ranbhir-kapoor News, ranbhir-kapoor News in telugu, ranbhir-kapoor న్యూస్ ఇన్ తెలుగు, ranbhir-kapoor తెలుగు న్యూస్ – HT Telugu

Latest ranbhir kapoor Photos

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Monday, March 4, 2024

కపూర్ ఇంట్లో క్రిస్మస్ పార్టీ వేడుకగా జరిగింది. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాహా. ఈమె ఆలియా - రణ్‌బీర్‌ల ముద్దుల కూతురు.

రణ్ బీర్ - ఆలియాల క్యూట్ కూతురు రాహా, మొదటిసారి ఫోటోలకు ఫోజులు

Tuesday, December 26, 2023

Rashmika Mandanna Hot Photos: రణ్‌బీర్ కపూర్ తో కలిసి తాను నటించిన యానిమల్ మూవీ స్క్రీనింగ్ లో రష్మిక మందన్నా ఇలా హాట్‌నెస్ డోసు పెంచి బాడీకాన్ డ్రెస్ లో కనిపించింది. ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Rashmika Mandanna Hot Photos: యానిమల్ స్క్రీనింగ్‌కు హాట్ డ్రెస్‌లో వచ్చిన రష్మిక

Friday, December 1, 2023

Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ లతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

Animal Pre Release Event: ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే: యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు

Tuesday, November 28, 2023

Alia Bhatt Birthday: బాలీవుడ్ క్యూటీ పై ఆలియా భట్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. బుధవారం (మార్చి 15) లండన్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోగా గురువారం (మార్చి 16) ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Alia Bhatt Birthday: బర్త్ డే బేబీ ఆలియా.. లండన్‌లో సెలబ్రేషన్స్

Thursday, March 16, 2023

Alia Bhatt Baby Shower: ఈ సీమంతం వేడుకకు ఆలియా సింపుల్‌ ఎల్లో డ్రెస్‌లో రెడీ అయింది. తాము పేరెంట్స్‌ కాబోతున్నామన్న ఆనందం ఆలియా, రణ్‌బీర్‌లలో కనిపించింది. ఈ సందర్భంగా భార్యకు ముద్దు పెట్టి మురిసిపోయాడు రణ్‌బీర్‌.

Alia Bhatt Baby Shower: ఆలియా భట్‌ సీమంతం.. ఎల్లో డ్రెస్‌లో మెరిసిన బ్యూటీ

Thursday, October 6, 2022