pregnancy News, pregnancy News in telugu, pregnancy న్యూస్ ఇన్ తెలుగు, pregnancy తెలుగు న్యూస్ – HT Telugu

Latest pregnancy Photos

అమలాపాల్, జగత్ దేశాయ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఒకిరిపై మరొకరి చాలా ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది.

Amala Paul: గుజరాత్‌లో అమలా పాల్ సీమంతం.. రెండో భర్తతో టాలీవుడ్ హీరోయిన్ ఫొటోలు వైరల్

Saturday, April 6, 2024

చాలా రోజుల పుకార్ల తర్వాత బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట రణ్ వీర్. దీపికా పదుకొణె తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఫిబ్రవరి 29 గురువారం నాడు ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. వారు తమ మొదటి బిడ్డకు సెప్టెంబర్‌లో స్వాగతం పలకనున్నట్లు పోస్ట్ ద్వారా తెలిపారు.

Celebrity Couple Pregnancy: ఈ ఏడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన సెలబ్రిటీ కపుల్స్.. దీపిక నుంచి అమలా పాల్ వరకు!

Friday, March 1, 2024

గర్భంతో ఉన్న మహిళలు రోజుకు 5,6 సార్లు బ్యాలెన్స్​డ్​ మీల్స్​ తీసుకోవాలి. ఫ్లూయిడ్స్​ని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది!

గర్భంతో ఉన్న మహిళలు రోజుకు ఎన్నిసార్లు తినాలి?

Tuesday, February 27, 2024

కాస్త జలుబు, దగ్గు మొదలవ్వగానే ఇంట్లోని అందరూ అల్లం వైపు చూస్తారు. చలికాలం అంటే మధ్యాహ్నం టీలో కొంచెం అల్లం. మరోవైపు అనేక వంటలలో అల్లం ఉపయోగించే ట్రెండ్ ఉంది. అయితే అల్లం ఎక్కువగా తినడం మీ ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం అంటున్నారు. అల్లం టీ తాగడం మంచిదే, కానీ అల్లం ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరం.

Ginger Side Effects : గర్భిణులు అతిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా?

Tuesday, February 13, 2024

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ చిత్రం హెబ్బులితో అమలా పాల్ శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది.

Amala Paul: అమలా పాల్ రెండో పెళ్లి.. 2 నెలలకే ప్రెగ్నెంట్.. ఫొటోలు వైరల్

Friday, January 5, 2024

స్ట్రెచ్ మార్క్స్ సమస్య వల్ల చాలాసార్లు వారి శరీర ఆకృతికి తగిన దుస్తులు ధరించడంలో ఇబ్బందులు పడుతారు. అది చీర అయినా, క్రాప్ టాప్ అయినా, ఈ సాగిన గుర్తులు వారిని అసౌకర్యానికి గురి చేస్తాయి. అయితే ఇది ప్రకృతి సహజమైన మార్పు అయినందున దీనిలో ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదని గుర్తించండి. ఇక ఆ అసౌకర్యం నుండి బయటపడటానికి కొన్ని వంటింటి చిట్కాలు ఆచరించి చూడండి.

కలబందను ఇలా రాస్తే స్ట్రెచ్ మార్క్స్ మాయం! చారలు తొలగించేందుకు మరిన్ని టిప్స్

Monday, July 3, 2023

గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మేరకు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది. పిల్లల మెదడుకు పోషణను అందించడానికి అవోకాడో, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చండి.

Summer pregnancy: వేడి వేసవి నెలల్లో గర్భిణీలు పాటించాల్సిన ఆహార నియమాలు!

Wednesday, May 24, 2023

ओटीपोटात दुखणे: गर्भधारणेदरम्यान पोटाच्या स्नायूंचा हळूहळू विस्तार होतो. या काळात, तीव्र स्नायू वेदना होतात. ही वेदना कमी करण्यासाठी दररोज कोमट पाण्याने आंघोळ करा.

Pregnancy Care: గర్భిణీ స్త్రీలలో సాధారణంగా తలెత్తే సమస్యలు, ఆరోగ్య చిట్కాలు!

Friday, May 5, 2023

ఆవిరి పీల్చడం: ఆవిరిని పీల్చడం వల్ల శ్లేష్మం తేమగా మారి వదులుతుంది, ఇది దగ్గును సులభతరం చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ జోడించడం వల్ల మరింత ఉపశమనం పొందవచ్చు.

Cough During Pregnancy । గర్భిణీ స్త్రీలు దగ్గు నుంచి ఉపశమనం పొందే సురక్షిత మార్గాలు!

Thursday, March 16, 2023

గర్భధారణ సమయంలో తినడం, తాగడంలో చాలా పరిమితులు ఉన్నాయి. అందుకే వైద్యులు తల్లి తీసుకునే ఆహారం నుంచి అనేక ఆహారాలను మినహాయించారు. అయితే కొన్ని ఆహారాలను తినమని కూడా సలహా ఇస్తారు. వాటిలో ఉసిరి కాయ ఒకటి. దీనిలో ఉండే బహుళ పోషక గుణాలు గర్భధారణ సమయంలో తల్లికి చాలా మేలు చేస్తాయి.

Amla in Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో ఉసిరి తింటే కలిగే లాభాలు అన్ని ఇన్ని కాదు

Thursday, January 19, 2023

ప్రతి స్త్రీ జీవితంలో మాతృత్వం ఒక ముఖ్యమైన ఘట్టం. గర్భధారణ సమయంలో స్త్రీలు శారీరకంగా, మానసికంగా అనేక మార్పులకు గురవుతారు. కాబట్టి ఈ కొద్ది నెలల్లో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తీసుకునే ఆహారంపై తగిన శ్రద్ధ పెట్టాలి.

Pregnancy diet chart for winter: ప్రెగ్నెన్సీలో వింటర్ డైట్ ఇలా ఉంటే మంచిది

Friday, January 13, 2023

యోగా.. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన వ్యాయామాలను కలిగి ఉంటాయి. వ్యక్తిగతంగా లేదా కలయికలో చేస్తే అవి ఒత్తిడిని తగ్గించగలవు. గర్భధారణ సమయంలో, ప్రసవ సమయంలో మహిళలు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడతాయి. పైగా అన్ని శరీర రకాలకు ఇది అనుకూలం. గర్భధారణ సమయంలో యోగా చేయడం వల్ల సులువుగా నార్మల్ డెలివరీ అవుతుందంటున్నారు నిపుణులు. కొన్ని ఆసనాలు చేస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

Yoga in Pregnancy : ప్రసవం నార్మల్​గా అవ్వాలంటే.. ఈ ఆసనాలు వేయండి..

Tuesday, January 3, 2023

సాధారణంగా గర్భం దాల్చిన 20 వారాల తర్వాత లేదా డెలివరీకి దగ్గరగా ఉన్న సమయంలో స్త్రీలలో గర్భస్థ రక్తపోటు సమస్య నిర్ధారణ అవుతుంది. ప్రసవించిన తర్వాత గర్భధారణ రక్తపోటు సాధారణంగా తగ్గిపోతుంది. అయితే ఆ లోపు దీనిని సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూడండి.

Gestational Hypertension। గర్భస్థ రక్తపోటును నివారించేందుకు సహజ మార్గాలు ఇవిగో!

Sunday, December 18, 2022

తల్లి కావడం ఓ పవిత్రమైన అనుభూతి. బిడ్డ ముసి ముసి నవ్వులు నవ్వుతున్న చప్పుడు వింటే కలిగే ఆనందం ఎంత వెచ్చించిన కలగదు. అందుకే ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలోనూ గర్భిణీలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులను అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని ధరించిన కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల స్ఫూర్తిని ఇప్పుడు చూడండి.

Pregnancy Fashion: మాతృత్వపు మధురానుభూతులు ఆస్వాదించిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు

Saturday, September 3, 2022

మొదటి త్రైమాసికంలో రక్తస్రావం లేదా యోని వద్ద రక్తపు మరకలు చాలా సాధారణం. కానీ రెండవ లేదా మూడవ త్రైమాసికంలో రక్తస్రావం తరచుగా జరిగితే అది ముందస్తు ప్రసవం లేదా గర్భస్రావం వంటి సమస్యలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల గర్భంతో ఉన్నప్పుడు రక్తస్రావాలు జరిగితే లేదా అసాధారణమైన రంగులో ఉత్సర్గ కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

High-risk Pregnancy | గర్భిణీ స్త్రీలు ఇలాంటి సంకేతాలను ఏమాత్రం విస్మరించొద్దు!

Wednesday, June 15, 2022

3. రెగ్యులర్ ప్రినేటల్ చెక్-అప్‌లకు వెళ్లండి - రెగ్యులర్ ప్రినేటల్ కేర్ పొందని వారు తక్కువ బరువుతో లేదా ఇతర సమస్యలతో బిడ్డను కనవచ్చు. మీ వైద్యులు పేర్కొన్న ఫాలో-అప్‌లను మిస్ అవ్వకండి. సాఫీగా గర్భం దాల్చడానికి బాగా నిద్రపోండి. ఒత్తిడి లేకుండా ఉండండి. డాక్టర్ సలహా ప్రకారం ఫ్లూ షాట్‌ను తీసుకోండి. ఫ్లూ షాట్ తీసుకోవడం వల్ల తల్లిబిడ్డలు తీవ్రమైన అనారోగ్యాల బారినపడకుండా రక్షించవచ్చు.

Maternal Health | గర్భిణీ స్త్రీలకు డాక్టర్లు సూచిస్తున్న ఈ 4 ఆరోగ్య చిట్కాలు!

Tuesday, June 14, 2022

ఒక చేత్తో తన బేబీ బంప్‌ని పట్టుకుని.. మరో చేతిని తలపై ఉంచి.. సోనమ్ కెమెరాకు ఫోజులిచ్చింది.

Sonam Kapoor Baby Bump | నల్లని దుస్తుల్లో.. బేబీ బంప్​తో.. ఫోటోలకు ఫోజులు

Tuesday, April 19, 2022

3. త్రిగోనాసనా (త్రిభుజాకార భంగిమ) - ఇది మొత్తం శరీరం ప్రభావం చూపుతుంది. అలాగే ఇది మెడ బెణినప్పుడు ఈ ఆసానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తోంది. , మొత్తం శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని బ్యాలెన్సింగ్ అయ్యేలా చెస్తోంది ఇది జీర్ణవ్యవస్థను మృదువుగా చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తుంది. వెన్నెముక, బొడ్డు సమస్య నుండి రీలిఫ్ ఇస్తోంది

ప్రసవం తర్వాత బరువు తగ్గాలనుకుంటున్నారా? - ఈ యోగాసనాలు ట్రై చేయండి!

Sunday, March 27, 2022

ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన అవసరం లేదని... ప్రెగ్నెన్సీ జీవితంలో అందమైన దశగా భావించాలన్నారు. బిడ్డకు జన్మనివ్వడం గొప్ప వేడుకగా భావించాలని.. కుటుంబ సభ్యులతో పంచుకుంటూ నెగెటివిటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి’ అంటూ కాజల్ పోస్ట్ చేసింది.

Kajal Aggarwal : కాబోయే అమ్మకు ఎంత కష్టం... మూర్ఖుల కోసమే ఈ మెసేజ్!

Wednesday, February 9, 2022