priyanka-chopra News, priyanka-chopra News in telugu, priyanka-chopra న్యూస్ ఇన్ తెలుగు, priyanka-chopra తెలుగు న్యూస్ – HT Telugu

Latest priyanka chopra Photos

పుట్టిన రోజును థీమ్ ను ఎరుపు రంగుతో నింపేశారు. మాలతీ ఎరుపు రంగు డ్రెస్సులో చాలా ముద్దుగా ఉంది.

Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా కూతురు మాలతీ రెండో బర్త్ డే వేడుకలు

Thursday, January 18, 2024

ప్రియాంక చోప్రా తన హాట్ ఫొటోలతో ఆకర్షణీయంగా కనిపించింది. రెడ్ కలర్ ఔట్ ఫిట్‌లో ముద్దుగుమ్మ అదరగొట్టింది

Priyanka Chopra Hot Photos: రెడ్ కలర్ ఔట్‌ఫిట్‌లో హీట్ పెంచుతున్న ప్రియాంక.. హాట్ అందాలతో అదుర్స్..!

Thursday, May 18, 2023

Parineeti Chopra and Raghav Chadha Engagement Photos : బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఫొటోలకు ఫోజులిచ్చారు.

Parineeti Raghav Engagement : ఘనంగా పరిణీతి-రాఘవ్ ఎంగేజ్మెంట్.. ఫొటోలు నెట్టింట వైరల్

Sunday, May 14, 2023

ఫోటోలలో ప్రియాంక చోప్రా అందమైన స్కై బ్లూ డిజైనర్ దుస్తులను ధరించి కనిపించింది. (Instagram)

Priyanka Chopra : ప్రియాంక చోప్రా ఏ డ్రెస్ వేసినా చూపు తిప్పుకోలేం

Sunday, May 7, 2023

ప్రియాకం చోప్రా ప్రస్తుతం తన హాలీవుడ్ చిత్రం లవ్ ఎగైన ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉంది. ఇటీవలే ఆమె తన భర్త నిక్ జోనాస్, తల్లి మధు చోప్రా, అత్తగారు డేనిస్ మిల్లర్, జోనాస్, కెవిన్ జోనాస్, డేనియల్ జోనాస్‌తో కలిసి న్యూయార్క్ నగరంలో ఓ రెస్టారెంటుకు డిన్నర్ చేశారు.

Priyanka and Nick Photos: ఫ్యామిలీతో ప్రియాంక-నిక్ డిన్నర్.. ఫొటోలు వైరల్

Saturday, May 6, 2023

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రియాంక-నికో జోనాస్ జంట.

NMACC Event Photos: ఎన్‌ఎంఏసీసీ ఈవెంట్ కోసం కదలివచ్చిన అతిరథ మహారథులు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బాలీవుడ్ జంటలు

Saturday, April 1, 2023

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఆస్కార్‌కు నామినేటైన సౌత్ ఆసియన్‌ల కోసం నిర్వహించిన ప్రీ ఆస్కార్ పార్టీని నిర్వహించింది. ఈ  సందర్భంగా వైట్ కలర్ దుస్తుల్లో మెరిసింది.

Priyanka Chopra Cute Photos: ప్రీ ఆస్కార్ పార్టీలో అదగొట్టిన ప్రియాంక.. వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించిన బ్యూటీ..!

Friday, March 10, 2023

ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా వీరిద్దరూ తమ ఫొటోషూట్‌తో ఆకట్టుకున్నారు.

Priyanka Chopra in Pink: పింక్‌లో పిచ్చెక్కిస్తున్న ప్రియాంక.. నిక్‌తో కలిసి ఫొటోలు షేర్ చేసిన ముద్దుగుమ్మ..!

Tuesday, March 7, 2023

ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే ప్రియాంక చోప్రా బ్లాక్ బాడీకాన్ దుస్తుల్లో అదరగొట్టింది. నడుమొంపులను ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.

Priyanka Chopra Hot Pics: బ్లాక్ బాడీ కాన్ డ్రెస్‌లో ప్రియాంక.. నడుమొంపులతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ..!

Friday, February 10, 2023

ఈ స్నో టూర్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ క‌నిపించింది ప్రియాంక చోప్రా. ఓ ఫొటోలో భ‌ర్త‌పై స‌ర‌దాగా మంచు ముద్ధ‌ల‌ను విసురుతూ క‌నిపించింది.

Priyanka Chopra Nick Jonas Tour Pics: భ‌ర్త‌తో ప్రియాంక చోప్రా రొమాంటిక్ ట్రిప్ - ఫొటోలు వైర‌ల్‌

Thursday, February 9, 2023

సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్న రెడ్ సీ ఫిల్మ్ పెస్టివల్‌కు బాలీవుడ్ నుంచి కాజోల్, ప్రియాంక చోప్రా, ఫ్రిదా పింటో, షారుఖ్ ఖాన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు.

Red Sea Film Festival 2022: అరబిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారాగణం.. అంగరంగ వైభవంగా కార్యక్రమం

Friday, December 2, 2022

ఫ్యాషన్ హెయిర్ స్టైలిస్ట్ లా రోచ్.. ప్రియాంక హెయిర్​ను మెస్సీ బన్​తో స్టైల్​ చేశారు.

మోనోక్రోమ్​ గౌన్​లో హాట్​ వైబ్స్ ఇస్తున్న.. ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా

Thursday, June 9, 2022