simha-rashi News, simha-rashi News in telugu, simha-rashi న్యూస్ ఇన్ తెలుగు, simha-rashi తెలుగు న్యూస్ – HT Telugu

Latest simha rashi Photos

శనిదేవుడు కర్మలను బట్టి శిక్షవేసే గ్రహం. శని గ్రహం అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తికి ఎంతో మేలు జరుగుతుంది. ఆయుష్షును పెంచుతాడు. స్థిరత్వాన్ని ఇస్తాడు.

Shani Vakra Gochar: ఈ రాశి వారిపై శని దేవుడి అనుగ్రహం, అనుకున్న పనులు జరుగుతాయి

Thursday, June 20, 2024

జ్యోతిష్యం భవిష్యత్తును అంచనా వేస్తుంది.  జ్యోతిష్యంలోని కొన్ని అంశాలు చాలా గోప్యంగా ఉంటాయి. ప్రతి రాశి వారు విభిన్నమైన వ్యక్తిత్వం, సామర్థ్యాలతో పుడతారు. ఒక్కో రాశిని ఒక్కో గ్రహం పాలిస్తుంది. ఆ గ్రహం ఆధారంగా సంబంధిత రాశివారు ప్రత్యేకమైన గుణంతో పుడతారు.

Women Zodiac Signs : ఈ రాశుల స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ.. ఆదేశాలిస్తారు

Friday, April 5, 2024

నవగ్రహాలు కూడా ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుస్తుంటాయి. దానికి కొంత సమయం పడుతుంది. బుధుడు చాలా తక్కువ వ్యవధిలో తన స్థానాన్ని మార్చుకుంటాడు. మెర్క్యురీ ట్రాన్సిట్ అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది.

Mercury Transit : మకర రాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి అదృష్టం

Tuesday, February 6, 2024

জ্যোতিষশাস্ত্রে গ্রহ ও নক্ষত্রর অবস্থানের পরিবর্তনের বিশেষ গুরুত্ব রয়েছে। দুটি গ্রহের মিলনে শুভ ও অশুভ যোগ তৈরি হয়। ২৬ জানুয়ারি থেকে শুক্র এবং বুধ সিংহ রাশিতে একটি সংযোগ তৈরি করেছে। এই যোগ চলবে ৭ অগস্ট পর্যন্ত। লক্ষ্মী নারায়ণ যোগ তৈরির সঙ্গে-সঙ্গে কিছু রাশির জন্য শুভ দিন শুরু হবে।

Lakshmi Narayan Yoga: రెండు రాశుల కలయిక.. ఆగస్ట్ వరకు ఈ రాశులకి ఎదురే లేదు

Tuesday, January 30, 2024

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకరి జాతకం నవగ్రహాల కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దానికి కొంత సమయం పడుతుంది. నవగ్రహాలు సంచారం చేసినప్పుడు మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయి.

Lord Rahu Effect : రాహువు ప్రభావం.. నవంబర్‍లో ఈ రాశుల వారికి సమస్యలు

Friday, November 3, 2023

శని దేవుడు నీతిమంతుడు అని చెబుతారు. ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఆయన పని ఏంటంటే.. చర్యలకు ప్రతిఫలమివ్వడం.

Shani Bhagavan : శని దేవుడితో ఈ రాశుల వారికి తిరుగులేదు.. డబ్బే డబ్బు

Saturday, October 28, 2023

సింహ రాశిలో కుజ శుక్రుల సంయోగం జూలై 7 నుంచి ఆగస్టు 7 వరకు ఉంటుంది. ఈ కారణంగా పలు రాశులపై సానుకూల ప్రభావం చూపుతుంది.

కుజ శుక్రుల సంయోగం.. 3 రాశులకు ఆర్థికంగా కలిసొస్తుంది

Wednesday, July 12, 2023

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారాలను బట్టి జాతక ఫలితాలు మారుతుంటాయి. కుజుడు శౌర్యం, ధైర్యం, భూమి, రక్తం, ఆస్తికి కారకుడు. అందువల్ల అంగారకుడి స్థానం మారినప్పుడల్లా, ఈ క్షేత్రాలతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. జూలై 7న కుజుడు కర్కాటక రాశిని వదిలి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా, కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏయే రాశుల జాతకులకు కుజుడు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారో తెలుసుకుందాం.

ఈ 4 రాశుల వారు కొన్ని రోజులు ఓపిక పడితే చాలు.. మంచి రోజులు వచ్చినట్టే

Saturday, June 17, 2023

ఈరోజు బుధుడు రాశి మార్చుకున్నాడు. బుధుడు కుంభరాశిలో ప్రవేశించాడు. మార్చి 16 వరకు అక్కడే ఉంటాడు. బుధ గ్రహ సంచార ఫలితంగా కొన్ని రాశుల వారికి రాబోయే 18 రోజులు గొప్పగా ఉంటాయి.

Mercury transit: కుంభ రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం

Monday, February 27, 2023