అమర్ నాథ్ యాత్ర ఈ సారి 38 రోజులు మాత్రమే; ప్రారంభం అయ్యేది ఎప్పుడంటే?
శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ సంవత్సరం 38 రోజుల పాటు మాత్రమే జరగనుంది. అమర్నాథ్ యాత్ర సజావుగా సాగడం కోసం వివిధ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) నుండి మొత్తం 581 కంపెనీలను యాత్ర మార్గంలో మోహరించనున్నారు.
కొత్త పోప్ గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్; లియో XIV గా పేరు మార్పు; తొలి అమెరికన్ పోప్ గా రికార్డు
జూన్ లో కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం; రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్ ఓపెన్ చేసిన విదేశాంగ శాఖ
ఆ ఏడుగురిలో తదుపరి పోప్ ఎవరు? పోప్ ను ఎవరు, ఎలా ఎన్నుకుంటారు?
పోప్ ఫ్రాన్సిస్ శవపేటికలో ఏమున్నాయి?.. పోప్ ఫ్రాన్సిస్ మృతదేహంతో పాటు ఖననం చేసే వస్తువులు ఏంటి?