prime-minister News, prime-minister News in telugu, prime-minister న్యూస్ ఇన్ తెలుగు, prime-minister తెలుగు న్యూస్ – HT Telugu

Latest prime minister Photos

<p>ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని దాటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో (గతంలో ట్విట్టర్) అత్యధిక ఫాలోవర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరింది.</p>

PM Modi Hits 100 Million Followers On X : ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్లను దాటిన ప్రధాని మోదీ.. ఈ రికార్డు మరెవరికీ లేదు

Sunday, July 14, 2024

<p>ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబునాయుడు భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు ఏకాంతంగా చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌లో రాష్ట్రానికి ఆర్థిక సాయం, పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు ఆమోదం, అలాగే పోల‌వ‌రం నిర్మాణానికి నిధులు, పెండింగ్‌లో ఉన్న విభ‌జ‌న హామీల ప‌రిష్కారం అంశాల‌ను చంద్ర‌బాబు లేవ‌నెత్తారు. రాష్ట్రాభివృద్ధికి ఎక్కువ స‌హ‌కారం అందించాల‌ని కోరారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బ‌కాయిల‌ను విడుద‌ల‌ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.</p>

CBN In Delhi Pics: ఢిల్లీలో సిఎం చంద్రబాబు బిజీబిజీ, ప్రధాని సహా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు - చర్చించిన అంశాలివే..!

Thursday, July 4, 2024

<p>ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‍లో జపాన్ ప్రధాని ఫుమియో కుషిదాతో సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.</p>

PM Modi: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ‘పరస్పర ఆహ్వానం’: కీలక విషయాలివే

Monday, March 20, 2023

కేదార్‌నాథ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

PM at kedarnath: కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని పూజలు

Friday, October 21, 2022