డిజైన్​ అద్భుతంగా ఉంటుంది. యువతకు పర్ఫెక్ట్​గా సూట్​ అయ్యే స్మార్ట్​వాచ్​ ఇది.

ఫ్యాషన్​తో అదరగొట్టే టాప్​ 5 స్మార్ట్​వాచ్​లు ఇవే..!

Saturday, July 1, 2023

గిజ్‍ఫిట్ గ్లో జెడ్ స్మార్ట్‌వాచ్‍ను గిజ్‍మోర్ బ్రాండ్ లాంచ్ చేసింది. 15 రోజుల వరకు ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని పేర్కొంది.

Smartwatch: తక్కువ ధరకే అమోలెడ్ డిస్‍ప్లేతో గిజ్‍ఫిట్ గ్లో జెడ్ స్మార్ట్‌వాచ్ లాంచ్

Tuesday, May 23, 2023

అధిక రెజల్యూషన్ ఉండే ఆకర్షణీయమైన అమోలెడ్ (AMOLED) డిస్‍ప్లే, మరింత ఇంటెరాక్టివ్‍గా ఉండే ఇంటర్ఫేస్‍ను ఈ గార్మిన్ ఫోర్‌రన్నర్ 965, గార్మిన్ ఫోర్‌రన్నర్ 265 స్మార్ట్‌వాచ్‍లు కలిగి ఉన్నాయి. ఫోర్‌రన్నర్ 965 మరింత ప్రీమియమ్ లుక్‍తో వచ్చింది.

Garmin Forerunner 965, 265: గార్మిన్ నుంచి రెండు ప్రీమియమ్ స్మార్ట్‌వాచ్‍లు లాంచ్

Sunday, April 30, 2023