recipe News, recipe News in telugu, recipe న్యూస్ ఇన్ తెలుగు, recipe తెలుగు న్యూస్ – HT Telugu

Latest recipe Photos

బుధవారం మార్చి 20, 2024 ఎలా గడవబోతోంది? మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో రేపు ఎవరు అదృష్టవంతులు కాబోతున్నారో చూడండి.

మార్చి 20, రేపటి రాశి ఫలాలు..వ్యాపారస్థులకు రేపు ఇబ్బందులే కానీ లాభపడతారు

Tuesday, March 19, 2024

చికెన్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పోషకాలతో నిండిన ఆహారం. అయితే అధికంగా తినడం మాత్రం ప్రమాదం. ప్రతిరోజూ చికెన్ తినాలనుకుంటే రోజుకు 50 గ్రాములకు మించి తినకపోవడమే మంచిది.

ప్రతిరోజూ చికెన్ తినవచ్చా? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి?

Saturday, February 17, 2024

Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.

Best food places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

Wednesday, January 31, 2024

భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేయడం ఆనవాయితీ. ఎలాంటి వంటకాలు సంక్రాంతికి వండుతారో తెలుసుకుందాం.

sankranti recipes: మకర సంక్రాంతికి ఈ వంటకాలు సిద్ధం చేస్తే పండుగ అదిరిపోతుంది

Saturday, January 6, 2024

గుడ్ల పోషకాల గని. అనేక రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి తోడు గుడ్ల వినియగోం కూడా బాగా పెరిగిపోయింది.

Egg Storage Tips: గుడ్లు చాలా రోజులు పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Wednesday, November 1, 2023

మీరు పైల్స్ లేదా హేమోరాయిడ్స్‌తో బాధపడుతుంటే, ముల్లంగిని తప్పకుండా తినాలి. మూలశంఖ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ 100 గ్రాముల ముల్లంగిని తినాలి. లేదా ముల్లంగిని ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ తేనెతో తినండి. లేదా ముల్లంగి రసంలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగండి, మీ సమస్య పరిష్కారమవుతుంది.

Radish Health Benefits: పైల్స్ సమస్యతో బాధపడుతున్నారా? ముల్లంగి తినండి, ప్రయోజనాలు ఇవే!

Tuesday, August 15, 2023

వర్షాకాలంలో ప్రకృతి తీసుకువచ్చే మార్పులను స్వీకరించడానికి మన శరీరాన్ని, ఆత్మను బలోపేతం చేయడం ముఖ్యం. ఈ సీజన్ లో వేడివేడి ఆరోగ్యకరమైన సూప్స్ తాగడం మీ మనసుకే సంతృప్తినివ్వడమే కాదు, మీ రోగనిరోధ శక్తిని పెంచుతుంది. పెసరిపప్పుతో చేసే మీ రోగనిరోధక శక్తికి అద్భుతాలు చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలను పోషకాహార నిపుణురాలు లోవ్‌నీత్ బాత్రా వివరించింది.

moong dal soup benefits: వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తిని పెంచే పెసరిపప్పు సూప్!

Saturday, August 12, 2023

శరీర పెరుగుదలకు కాల్షియం చాలా ముఖ్యం. పాలల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. అందువల్ల, చిన్న పిల్లలకు పాలు ఇవ్వడం చాలా ముఖ్యం.

గుడ్లు, పాలు ఒకేసారి తీసుకుంటున్నారా? పెద్ద ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు

Monday, August 7, 2023

మసాలా టీ వర్షాకాలంలో తప్పకుండా తాగాలి. యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం వంటి మసాలాలు కలగలిసిన ఈ టీ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు,  యాంటీమైక్రోబయల్,  యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మిస్తాయి.

Teas for monsoon: వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి గ్యారెంటీ ఇచ్చే కొన్ని హెర్బలు టీలు ఇవే!

Thursday, August 3, 2023

సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ,  నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు.

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Friday, July 14, 2023

వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే వ్యాధులు, దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు,  టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటివి సర్వసాధారణం. అదనంగా చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కొన్ని హెర్బల్ టీలు తాగితే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఎలాంటి టీలు తాగాలో ఇక్కడ చూడండి.

Immunity Boosting Teas: వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీని పెంచే ఈ హెర్బల్ టీలు తాగండి!

Tuesday, July 11, 2023

ఉల్లిపాయ పకోడీ: వర్షాకాలంలో వేడివేడి బజ్జీలు తినడం అంటే చాలా మందికి ఇష్టమే. వాటిలో ఉల్లిపాయ పకోడీ అంటే ఇంకా ఇష్టపడతారు. ఇంట్లో శనగపిండి, పచ్చిమిర్చి సన్నని తరుగు, ఉప్పు కలిపి వీటిని వేసేయడమే. వీటితో పాటూ వేడివేడి టీ సర్వ్ చేయండి.

Monsoon Special Snacks: వర్షాకాలంలో సాయంత్రం పూట ఈ వేడి వేడి స్నాక్స్..

Tuesday, June 27, 2023

మటన్ టిక్కా బోటీ కబాబ్‌కు కావలసిన పదార్థాలు: ఒక కేజీ బోన్‌లెస్ మటన్, ఒక చెంచా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, లవంగాలు, నల్ల యాలకులు, జాపత్రి, ధనియాలు, అనాస పువ్వు, ఒక చెంచా ఎండు అల్లం పొడి, ఎర్ర కారం పొడి, ఒక టీస్పూన్ పసుపు, అర చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల పచ్చి బఠాణీ పేస్ట్, ఒక టీస్పూన్ చాట్ మసాలా, రెండు నిమ్మకాయల రసం, అవసరమైతే ఫుడ్ కలర్, నీరు, ఒక టీస్పూన్ కసూరి మేతి, నెయ్యి ,

Mutton Tikka Recipe: మటన్ టిక్కా రెసిపీ ఇలా సులువుగా చేసేయండి

Saturday, June 24, 2023

Infused water is a fantastic way to enhance the taste of plain water while staying hydrated. Not only does infused water provide a flavorful alternative to sugary drinks, but it also offers numerous benefits. It encourages increased water intake, as the added flavours make it more enjoyable. These seven recipes feature a range of flavours, from refreshing citrus to fruity blends and herbal combinations. So, get ready to create a delightful and healthy beverage that keeps you hydrated throughout the day. Remember to adjust the ingredients according to your taste preferences and the size of the pitcher.

Infused water recipes: నీటిలో ఇవి కలిపేయండి.. రుచీ, ఆరోగ్యం..

Sunday, May 28, 2023

కోడిగుడ్లు (Eggs) చాలా పోషకాలను అందిస్తాయి. సులభంగా, త్వరగా బ్రేక్‍ఫాక్ట్ చేసుకోవాలంటే ఎగ్స్ చాలా మంచి ఎంపికగా ఉంటాయి. గుడ్లతో ఆమ్లెట్లు, స్క్రాంబుల్డ్ ఎగ్స్ సహా ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. మన టేస్టుకు తగ్గట్టుగా ప్రయోగాలు కూడా చేయవచ్చు. మీరు ఉదయం తినే ఆహారంలో గుడ్లతో చేసిన వంటకాన్ని జత చేసుకుంటే మంచి ప్రొటీన్లు అందుతాయి. అలా.. గుడ్లతో సులభంగా చేసుకోగలిగిన ఏడు వంటకాలను ఇక్కడ చూడండి.

Egg dishes: ఎగ్స్‌తో ఎంతో సులభమైన 7 వంటలు.. బ్రేక్‍ఫాస్ట్‌కు ఎంతో భేష్

Tuesday, May 16, 2023

రుచికరంగా ఉండి, చేసుకోడానికి సులభంగా ఉండే స్నాక్స్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వెరైటీలు మీకోసమే. తక్కువ కేలరీలతో, తాజాగా, రుచిగా ఉండే ఈ 7 రకాల

స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

summer snacks: సులభంగా చేసుకోగల 7 యమ్మీ స్నాక్స్

Saturday, May 13, 2023

మీరు  ప్రతిరోజూ పసుపు పాలు తాగుతారా? ఇందులో అదనంగా మరికొన్ని మసాలాలు కలిపితే గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. ఎలా సిద్ధం చేయాలో, ఎలాంటి లాభాలుంటాయో ఇప్పుడు చూద్దాం.

Spiced Milk: రోజు రాత్రికి ఈ మసాలా పాలు తాగండి.. ఎందుకో తెలుసా?

Friday, April 14, 2023

ముందుగా పాలను బాగా మరిగించండి, ఆపైన పైకి వచ్చిన మీగడ సేకరించండి. ఇంట్లో ఇప్పటివరకు సేకరించిన మీగడ ఉంటే, అది కూడా వాడవచ్చు. కానీ 10 నుండి 12 రోజులు మించవద్దు.

Steps To Make Ghee । స్వచ్ఛమైన నెయ్యిని మీకు మీరుగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!

Tuesday, January 31, 2023

బంగాళదుంప తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇంకా డైటరీ ఫైబర్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫినాలిక్ సమ్మేళనాలు,  విటమిన్ B3 ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి

Potato Peel Benefits । బంగాళాదుంప తొక్కలో లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయని తెలుసా?

Monday, January 16, 2023

క్రిస్మస్, న్యూ ఇయర్ కేక్​ల సీజన్​ అని చెప్పవచ్చు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఏదొక సందర్భంలో కేక్స్ తింటారు. కేక్ కుక్కర్‌లో ఉన్నా, ఓవెన్‌లో ఉన్నా, రుచికరమైన కేక్‌తో కాఫీ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మిల్క్ కేక్​ను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Milk Cake Recipe : ఇంట్లోనే మిల్క్ కేక్ సింపుల్ రెడీ చేసుకోండిలా..

Friday, December 23, 2022