railway News, railway News in telugu, railway న్యూస్ ఇన్ తెలుగు, railway తెలుగు న్యూస్ – HT Telugu

Latest railway Photos

విజయవాడ రైల్వే జంక్షన్‌కు ఎలైట్ హోదా లభించింది. ఏటా 2కోట్ల మంది ప్రయాణికులు, రూ5.00 కోట్ల ఆదాయంతో ఎన్‌ఎస్‌జీ-1 హోదాను దక్కించుకుంది.

NSG1 Status For Vja Station: విజయవాడ రైల్వే స్టేషన్‌కు NSG-1 హోదా..దేశంలో ఎలైట్ స్టేషన్ హోదా

Friday, September 13, 2024

వందే భారత్ స్లీపర్ కోచ్ మోడల్‌ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఫెసిలిటీలో ఆవిష్కరించారు. స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ పరీక్షించిన తర్వాత, భారీ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్రోటోటైప్‌లను ఈ నెలలో పంపుతామని, డిసెంబర్ లో అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Vande Bharat sleeper coach Pics: వందే భారత్ స్లీపర్ కోచ్ ఫోటోలు చూశారా.. 3 నెలల్లో ప్రయాణం ప్రారంభించొచ్చు

Sunday, September 1, 2024

వర్షాల ప్రభావంతో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. నాందేడ్‌- సంబల్‌పుర్‌ వెళ్లే నాగావళి ఎక్స్‌ప్రెస్‌.. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్‌- భువనేశ్వర్‌ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016) రైలు 2 గంటలు ఆలస్యంగా బయల్దేరనుంది. ఈ సాయంత్రం 4.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన ఈ రైలును 6.50 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.

Railway Information : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం.. ఇప్పటివరకున్న అప్‌డేట్స్ ఇవే

Sunday, September 1, 2024

విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా దానికి ముప్పు పొంచి ఉంది.2005లో చివరి సారి బుడమేరు బెజవాడ సిటీని ముంచెత్తింది. 2005 సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఉగ్రరూపంతో ప్రవహించడమే. రికార్డు స్థాయిలో ఎగువున ఖమ్మం జిల్లా నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో అదంతా విజయవాడను ముంచెత్తింది.

Vijayawada City Rains : రైల్వే స్టేషన్‌ను ముంచెత్తిన వరద - ప్రయాణికులను కాపాడిన SDRF టీమ్

Sunday, September 1, 2024

వాల్తేర్ డివిజన్‌లో ఆన్‌లైన్ చెల్లింపుల కోసం క్యూఆర్‌ కోడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది.

Railways UPI Payments : వాల్తేర్ డివిజ‌న్‌లో ఆన్‌లైన్ చెల్లింపులు, 66 రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ లు ఏర్పాటు

Saturday, August 10, 2024

గతంలోనే ఈ స్టేషన్‌లో హాల్ట్ ఏర్పాటు చేయగా… తాజాగా ఈ గడువును మరో 6 నెలలపాటు పొడిగించారు. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 3, 2024వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.

Vande Bharat Stoppage : ఏపీ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ఈ స్టేషన్ లో 'వందేభారత్ ట్రైన్' హాల్ట్ పొడిగింపు

Thursday, August 1, 2024

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయి. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి వివరాలను తెలిపారు.

Charlapally Railway Terminal : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ రెడీ..! అదిరిపోయే ఫెసిలిటీస్, ఈ ఫొటోలు చూడండి

Sunday, July 14, 2024

వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య  రైల్వే. మే 9వ తేదీన( ట్రైన్‌ నంబర్‌ 07025 ) రాత్రి 8.30 కాచిగూడలో బయలుదేరే స్పెషల్ ట్రైన్…. ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో  10వ తేదీ(ఈ ట్రైన్‌ 07026 నంబర్‌) సాయంత్రం 5.10కి కాకినాడ టౌన్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం 4.50కి కాచిగూడకు చేరుతుంది.

SCR Summer Special Trains : సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతికి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే

Saturday, April 27, 2024

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.

SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే

Thursday, April 11, 2024

ఈ విధానం ద్వారా చిల్లర సమస్యలకు చెక్ పడినట్లు అయింది. తొలి దశలో భాగంగా…

సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి,  ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

SCR Train e-Tickets : రైల్వే స్టేషన్లలో కొత్త సేవలు - QR కోడ్ స్కాన్ తో ట్రైన్ టికెట్లు

Sunday, March 24, 2024

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్  రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు… సికింద్రాబాద్-విశాఖ, పూరీ-విశాఖ మధ్య పరుగులు

Tuesday, March 12, 2024

ఇవాళ్టి నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Vande Bharat Express : మరింత వేగంగా 'వందేభారత్'..! కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ రూట్లో ట్రైన్ స్పీడ్ పెంపు

Thursday, December 21, 2023

ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై: గతంలో దీనిని విక్టోరియా టెర్మినస్ స్టేషన్‌గా పిలిచేవారు. ఇది మహారాష్ట్రలోని ముంబైలోని చారిత్రాత్మక రైల్వే టెర్మినస్. అంతేకాదు, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి.

Most beautiful railway stations: ఈ రైల్వే స్టేషన్లు కూడా పర్యాటక ప్రదేశాలే.. చూసి తీరాల్సినవే..

Tuesday, December 12, 2023

సికింద్రాబాద్‌ నుంచి రక్సాల్‌ (నెం.07007)కు ఈ నెల 12, 19వ తేదీల్లో ఉదయం 10.30కు జనసాధారణ్ రైళ్లు బయలుదేరుతాయి.

SCR Diwali Special Tains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్‌ నుంచి 'జనసాధారణ్‌' ప్రత్యేక రైళ్లు - వివరాలివే

Saturday, November 11, 2023

ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల లగేజీ మోసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Coolie: రైల్వే కూలీ అవతారమెత్తిన రాహుల్ గాంధీ

Thursday, September 21, 2023

2.2 కి.మీల నిడివితో నిర్మించిన ఈ రైల్ ఫ్లైఓవర్  దక్షిణ మధ్య రైల్వేలో 7వ రైల్‌ ఓవర్‌ రైల్‌ (ఆర్‌.ఓ.ఆర్‌) గా నిలిచింది.  ఇంతేకాకుండా ఈ జోన్‌లో అతి పొడవైన ఆర్‌ఓఆర్‌/రైల్ ఫ్లైఓవర్ కూడా.  గతంలో జోన్ లో అత్యంత పొడవైన రైల్ ఫ్లైఓవర్ 40 మీటర్లు మాత్రమే ఉండేది.

Andhra Pradesh : ఇకపై గూడూరు స్టేషన్ వద్ద ఆ సమస్యలకు చెక్.. .అతి పొడవైన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభం

Friday, August 25, 2023

కొత్త భవన నిర్మాణాలతో పాటు మెరుగైన సదుపాయాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ప్రధాని మోదీ ఆగస్టు 6వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఇక నాంపల్లి స్టేషన్ లో జరిగే పనుల ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు.

Nampally Railway Station : సరికొత్త హంగులతో 'నాంపల్లి' రైల్వేస్టేషన్.. రూ. 309 కోట్లతో ఆధునికీకరణ

Saturday, August 5, 2023

ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసరంగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ.

Narendra Modi: ఒడిశాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Saturday, June 3, 2023

విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Secunderabad Railway Station: ఎయిర్‌పోర్ట్‌ రేంజ్​లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.. డిజైన్ చూస్తే వావ్ అనాల్సిందే...!

Thursday, April 6, 2023

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) ఈ నెల 15న ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును దిల్లీ నుంచి ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Vande Bharat Express in AP Telangana : వందే భారత్‌ టైమింగ్స్‌, ఆగే స్టేషన్లు ఇవే

Friday, January 13, 2023