ravindra-jadeja News, ravindra-jadeja News in telugu, ravindra-jadeja న్యూస్ ఇన్ తెలుగు, ravindra-jadeja తెలుగు న్యూస్ – HT Telugu

Latest ravindra jadeja Photos

Ind vs NZ 3rd Test Day 1: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజే టీమిండియా స్పిన్నర్లు పండగ చేసుకున్నారు. అశ్విన్ కు ఒక్క వికెట్ పడకపోయినా.. జడేజా 5, సుందర్ 4 వికెట్లు తీసుకున్నారు. దీంతో న్యూజిలాండ్ 235 పరుగులకే కుప్పకూలింది.

Ind vs NZ 3rd Test Day 1: జడేజా, సుందర్ దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. ముంబైలోనూ స్పిన్నర్లకు పండగే

Friday, November 1, 2024

India vs Bangladesh 1st Test: టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాను 376 పరుగులకే కట్టడి చేసినా.. తర్వాత బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ ధాటికి బంగ్లా కేవలం 149 పరుగులే చేసింది.

India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన బుమ్రా, ఆకాశ్‌దీప్.. 149 పరుగులకే ఆలౌట్.. 227 పరుగుల లీడ్

Friday, September 20, 2024

India vs Bangladesh Live: తొలి రోజు టీమిండియా పైచేయి సాధించిందంటే దానికి కారణం రవిచంద్రన్ అశ్విన్ సెంచరీయే. తన సొంత మైదానం చెపాక్ లో అతడు టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతడు 112 బంతుల్లో 102 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

India vs Bangladesh Live: అశ్విన్ సెంచరీ.. జడేజా, యశస్వి హాఫ్ సెంచరీలు.. బంగ్లా దూకుడుకు చెక్.. తడబడి కోలుకున్న భారత్

Thursday, September 19, 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ చేశాడు.

Ravindra Jadeja: ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా జడేజా.. ఓ ధోనీ రికార్డు కూడా సమం

Tuesday, April 9, 2024

Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికాతో కలిసి మాల్దీవ్స్ టూర్ ఎంజాయ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగియగానే లండన్ నుంచి నేరుగా మాల్దీవ్స్ కే వెళ్లిన రోహిత్.. అక్కడ కొన్నాళ్లు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నాడు.

Team India: హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న టీమిండియా క్రికెటర్లు.. ఎవరేం చేస్తున్నారో చూడండి

Friday, June 23, 2023

Most Sixes in Last Over: ఐపీఎల్లో 20వ ఓవర్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన వాళ్లలో ధోనీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతడు 20వ ఓవర్లో ఇప్పటి వరకూ 57 సిక్స్ లు కొట్టడం విశేషం.

Most Sixes in Last Over: ఐపీఎల్ చివరి ఓవర్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టింది వీళ్లే.. ధోనీ టాప్

Thursday, April 13, 2023