protests News, protests News in telugu, protests న్యూస్ ఇన్ తెలుగు, protests తెలుగు న్యూస్ – HT Telugu

Latest protests Photos

విద్యుత్  ట్రూ అప్ చార్జీల తాజా భారాలపై విజయవాడలో సిపిఎం ఆందోళనకు దిగింది. ట్రూ అప్‌ చార్జీల నోటిఫికేషన్ కాపీలను  దగ్ధం చేసి నిరసన తెలిపారు.  మొత్తం 17 వేల కోట్ల రూపాయల ఛార్జీలను వసూలు చేయాలనే నిర్ణయాన్ని సీపీఎం తప్పు పడుతోంది.  గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దకుండా, ప్రజలను శిక్షించడం తగదని,  విద్యుత్ భారాలపై వైసీపీ దారిలోనే టిడిపి, జనసేన, బిజెపి సర్కార్ నడుస్తున్నాయని,  ఈనెల 8 నుండి 14 వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు  14వ తేదీన ప్రభుత్వ కార్యాలయం వద్ద నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు.

Electricity Charges: ఏపీ ప్రజలపై రూ.17వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం సిద్ధం, రద్దు చేయాలని సీపీఎం డిమాండ్

Tuesday, November 5, 2024

విశాఖ‌ప‌ట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు  మ‌హాధ‌ర్నా చేప‌ట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీహెచ్ న‌ర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భ‌తు్వం అతి త‌క్క‌వ వేత‌నాలు ఇచ్చి కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకుంటుంద‌ని విమ‌ర్శిచారు. ఇఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యూటీ, ఎరియ‌ర్స్‌, డీఏ, రిటైర్‌మెంట్ బెనిఫిట్లు ఏమీ వ‌ర్తించ‌టం లేద‌ని పేర్కొన్నారు.

Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యుల‌ర్ చేయాలంటూ క‌దం తొక్కిన ఉద్యోగులు

Tuesday, October 1, 2024

విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు.  ఉద్యోగ, కార్మిక సంఘాల నేత‌ల‌ను అరెస్టు చేసి పోలీస్‌స్టేష‌న్లకు త‌ర‌లించారు.

Visakha Steel Plant Protest : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన, ఉద్యోగ సంఘాల నేతలు అరెస్ట్

Tuesday, September 10, 2024

మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత హిందూ మైనారిటీ కమ్యూనిటీపై జరుగుతున్న హింసకు నిరసనగా ఢాకా వీధుల్లో వందలాది మంది బంగ్లాదేశీ హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Bangladesh: బంగ్లాదేశ్ లో 'సేవ్ హిందూస్' అంటూ భారీగా హిందువుల నిరసనలు

Saturday, August 10, 2024

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మద్దతుదారులు శనివారం ఢిల్లీలోని షహీదీ పార్కు వద్ద ఆందోళనకు దిగారు.

Kejriwal arrest: కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఢిల్లీ వీధుల్లో ఆప్ నేతల నిరసనలు

Saturday, March 23, 2024

పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ఖానౌరీ బోర్డర్ క్రాసింగ్ వద్ద కొనసాగుతున్న నిరసనల సందర్భంగా రైతు మరణించిన నేపథ్యంలో సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న రైతులు శుక్రవారం 'బ్లాక్ ఫ్రైడే' పాటించనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ గురువారం తెలిపారు.

రైతు మృతితో నేడు బ్లాక్ ఫ్రైడే పాటిస్తున్న రైతులు.. త్వరలోనే తదుపరి కార్యాచరణ

Friday, February 23, 2024

శంభు బోర్డర్‌లో తమ 'ఢిల్లీ చలో' మార్చ్‌లో టియర్ గ్యాస్ సహా పోలీసుల దాడులను అడ్డుకునేందుకు సిద్ధమై వచ్చిన రైతులు.

Farmers' protest: ఢిల్లీ శివార్లలో రైతుల కవాతు

Wednesday, February 21, 2024

రూ.26వేల జీతం డిమాండ్‌తో అండన్‌ వాడీలు ఏపీలో 45రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

Anganvadi Arrests In Pics: అంగన్‌‌వాడీల దీక్షలు భగ్నం చేసిన పోలీసులు

Monday, January 22, 2024

ఇరాక్ లోని బాగ్దాద్ లో పాలస్తీనా కు మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టిన దృశ్యం.

Pro-Palestine rallies: పాలస్తీనాకు అనుకూలంగా ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు

Saturday, October 14, 2023

శనివారం ఉదయం జంతర్​ మంతర్​ వద్దకు వెళ్లారు ప్రియాంక గాంధీ. మహిళా రెజ్లర్లతో కొంతసేపు మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని.. రెజ్లర్లు ప్రియాంకకు చెప్పినట్టు తెలుస్తోంది.

Wrestlers protest live updates : రెజ్లర్లను కలిసిన ప్రియాంక గాంధీ- బీజేపీపై విమర్శలు

Saturday, April 29, 2023

నిరసన కేంద్రం వద్దనే రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రెజ్లర్ బజరంగ్ పూనియా.

Wrestlers protest: నిరసన కేంద్రం వద్దనే ప్రాక్టీస్ చేసిన రెజ్లర్లు

Friday, April 28, 2023

అధ్యక్షుడి భవనం ప్లనాల్టో ప్యాలెస్​లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. వారిపై పోలీసులు భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.

Brazil Riots : నాడు యూఎస్​ 'క్యాపిటల్​'- నేడు బ్రెజిల్​ 'కాంగ్రెస్​'.. ప్రజాస్వామ్యంపై దాడి!

Monday, January 9, 2023

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జర్మనీ బెర్లిన్​లోని బ్రెండన్​బర్గ్​ గేట్​ వద్ద వేలాది మంది ఈ విధంగా ఆందోళన చేపట్టారు.

List of largest protests in 2022 : ప్రజాగ్రహం.. 2022లో అట్టుడికిన ప్రపంచం!

Saturday, December 17, 2022