rajasthan-news News, rajasthan-news News in telugu, rajasthan-news న్యూస్ ఇన్ తెలుగు, rajasthan-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest rajasthan news Photos

<p>‘‘నిన్న మేనిఫెస్టో విడుదల చేశాం. మా మేనిఫెస్టోకు 'న్యాయ్ పత్ర' అని పేరు పెట్టాం. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల తర్వాత మనం మర్చిపోయే ప్రకటనల జాబితా మాత్రమే కాదు, ఇది న్యాయం కోరుకునే జాతి గొంతుక’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు.&nbsp;</p>

Congress Campaign: ప్రచారంలో వేగం పెంచిన కాంగ్రెస్; మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ తో ప్రజల్లోకి..

Saturday, April 6, 2024

<p>గుజరాత్​లో తీరం దాటిన బిపర్జాయ్​ తుపాను తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ఐఎండ వెల్లడించింది. కాగా భారీ వర్షాల కారణంగా గుజరాత్​లో 500కుపైగా చెట్లు నేలకూలాయి. 940కిపైగా గ్రామాల్లో విద్యుత్​ సేవలకు అంతరాయం ఏర్పడింది. భావ్​నగర్​లో ఇద్దరు మరణించినట్టు సమాచారం.</p>

గుజరాత్​లో అల్లకల్లోలం.. దక్షిణ రాజస్థాన్​వైపు దూసుకెళుతున్న 'బిపర్జాయ్'​!

Friday, June 16, 2023