sanju-samson News, sanju-samson News in telugu, sanju-samson న్యూస్ ఇన్ తెలుగు, sanju-samson తెలుగు న్యూస్ – HT Telugu

Latest sanju samson Photos

<p>ఐపీఎల్ 2024 టోర్నీలో గుజరాత్ టైటాన్స్ (GT)తో నేటి మ్యాచ్‍లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటింగ్‍లో దుమ్మురేపింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, యంగ్ స్టార్ రియాన్ పరాగ్ మెరుపు అర్ధ శతకాలతో అదరగొట్టారు.&nbsp;</p>

RR vs GT: సంజూ శాంసన్, రియాన్ పరాగ్ వీరబాదుడు.. మెరుపు హాఫ్ సెంచరీలు

Wednesday, April 10, 2024

<p>సంజూ చివరగా గతేడాది నవంబరులో న్యూజిలాండ్ పర్యటనలో వన్డే ఆడాడు. అదే సమయంలో తన టీ20 మ్యాచ్‌లోనూ ఆడాడు. అప్పుడు కాలికి గాయం కావడంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. వన్డే క్రికెట్‌లో 66 సగటుతో బ్యాటింగ్ చేస్తున్న సంజూను తీసుకునే అవకాశం లేకపోలేదు.</p>

IND vs AUS ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ స్థానంలో సంజూ వస్తాడా?

Tuesday, March 14, 2023