release-date News, release-date News in telugu, release-date న్యూస్ ఇన్ తెలుగు, release-date తెలుగు న్యూస్ – HT Telugu

Latest release date Photos

Weekend OTT Watch: ప్రతి వీకెండ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొత్త కొత్త కంటెంట్ రావడం సహజమే. ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో ఓ లుక్కేయండి.

Weekend OTT Watch: ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్.. వీటిని అస్సలు మిస్ కావద్దు

Friday, December 27, 2024

బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్‌లో ప్ర‌గ్యా జైస్వాల్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

Pragya Jaiswal: ప్ర‌గ్యా జైస్వాల్ డ‌బుల్ ట్రీట్ - పుట్టిన‌రోజు నాడే కొత్త‌ మూవీ రిలీజ్‌!

Tuesday, December 17, 2024

రోటి కపడా రొమాన్స్ సినిమాలో బోల్డ్‌గా ఉండే బెడ్ రూమ్ సీన్స్‌తోపాటు మంచి కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. నాలుగు జంటల మధ్య జరిగే రొమాంటిక్, లవ్, ఫన్, ఎమోషనల్ స్టోరీగా రోటీ కపడా రొమాన్స్ వచ్చింది.

OTT Bold Movie: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి?

Friday, December 13, 2024

OTT December Releases: ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్లోనూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొన్ని టాప్ మూవీస్ రానున్నాయి.

OTT December Releases: ఓటీటీలోకి డిసెంబర్‌లో రాబోతున్న టాప్ మూవీస్ ఇవే.. ఓ బ్లాక్‌బస్టర్, మరో డిజాస్టర్

Tuesday, November 26, 2024

కిష్కింద కాండం ఓటీటీ: ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళీ, విజయరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ చిత్రం కిష్కింద కాండం. గ్రిప్పింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది. ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి ఓటీటీ రిలీజ్ అయింది.

OTT: ఓటీటీలో బెస్ట్ 5 సినిమాలు.. నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీతోపాటు క్రైమ్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్స్!

Tuesday, November 19, 2024

పేటా ర్యాప్ ఓటీటీ: హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చిన పేటా ర్యాప్ మూవీలో వేదిక, సన్నీ లియోన్, ప్రభుదేవా, కళాభవన్ షాజోన్, భగవతి పెరుమాళ్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. యాక్షన్ అండ్ మ్యూజికల్ మూవీగా తెరకెక్కిన పేటా ర్యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమకథలను చూసి ఎంజాయ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

OTT: ఓటీటీలో ఫ్యామిలీతో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 5 సినిమాలు- సన్నీ లియోన్ మూవీ టు బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ వరకు!

Saturday, November 16, 2024

మిథ్యా 2 ఓటీటీ: సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిథ్యా సీజన్ 2 ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో హ్యూమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రతా ఛటర్జీ నటించారు. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Top Movies: ఓటీటీలో టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు ఇవే! ఇవాళ రిలీజైన సైకలాజికల్ థ్రిల్లర్ మిథ్యా 2తో సహా ఎక్కడ చూడాలంటే?

Friday, November 1, 2024

దో పత్తీ చిత్రం ఈ శుక్రవారం అక్టోబర్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కృతి సనన్, కాజోల్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రలు పోషించగా.. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది.

Netflix OTT: నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ వారం వస్తున్న 5 టాప్ సినిమాలు.. థ్రిల్లర్, హారర్, కామెడీ చిత్రాలు

Wednesday, October 23, 2024

చిన్న చిన్న విషయాలకు కోపగించుకుని ప్రతీకారం కోసం ప్రజల కళ్లు తిప్పుకునే మతిస్థిమితం లేని వ్యక్తి కథతో రూపొందిన మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ఇరు ధురువం. 9 ఎపిసోడ్స్ నిడివి ఉన్న ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్‌ను సోనీ లివ్ ఓటీటీలో వీక్షించవచ్చు.

OTT Murder Mystery: డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ కావాలా? ఈ బెస్ట్ 6 ఓటీటీ మర్డర్ మిస్టరీలను చూసేయండి!

Friday, October 11, 2024

మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్ సోనీ లివ్ ఓటీటీలో అక్టోబర్ 4 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. హత్యల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

OTT Release In October: ఓటీటీలో అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. దుర్గా నవరాత్రులకు మంచి టైమ్‌పాస్!

Friday, September 27, 2024

కోలీవుడ్‌లో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాళై చిత్రం సెప్టెంబర్ 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో కరణం, మామన్నన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కథ పిల్లల మధ్య ఉంటుంది. వాళై చిత్రం ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది.

OTT Releases: ఈవారం ఓటీటీలోకి రానున్న టాప్ 5 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

Tuesday, September 24, 2024

హాట్ బ్యూటి తృప్తి దిమ్రి యానిమల్ కంటే ముందుగా నటించిన సినిమా కాలా (Qala OTT) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది.

OTT Movies On Women: మహిళలు చూడాల్సిన ఓటీటీ సినిమాలు- యానిమల్ బ్యూటి తృప్తి దిమ్రి, తాప్సీవి 2- ఒకదాంట్లోనే స్ట్రీమింగ్!

Wednesday, September 11, 2024

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Thursday, September 5, 2024

ఆశ్రమ్ 4: యానిమల్ విలన్ బాబీ డియోల్ నటించిన వెబ్ సిరీస్ 'ఆశ్రమం 4' ఈ ఏడాది ఇంకా విడుదల కాలేదు. ఈ సిరీస్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే భోపా స్వామి పాత్ర పోషిస్తున్న చందన్ రాయ్ సన్యాల్ 2024 మార్చిలో బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగో సీజన్ షూటింగ్ ఈ ఏడాది పూర్తయిందని చెప్పారు.

OTT Sequles Release: ఇంట్రెస్టింగ్‌గా టాప్ 6 ఓటీటీ వెబ్ సిరీస్ సీక్వెల్స్.. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతాయా?

Sunday, September 1, 2024

బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబర్ 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.

Samantha: బ్లాక్ అవుట్ ఫిట్‌లో సెక్సీగా సమంత.. ఓటీటీ వెబ్ సిరీస్ కోసం అతనితో స్పెషల్‌గా!

Friday, August 2, 2024

సత్యభామ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మోస్తరు కలెక్షన్లు సాధించింది.

Satyabhama OTT: ఇంకో ఓటీటీలోకి అడుగుపెడుతున్న కాజల్ అగర్వాల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. డేట్ ఇదే

Monday, July 29, 2024

బయట వర్షం కురుస్తోంది కాబట్టి ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు ఏం చూడాలో కాస్తా అయోమయంలో ఉంటారు. వారికోసం ఈ వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన వాటిలో బెస్ట్ ఐదు సినిమాల గురించి ఇక్కడ తెలియజేశాం.

OTT Weekend Watch: ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Saturday, July 27, 2024

బ్లడీ ఇష్క్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు.

Horror Movie OTT: ఈ వారమే నేరుగా ఓటీటీలోకి వస్తున్న హారర్ సినిమా బ్లడీ ఇష్క్.. ఎక్కడ చూడొచ్చంటే..

Thursday, July 25, 2024

చిరుత బ్యూటి నేహా శర్మ నటించిన రొమాంటిక్ క్లైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 36 డేస్. సోనీ లివ్ ఓటీటీలో హిందీతోపాటు తెలుగు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది.

OTT Weekend Watch: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు, వెబ్ సిరీసులు- ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్- క్రైమ్ థ్రిల్లర్ టు రొమాన్స్!

Sunday, July 14, 2024

అయితే ఈ సినిమా ఎట్టకేలకు మూడేళ్లకు ఓటీటీలోకి వచ్చింది. జూలై 5 నుంచి నమ్మ ఫ్లిక్స్ ఓటీటీలో ఒండు ఘంటెయ కథే సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఉన్నాయి. సినిమా చివర్లో పది నిమిషాల పాటు మంచి సందేశం కూడా ఉంటుంది.

OTT Bold Comedy Movie: మగాడి జననాంగాన్ని కోసేస్తే.. ఓటీటీలోకి బోల్డ్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Wednesday, July 3, 2024