relationship-quotes News, relationship-quotes News in telugu, relationship-quotes న్యూస్ ఇన్ తెలుగు, relationship-quotes తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  relationship quotes

Latest relationship quotes Photos

జోక్స్ వేయడం, ఆటపట్టించడం స్నేహితుల మధ్య సహజమే. కానీ, అవి హద్దులు మీరకూడదు. ఆ స్నేహితుడిని బాధ పెట్టేలా అవి ఉండకూడదు.

Friendship rules: ఎంత ప్రాణ స్నేహమైనా.. కొన్ని హద్దులు ఉండాల్సిందే..

Saturday, December 2, 2023

కుంభం: ప్రేమ జీవితంలో ఆనందాన్ని జరుపుకునే రోజు ఇది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీరు ఎవరితోనైనా కొత్త సంబంధంలోకి ప్రవేశించవచ్చు. వైవాహిక జీవితంలో అనైతిక సంబంధాలకు దూరంగా ఉండండి.

Love Horoscope: రాశుల వారీగా ప్రేమికుల జాతకం ఎలా ఉండబోతోంది..?

Wednesday, November 8, 2023

కౌగిలింత ఒక రకమైన భద్రతాభావనను ఇస్తుంది. ఆ వ్యక్తి సమక్షంలో నేను సేఫ్ అనే భావనను కలగజేస్తుంది.

Benefits of hugging: కౌగిలించుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి..

Wednesday, November 1, 2023

అమ్మలో సగమై.. నాన్నలో సగమై.. నాకు అన్నగా పుట్టావ్. నన్ను నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా.. నీ చల్లటి దీవెనలే నాకు శ్రీరామరక్ష.. రాఖీ పండగ శుభాకాంక్షలు.

Rakhi Wishes : నువ్వు లేకుంటే నా చిన్నతనం ప్రత్యేకమైనది కాదేమో.. అద్భుతమైన రాఖీ పండగ కొటేషన్స్ మీ కోసం

Tuesday, August 29, 2023

We should listen and offer a healthy space for conversation rather than shutting the other person up and being disrespectful.

Conflict - Communication: ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి!

Friday, August 4, 2023

మీకు ఇష్టం లేని సంబంధాలను కష్టంగా కొనసాగిస్తూ మానసికంగా కుంగిపోతారు, మీకు మీరే హాని తలపెట్టుకుంటారు.

living in hell: మీ ప్రవర్తన ఇలా ఉందంటే, మీ భాగస్వామితో బంధంపై విరక్తి చెందారని అర్థం!

Thursday, August 3, 2023

నమ్మకాన్ని బలపరుస్తుంది: మీరు వినడం వలన మీ భాగస్వామికి మరింత సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది, ఏది ఉన్నా మీకు చెప్పుకునేలా ఒక నమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది.

Listening: ఎదుటివారు చెప్పేది ముందు వినండి, అది మీ బంధాలను మెరుగుపరుస్తుంది!

Tuesday, July 18, 2023

మన అవసరాలు తెలుసుకోవడం మనకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మన స్వంత అవసరాలను ఎప్పుడూ విస్మరించకూడదు. కాబట్టి ఆ ధోరణిని వదిలేసుకోవాలి.

Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

Friday, July 14, 2023

ప్రతికూల ఆలోచనలపై దృష్టిపెట్టండి: మీలో మీరు మీ అంతర్గతంగా జరుపుకునే సంభాషణపై శ్రద్ధ వహించండి.  ఏవైనా ప్రతికూల ఆలోచనలు, ఆత్మ విమర్శ చేసుకునే అంశాలను గుర్తించండి. సానుకూల, వాస్తవిక ఆలోచనలతో వాటిని భర్తీ చేయండి.

Building self-esteem: మీలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే.. ఈ 6 అంశాలే కీలకం!

Friday, June 23, 2023

ఏకాంతానికి ప్రాధాన్యత: మీరు ఒంటరిగా సమయాన్ని గడపడం నిజంగా ఆనందించండి. చదవడం, రాయడం, హైకింగ్ చేయడం లేదా ఇతరులతో ఎక్కువ ఇంటరాక్షన్ అవసరం లేని వ్యక్తిగత హాబీలను ఒంటరిగానే కొనసాగించవచ్చు.

Being a lone wolf: మీరు ఎంత మందిలో ఉన్నా 'ఏక్ నిరంజన్'.. సంకేతాలు ఇవే!

Thursday, June 22, 2023

విలువలకు కట్టుబడండి:  మీ విలువలు, సూత్రాలకు కట్టుబడి ఉండండి. ఎవరేమనుకునా మీరు మీలా నిజాయితీగా ఉండండి, మంచివాడిలా నటించడం మానుకోండి. నిజాయితీగా ఉండే వారినే ప్రజలు గౌరవిస్తారు.

Earning Respect: మిమ్మల్ని ఎవరైనా గౌరవించాలంటే.. మీకు ఎలాంటి లక్షణాలు ఉండాలి?!

Tuesday, June 13, 2023

వెన్నుపోటు: మీ భాగస్వామి మీ గురించి ఇతరులతో చెడుగా మాట్లాడుతున్నారా? అలాంటి ప్రవర్తన సంబంధంలో సమస్యలను పెంచుతుంది. నమ్మకం ముఖ్యం.

Relationship Issues: ఏ సంబంధంలో అయినా గొడవలు జరగటానికి కారణాలు ఇవే!

Saturday, May 27, 2023

కాసేపు ఒంటరిగా ఉండటం: సమస్య ఉన్నప్పుడు భాగస్వామి ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ సమయంలో కొన్ని రోజులు మాట్లాడటం మానేయండి. దీంతో రిలేషన్ షిప్ లో గ్యాప్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండటంలో తప్పేమీ లేదు.

Relationship Advice: చిన్న అంశాలే పెద్ద పెద్ద గొడవలకు కారణం కావొచ్చు, జాగ్రత్త!

Friday, May 12, 2023

వ్యక్తిగత సరిహద్దులను కోల్పోవడం: ఇతరులను సంతోషపెట్టే వ్యక్తులు తరచుగా తమ సంతోషాలను కోల్పోవడంలో, తమకోసం తాము సమయం కేటాయించుకోవడంలో కష్టపడుతుంటారు. అది వారిలో అసంతృప్తికి దారితీయవచ్చు

People Pleaser | ఇతరులను మెప్పించేలా ఉంటూ, మిమ్మల్ని మీరు నొప్పించుకోవడం లేదుగా?

Friday, March 31, 2023

సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి జీవితానికి లక్ష్యం అంటూ ఒకటి ఉండటం అవసరం. మీకు మీ లక్ష్యం ఏమిటో తెలియకపోతే,  మీ జీవిత లక్ష్యాన్ని కనుగొనడంలో మీకు సహాయపడే ఐదు మార్గాలు ఇక్కడ చూడండి.

Purpose of Your Life । మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకే తెలియదా? అయితే ఇవే మీకు మార్గాలు!

Tuesday, March 21, 2023

మంచి సంబంధాలు: సంతోషకరమైన వ్యక్తులు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. వారు సామాజిక కనెక్షన్‌లకు విలువ ఇస్తారు. బలమైన నెట్‌వర్క్‌లను కలిగి ఉంటారు.

Happy People । ఇలాంటి లక్షణాలు కలవారు జీవితంలో సంతోషంగా ఉంటారు!

Sunday, March 12, 2023

మీకు మీ కుటుంబంతో గడిపేందుకు కూడా సమయం చిక్కడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

Time For your Family । మీకు కుటుంబంతో గడిపే తీరిక కూడా లేదా? అయితే ఇలా చేయండి!

Sunday, March 12, 2023

మీ భాగస్వామికి వాగ్ధానాలు చేయండి, కానీ ఉత్సాహంతో, ఉద్వేగంతో కొన్ని భీకర వాగ్ధానాలు చేయకండి.

Relationship Advice | సంబంధాలు బాగుండాలంటే ఇలాంటి వాగ్ధానాలు మాత్రం చేయకండి!

Sunday, February 12, 2023

మీ భాగస్వామికి ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడండి, ఆ సమస్య పరిష్కారానికి కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలపండి.

Trust in a Relationship । మీ భాగస్వామి మిమ్మల్ని విశ్వసించాలంటే.. మీలో ఇవి ఉండాలి!

Tuesday, February 7, 2023

ఏదైనా విషయం గురించి మీ భాగస్వామి వలన హర్ట్ అయితే.. లోపల అలానే పెట్టుకోవద్దు. భావోద్వేగాలను అణుచుకోవడం బదులుగా బహిరంగంగా వ్యక్తీకరించాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.

Relationship Tips : మీ రిలేషన్​షిప్​ కోసం కొన్ని చిట్కాలు.. ఉపయోగపడతాయి

Monday, February 6, 2023