pooja-hegde News, pooja-hegde News in telugu, pooja-hegde న్యూస్ ఇన్ తెలుగు, pooja-hegde తెలుగు న్యూస్ – HT Telugu

Latest pooja hegde Photos

పూజ హేగ్డేకు మేకప్ ఆర్టిస్ట్ కాజోల్ ముల్లాని మేకప్ చేసింది. లేత కాజల్, బ్లాక్ ఐలాష్, ఎర్రటి బుగ్గలు పూజా అందానికి మెరుగులు దిద్దాయి.

Pooja Hegde: బంగారంలా మెరిసిపోతున్న బుట్టబొమ్మ.. పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా?

Thursday, March 14, 2024

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతోంది. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేసింది పూజా హెగ్డే. అలాగే తలపై రెండు చేతులు పెట్టుకుని సరదాగా పోజు ఇచ్చింది పూజా.

Pooja Hegde: ఫ్యామిలీతో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో బుట్టబొమ్మ ఫొటోలు

Monday, March 4, 2024

స్టార్ హీరోయిన్, బుట్టుబొమ్మ పూజా హెగ్డే.. లేటెస్ట్‌గా ఎథినిక్ ఔట్‍ఫిట్‍లో తళుక్కుమన్నారు. లెహంగాలో అట్రాక్టివ్ లుక్‍తో అదరగొట్టారు.

Pooja Hegde: ఎథ్నిక్ లుక్‍లో బ్యూటీఫుల్‍గా బుట్టబొమ్మ పూజా హెగ్డే: ఈ డ్రెస్ ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Sunday, February 11, 2024

ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే రెడ్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో అందాలు ఆరబోసింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde: రెడ్ హాట్ లుక్‌లో పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలు అదరహో

Saturday, February 3, 2024

Pooja Hegde half saree: పూజా హెగ్డే లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తోనే కాదు ఇలా లంగా ఓణీతోనూ అభిమానులను కట్టి పడేయగలనని మరోసారి నిరూపించింది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా గ్రీన్, పింక్ కలర్స్ లో ఉన్న హాఫ్ శారీ ఫొటోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది.

Pooja Hegde half saree: లంగా ఓణీలో నెమలిలా హొయలు పోతున్న పూజా హెగ్డే.. ధర మాత్రం చాలా ఘాటే

Tuesday, January 23, 2024

మంగ‌ళ‌వారం ఓ పెళ్లి వేడుక‌లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసింది పూజాహెగ్డే. ఈ ఫొటోల్లో క్యూట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను క‌ట్టిప‌డేసింది.

Pooja Hegde Photoshoot: ప్రిన్సెస్ లుక్‌లో పూజాహెగ్డే - బుట్ట‌బొమ్మ ఫొటోలు వైర‌ల్‌

Wednesday, January 10, 2024

ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే సిల్వర్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఘాటుగా అందాలు ఆరబోసింది. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde: జిగేల్‌మంటున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Saturday, December 16, 2023

గుంటూరు కారం సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన పూజా హెగ్డే అందులో నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి.

Pooja Hegde: గ్రీన్ సారీలో బుట్టబొమ్మ అందాల జాతర.. పూజా హెగ్డే గ్లామర్ పిక్స్ వైరల్

Wednesday, November 29, 2023

బాలీవుడ్‌లో షాహిద్‌క‌పూర్‌తో దేవా సినిమా చేస్తోంది పూజాహెగ్డే. ప్ర‌స్తుతం పూజాహెగ్డే చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

Pooja Hegde: లండన్ ట్రిప్‌లో బుట్ట‌బొమ్మ - వెకేష‌న్ ఫొటోలు వైర‌ల్‌

Friday, November 17, 2023

హిల్టన్ మాల్దీవుల్లో 33వ బర్త్ డే వేడుకలు చేసుకున్న పూజా హెగ్డే చాలా ఘాటుగా పైనుంచి అందాలను చూపించింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Pooja Hegde: మాల్దీవుల్లో పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్.. హీట్ పెంచుతున్న ఫొటోలు

Saturday, October 14, 2023

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చీరలో మెరిసిపోయింది. ఆకర్షణీయమైన శారీ ధరించి బుట్టబొమ్మలా మైమరిపించింది.

Pooja Hegde: పసుపు కలర్ చీరలో మెరిసిన పూజ: ఫొటోలు.. ఈ శారీ ధరెంతంటే..

Tuesday, September 26, 2023

ఖుషితో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది స‌మంత‌. ఈ సినిమా త‌ర్వాత యాక్టింగ్‌కు ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్న‌ట్లు స‌మంత ప్ర‌క‌టించింది. ఈ విరామం త‌ర్వాత స‌మంత చేయ‌బోతున్న తెలుగు సినిమా ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

Heroines Next Telugu Movies: వాట్ నెక్స్ట్‌.. ఈ స్టార్ హీరోయిన్ల త‌దుప‌రి తెలుగు సినిమా ఏది?

Tuesday, September 5, 2023

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఎప్పుడూ ఫ్యాషన్ విషయంలో సూపర్‌గా ఉంటుంది. తాజాగా పింక్ బాడీకాన్ డ్రెస్‍లో మెరిసింది.

Pooja Hegde: బార్బీ బొమ్మలా ‘బుట్టబొమ్మ’.. పింక్ డ్రెస్‍లో పూజా హొయలు

Sunday, August 6, 2023

వైట్ బాడీ కాన్ డ్రెస్‍లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తళతళ మెరిసింది. ఈ మినీ డ్రెస్‍లో ఈ బుట్టుబొమ్మ మరింత అందంగా కనిపించింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.

Pooja Hegde: వైట్ డ్రెస్‍లో తళతళ మెరిసిన ‘బుట్టబొమ్మ’: ఫొటోలు

Friday, July 7, 2023

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌తో పూజా హెగ్డే ఖాతాలో ఆరో ఫ్లాప్ చేరింది. ఆమె గ‌త బాలీవుడ్ మూవీ స‌ర్క‌స్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Pooja Hegde Latest Photoshoot: పింక్ బ్లేజ‌ర్‌లో బుట్ట‌బొమ్మ అందాలు జిగేల్‌

Saturday, April 22, 2023

Pooja Hegde in Red Dress: బాలీవుడ్‌లోకి వెళ్లిన తర్వాత గ్లామర్ డోసు పెంచుతోంది పూజా హెగ్డే. తన లేటెస్ట్ ఫొటోషూట్లో ఇలా రెడ్ డ్రెస్‌లో చాలా హాటు పోజులిచ్చింది.

Pooja Hegde in Red Dress: ఉఫ్.. రెడ్ డ్రెస్‌లో గ్లామర్ డోసు పెంచిన పూజా

Tuesday, April 18, 2023

Pooja Hegde Hot Photos: పూజా హెగ్డే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ ప్రమోషన్లలో ఇలా ఫెదర్ గౌన్ లో డిఫరెంట్ గా కనిపించింది. సల్మాన్ తో కలిసి ఆమె నటించిన ఈ మూవీ వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 21) రిలీజ్ కానుంది.

Pooja Hegde Hot Photos: ఫెదర్ గౌన్‌లో అదరగొట్టిన పూజా.. అందంతో చంపేస్తోంది

Monday, April 17, 2023

గ‌త ఏడాది పూజాహెగ్డే న‌టించిన ఆచార్య‌, రాధేశ్యామ్‌, బీస్ట్‌తో పాటు స‌ర్క‌స్ సినిమాలు ప‌రాజ‌యం పాల‌య్యాయి.

Pooja Hegde Latest Photoshoot: క్యూట్ పిక్స్‌తో అద‌ర‌గొడుతోన్న పూజాహెగ్డే - కొత్త ఫొటోలు వైర‌ల్‌

Friday, April 14, 2023

Pooja Hegde was among a long list of celebrities who attended the Pinkvilla Style Icon Awards 2023 last night in Mumbai. The paparazzi clicked Pooja on the red carpet and posted it on social media. The actor also shared pictures of her glamorous and magical look on Instagram. She posted photos of her red carpet look with the caption, "White on white [dove and white heart emojis]." Keep scrolling to check out the images.

Pooja Hegde Hot Photos: వైట్ హగ్గింగ్ గౌనులో వావ్ అనిపిస్తున్న పూజ.. హాట్ లుక్స్‌లో బుట్టబొమ్మ అదుర్స్..!

Sunday, April 9, 2023

ర‌ణ‌వీర్‌సింగ్‌, పూజాహెగ్డే జంట‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ స‌ర్క‌స్ ఫిబ్ర‌వ‌రి 17న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.

Pooja Hegde Hot Photos: ప‌ర్పుల్ డ్రెస్‌లో పూజా హెగ్డే హాట్ షో

Thursday, February 2, 2023