pre-release-event News, pre-release-event News in telugu, pre-release-event న్యూస్ ఇన్ తెలుగు, pre-release-event తెలుగు న్యూస్ – HT Telugu

Latest pre release event Photos

Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ సరసన లిల్లీ అనే పాత్రలో నటించింది అనుపమ. ఈ మూవీలోని ఓ మై లిల్లీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు అనుపమ ఇలా క్యూట్ లుక్ లో వచ్చింది.

Anupama Parameshwaran: టిల్లూ స్క్వేర్ సాంగ్ లాంచ్‌.. క్యూట్ లుక్స్‌లో బబ్లీ గర్ల్ అనుపమ

Tuesday, March 19, 2024

కావ్య థాప‌ర్‌

Kavya Thapar: ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టిన కావ్య థాప‌ర్‌

Monday, February 5, 2024

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ప్రీ రిలీజ్ ఈవెంట్‌

Ambajipeta Marriage Band: అంబాజీపేట మ్యారేజీ బ్యాండు నా కెరీర్‌లో బెస్ట్ మూవీ - సుహాస్‌

Wednesday, January 31, 2024

కార్తికేయ హీరోగా న‌టించిన 90ఎంఎల్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా సోలంకి. 2019లో ఈ మూవీ రిలీజైంది.

Neha Solanki: గేమ్ ఆన్ మూవీ కోసం ద‌మ్ముకొట్ట‌డం నేర్చుకున్నా నేహా సోలంకి - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీక్రెట్ రివీల్‌

Tuesday, January 30, 2024

నా సామిరంగ  సినిమాలో అషికా రంగ‌నాథ్‌, మిర్నా మీన‌న్‌, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లు ప్రీ రిలీజ్ వేడుక‌లో సంద‌డి చేశారు.

Naa Saami Ranga: నాగార్జున ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల సంఖ్య ఇదే - విజ‌య్ బిన్నీ నంబ‌ర్ ఎంతంటే?

Thursday, January 11, 2024

నాన్న‌కు నాకు సంక్రాంతి బాగా క‌లిసివ‌చ్చింద‌ని మ‌హేష్ అన్నాడు. సంక్రాంతికి రిలీజైన మా సినిమాల‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా నిలిచాయ‌ని మ‌హేష్‌   తెలిపాడు. గుంటూరుకారంతో ఈ సారి గ‌ట్టిగా కొడ‌తామ‌ని చెప్పాడు.

Guntur Kaaram Pre Release Event: మ‌హేష్‌బాబును చూసి సెట్స్‌లో డైలాగ్స్ మ‌ర్చిపోయా - శ్రీలీల‌

Wednesday, January 10, 2024

సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, రుహాణిశ‌ర్మ‌ల‌తో క‌లిసి స్టేజ్‌పై వెంక‌టేష్ డ్యాన్స్ చేశారు. నైజాం బాబులు నాటు బాంబులు అనే పాట‌కు స్టెప్పులు వేసి అభిమానుల‌ను అల‌రించారు వెంక‌టేష్‌.

Saindhav Pre Release Event: సైంధ‌వ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల‌తో వెంక‌టేష్ మాస్ స్టెప్పులు

Monday, January 8, 2024

Hanuman pre release event: హనుమాన్ మూవీకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సినిమాకు తాను టైటిల్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అతడు స్పష్టం చేశాడు.

Hanuman pre release event: హనుమాన్ మూవీ టైటిల్ నేను పెట్టడం సంతోషంగా ఉంది: చిరంజీవి

Monday, January 8, 2024

వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నితిన్‌తో హీరోయిన్ శ్రీలీల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Extra Ordinary Man: ఘనంగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎవరెవరూ వచ్చారంటే?

Tuesday, December 5, 2023

Hi Nanna Pre Release Event: నాని నటించిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుండగా.. బుధవారం (నవంబర్ 29) వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి నాని మాట్లాడటం విశేషం.

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాసన్న సలార్ అంటూ నాని స్పీచ్

Wednesday, November 29, 2023

Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ లతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

Animal Pre Release Event: ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే: యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు

Tuesday, November 28, 2023

సినిమాల‌కు దూర‌మైన త‌న‌పై అభిమానులు చూపుతోన్న ప్రేమ‌, ఆద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని  రేణు దేశాయ్ చెప్పింది. ub

Aadhya Photos: టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఈవెంట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - ఆద్య ఫొటోలు వైర‌ల్‌

Monday, October 16, 2023

వేదాళం సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో లేద‌ని, ఎక్కువ మంది ఆడియెన్స్ చూడ‌లేద‌నే ధైర్యంతోనే రీమేక్ చేయ‌డానికి అంగీక‌రించాన‌ని చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నారు. లూసిఫ‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ రీమేక్ క‌థ‌ను ఎంచుకుంటే అభిమానులు గొడ‌వ చేస్తార‌ని భ‌య‌ప‌డ్డాన‌ని, కానీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌న‌ను క‌న్వీన్స్ చేశార‌ని చిరంజీవి పేర్కొన్నాడు.

Bhola Shankar Pre Release Event: న‌చ్చితేనే చేస్తాను...న‌చ్చిందే చూస్తాను - రీమేక్‌ల‌పై చిరంజీవి క్లారిటీ

Monday, August 7, 2023

Priya Prakash Varrier: బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రియా ప్రకాశ్ హాట్ లుక్స్ తో అదరగొట్టింది. వైట్ శారీలో డిఫరెంట్ బ్లౌజ్ తో ప్రియా చాలా సెక్సీగా కనిపించింది.

Priya Prakash Varrier: బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రియా ప్రకాశ్ హాట్ లుక్స్

Tuesday, July 25, 2023

Bro Pre Release Event: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ త్రయం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Bro Pre Release Event: కలర్‌ఫుల్‌గా బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్

Tuesday, July 25, 2023

మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా గుంటూరుకారం నిలుస్తుంద‌ని మీనాక్షి చౌద‌రి తెలిపింది.

Meenakshi Chaudhary: గుంటూరుకారంలో మీనాక్షి చౌద‌రి - అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన ఖిలాడీ హీరోయిన్‌

Monday, July 17, 2023

యూట్యూబ‌ర్‌, క్యారిక్ట‌ర్‌గా ఆర్టిస్ట్‌గా త‌న ప్ర‌యాణం మొద‌లైంద‌ని, హీరోయిన్‌గా న‌న్ను నేను స్క్రీన్‌పై చూసుకోవాల‌ని అనుకునే క‌ల బేబీతో తీరింద‌ని వైష్ణ‌వి చైత‌న్య తెలిపింది.

Baby Pre Release Event: స్టేజ్‌పైనే క‌న్నీళ్లు పెట్టుకున్న బేబీ మూవీ హీరోయిన్

Thursday, July 13, 2023

గ‌త ఏడాది ఎంబీబీబీఎస్ పూర్తిచేసింది అదితి శంక‌ర్‌.

Aditi Shankar Photos: ఎంబీబీఎస్ పూర్తిచేసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అదితి శంక‌ర్‌

Monday, July 10, 2023

Adipurush Pre Release Event: తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు.

Adipurush Pre Release Event: తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్రభాస్, కృతి జోడీ హైలైట్

Tuesday, June 6, 2023

రామ‌బాణం సినిమాలో డింపుల్ హ‌య‌తి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Ramabanam Pre Release Event Photos: బాల‌కృష్ణ టైటిల్ పెట్టిన త‌ర్వాతే క‌లిసొచ్చింది : గోపీచంద్‌

Monday, May 1, 2023