sankranti News, sankranti News in telugu, sankranti న్యూస్ ఇన్ తెలుగు, sankranti తెలుగు న్యూస్ – HT Telugu

Latest sankranti Photos

నారా భువనేశ్వరి, మనువడు దేవాన్షు, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, లోకేశ్వరి ఇతర కుటుంబసభ్యులు శుక్రవారమే నారావారిపల్లె గ్రామానికి చేరుకున్నారు.

CBN Family Sankranti Celebrations : సంక్రాంతి సందడి - నారావారిపల్లెలో చంద్రబాబు ఫ్యామిలీ

Monday, January 15, 2024

మకర సంక్రాంతి సందర్భంగా పూణేలోని పురాతన గ్రామ దేవత శ్రీ కాలభైరవనాథ దేవాలయాన్ని వివిధ రంగులు, వివిధ పరిమాణాలలో ఉన్న గాలిపటాలతో అందంగా  అలంకరించారు.

Makara sankranti: సంక్రాంతి రోజు ఈ ఆలయం మొత్తం గాలి పటాలతో అలంకరిస్తారు

Monday, January 15, 2024

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈరోజు దానాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి.

Sankranti 2024: సంక్రాంతికి ఇలా చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు

Monday, January 15, 2024

సాంబా సెక్టార్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద స్థానికులతో కలిసి లోహ్రీ పండుగ జరుపుకుంటున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది.

Lohri celebrations: ఉత్తర భారతదేశంలో ఉత్సాహంగా లోహ్రీ ఉత్సవాలు..

Sunday, January 14, 2024

ఏపీలో సంక్రాంతి సంబరాలు

Sankranti 2024 : సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు-పందెం కోళ్లతో చంద్రబాబు, పవన్

Sunday, January 14, 2024

కోడి పుంజులతో పవన్, చంద్రబాబు

CBN - Pawan Kalyan : మా నినాదం 'జై అమరావతి, జై ఆంధ్రా' - భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్

Sunday, January 14, 2024

అందమైన డిజైన్ల ముగ్గు ఇది. కలువ పువ్వుల ముగ్గు. ఈ ముగ్గును ఇంటి ముందు వేసి రంగులు అద్దితే ఆ అందమే వేరు.

Bhogi Rangoli: భోగీ పండుగకు అందమైన రంగవల్లికలు

Saturday, January 13, 2024

ఇది చుక్కల ముగ్గు. ఏడు నుంచి నాలుగు వరకు మధ్య చుక్కలు పెట్టుకోవాలి. దీన్ని వేయడం చాలా సులువు. తూనీగల ముగ్గుకు చక్కని రంగులు వేయవచ్చు.

Sankranthi Muggulu: సంక్రాంతికి అందమైన, సులువైన చుక్కల ముగ్గులు

Wednesday, January 10, 2024

సంక్రాంతి వచ్చిందంటే ఇళ్లు రంగుల ముగ్గులతో నిండిపోతాయి. అలా రంగులు నిండిన ముగ్గులు ఉంటేనే ఇంటికి కళ.

Sankranthi Muggulu 2024: సంక్రాంతికి సింపుల్ డిజైన్ల ముగ్గులు, వేయడం చాలా సులువు

Tuesday, January 9, 2024

మకర సంక్రాంతి భారతదేశం అంతటా జరుపుకునే పండుగ, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఒక్కో ప్రాంతంలో ప్రత్యేకమైన ఆచారాలతో జరుపుకుంటారు. భారత్ లో మకర సంక్రాంతి సంబరాలు చూడాలంటే ఈ ప్రదేశాలకు వెళ్ళాల్సిందే.

Sankranti celebrations: ఈ ప్రదేశాలలో జరిగే సంక్రాంతి సంబరాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు

Monday, January 8, 2024

Hanuman pre release event: హనుమాన్ మూవీకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సినిమాకు తాను టైటిల్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అతడు స్పష్టం చేశాడు.

Hanuman pre release event: హనుమాన్ మూవీ టైటిల్ నేను పెట్టడం సంతోషంగా ఉంది: చిరంజీవి

Monday, January 8, 2024

భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేయడం ఆనవాయితీ. ఎలాంటి వంటకాలు సంక్రాంతికి వండుతారో తెలుసుకుందాం.

sankranti recipes: మకర సంక్రాంతికి ఈ వంటకాలు సిద్ధం చేస్తే పండుగ అదిరిపోతుంది

Saturday, January 6, 2024

తమిళనాడుతో సహా దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పొంగల్ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంవత్సరం పొంగల్ పండుగ 2024 జనవరి 15 నుండి ప్రారంభమై జనవరి 18న ముగుస్తుంది. పొంగల్ రోజు నుండి తమిళ నూతన సంవత్సరం మొదలవుతుందని నమ్ముతారు.

Pongal 2024: తమిళుల పొంగల్ సంప్రదాయం గురించి ఈ విషయాలు తెలుసా?

Friday, January 5, 2024

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి. ఈ రోజున పూజలు, కీర్తనలు, తపస్సు, దానం వంటి ఆచారాలు ఉన్నాయి. ఇది కాకుండా పూర్వీకుల తర్పణం లేదా పిండ ప్రదానం చేస్తారు. మకర సంక్రాంతి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానాలు చేసి తమ దేవతలను పూజిస్తారు. మకర సంక్రాంతి రోజున పూర్వీకులను పూజించడం వల్ల సంతోషం, శుభాలు కలుగుతాయని మత విశ్వాసం. పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి, మకర సంక్రాంతి తిథి నాడు పూజ తర్వాత మీ రాశి ప్రకారం ఈ వస్తువులను దానం చేయండి.

Makar sankranti 2024: మకర సంక్రాంతి రోజు మీ రాశి ప్రకారం వీటిని దానం చేయండి, పూర్వీకులు సంతోషిస్తారు

Wednesday, January 3, 2024

రైతులు కొత్తపంటలు వేయడం ప్రారంభింస్తారు. మకర సంక్రాంతి పండుగను మంచి పంట కోసం సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ.. సీజన్‌లో మార్పునకు గుర్తుగా చేస్తారు.

Sankranti Wishes : మీ ప్రియమైన వారికి ఈ ఫొటోలతో సంక్రాంతి విష్ చెప్పండి

Sunday, January 15, 2023

భోగి మంట వేసి.. బసవన్నలకు పూజ చేసి, హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం సమర్పించారు ఎమ్మెల్సీ కవిత.

Bhogi Celebrations in Hyd: తెలుగు లోగిళ్లలో భోగి సందడి.. జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు

Saturday, January 14, 2023

10 to 10 సరి చుక్కలు 5,4,3,2,1 ఎక్సట్రా

Sankranti Muggulu 2023 : సంక్రాంతికి కొత్త ముగ్గులు ఐడియాలు.. మీరు ఓ లుక్కేయండి

Saturday, January 14, 2023

పల్లెటూరి సంప్రదాయ జీవనాన్ని ప్రతిబింబించేలా  సంక్రాంతి ఫెస్ట్‌లో వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

Sankranti Celebrations in AP: భవాని ఐలాండ్‌లో 'సంక్రాంతి ఫెస్ట్'

Saturday, January 14, 2023

స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు త‌న‌కు ఇష్ట‌మ‌ని ప్రియా భ‌వానీ శంక‌ర్ చెప్పింది. క‌ళ్యాణం క‌మ‌నీయం అలాంటి సినిమానేన‌ని పేర్కొన్న‌ది.

Priya Bhavani Shankar Photos: క‌ళ్యాణం క‌మ‌నీయంలో నా రియ‌ల్‌లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర చేశా - ప్రియా భ‌వానీ శంక‌ర్‌

Friday, January 13, 2023

ఫ్రీ హ్యాండ్ ముగ్గు

Sankranti Muggulu Ideas: పండుగ శోభను మరింత పెంచే ముగ్గులు ఇవే..

Friday, January 13, 2023