గువ్వల రాజీనామా గులాబీ దళాన్ని కలవరపరుస్తోందా?
ఒకవైపు కాళేశ్వరం అక్రమాల పుట్ట అని తేల్చిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. మరొకవైపు పార్టీలో వారసత్వ పోరు.. ఇంకోవైపు పార్టీ విలీనంపై ఊహాగానాలు.. తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా.. ఇవన్నీ గులాబీ దళాన్ని కలవరపెడుతున్నాయా?