రెనాల్ట్ డస్టర్ 7 సీటర్ వేరియంట్ ను యూరోప్ మినహా ప్రపంచ మార్కెట్ లో ఏ పేరుతో వ్యవహరించబోతోందో రెనాల్ట్ వెల్లడించింది. భారత్ సహా ప్రపంచ మార్కెట్లలో డస్టర్ 7 సీటర్ వేరియంట్ ను బోరియల్ అనే పేరుతో వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇది 2027 మధ్యలో భారత మార్కెట్ లో లాంచ్ కానుంది.