rain-predictions News, rain-predictions News in telugu, rain-predictions న్యూస్ ఇన్ తెలుగు, rain-predictions తెలుగు న్యూస్ – HT Telugu

Latest rain predictions Photos

పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది.

Dubai floods: ఎడారి నగరంలో కుండపోత వాన; నీట మునిగిన దుబాయ్

Thursday, April 18, 2024

వరదల్లో చిక్కుకుపోయిన వాహనాల్లోని వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

Rains and floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

Saturday, September 23, 2023

సెప్టెంబర్ 6, 7 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా తేదీల్లో ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు.

TS AP Weather : తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు.. భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Saturday, September 2, 2023

హిమాచల్​ప్రదేశ్​ సోలన్​ జిల్లాలని జడాన్​ గ్రామంలో సోమవారం ఉదయం క్లౌడ్​ బరస్ట్​ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​ అతలాకుతలం!

Monday, August 14, 2023

ఢిల్లీలోని కర్తవ్యపథ్ ఇండియా గేట్ వద్ద వర్షం దృశ్యం

Delhi rains: ఢిల్లీని వీడని వర్షం; నీటిలోనే ముంపు ప్రాంతాలు

Friday, July 28, 2023

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న జనం

తడిసి ముద్దయిన తెలంగాణ.. రోజువారీ పనులపై ప్రభావం

Thursday, July 20, 2023

హిమాచల్​ ప్రదేశ్​లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రహదారులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​

Tuesday, June 27, 2023

గడిచిన 24 గంటల్లో ముంబైవ్యాప్తంగా 104ఎంఎం వర్షపాతం నమోదైంది. అంధేరి, మలాద్​, దహిసార్​ ప్రాంతాలపై అధిక ప్రభావం పడింది. అనేక కార్లు నీటిలి చిక్కుకుపోవడంతో.. స్థానికులు వాటిని నెడుతూ కనిపించారు.

ముంబైలో కుండపోత వర్షం- స్తంభించిన జనజీవనం..

Sunday, June 25, 2023

ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నాటికి పశ్చిమ- నైరుతి గోవాకు 840కి.మీలు, పశ్చిమ- నైరుతి ముంబైకు 870కి.మీల దూరం కేంద్రీకృతమైంది.

Cyclone Biparjoy : మరింత తీవ్రరూపం దాల్చనున్న బిపర్జాయ్​ తుపాను..

Friday, June 9, 2023

పశ్చిమ్​ బెంగాల్​ ప్రభుత్వం.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించింది.

Cyclone Mocha live updates : మోకా తుపాను మరింత తీవ్రం.. ఈ ప్రాంతాలకు అలర్ట్​!

Friday, May 12, 2023

దేశంలోని చాలా ప్రాంతాల్లో మే 5వ తేదీ వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయువ్య భారతంలోని ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది.

Rains: మరో మూడు రోజులు ఈ రాష్ట్రాల్లో వర్షాలు

Wednesday, May 3, 2023

ఢిల్లీతో పాటు గురుగ్రామ్​, నోయిడా, ఫరిదాబాద్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Delhi rains today : ఢిల్లీలో మళ్లీ కుంభవృష్టి.. రోడ్లు జలమయం!

Sunday, October 9, 2022

నోయిడాను కప్పేసిన నల్ల మబ్బులు

heavy rains in Delhi : ఢిల్లీలో కుంభవృష్టి.. రోడ్లు మాయం!

Friday, September 23, 2022

భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ట్రాఫిక్​ పోలీసు వ్యవస్థ. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక జామ్​ అయ్యిందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Bengaluru heavy rains flood : బెంగళూరులో రోడ్లు 'మాయం'..!

Monday, September 5, 2022

హిమాచల్​ ప్రదేశ్​లో వర్షాలు ఇప్పట్లో తగ్గేడట్టు కనిపించడం లేదు. మరి కొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

Himachal Pradesh flash floods : సర్వం నాశనం.. బ్రతుకులు ఛిద్రం!

Saturday, August 20, 2022