personal-finance News, personal-finance News in telugu, personal-finance న్యూస్ ఇన్ తెలుగు, personal-finance తెలుగు న్యూస్ – HT Telugu

Latest personal finance Photos

ఇన్సూరెన్స్ పాలసీ సరెండర్ రూల్స్ లో మార్పు: మూడేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే సరెండర్ వ్యాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకారం నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలో పనులు చేస్తే సరెండర్ వ్యాల్యూ పెరుగుతుంది.

అమ్మో ఏప్రిల్​ 1 తారీఖు.. మందుల నుంచి అమెరికా వీసా వరకు- అమల్లోకి భారీ మార్పులు!

Monday, April 1, 2024

ఫోన్​పే:- ఫోన్​పే యాప్​ చాలా సింపుల్​గా ఉంటుంది. పేమెంట్స్​, మనీ ట్రాన్సాక్షన్స్​, రీఛార్జ్​లు సులభంగా అయిపోతాయి. యూజర్​ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేస్​ మీకు నచ్చుతుంది. దేశంలో కోట్లాది మంది వాడుతున్న యూపీఐ యాప్స్​లో ఇదొకటి.

పేటీఎంకి గుడ్​ బై చెబుతున్నారా? ఈ యూపీఐ యాప్స్​ మీకోసమే!

Monday, February 19, 2024

మిడ్​ క్యాంప్​ సంస్థలు.. లార్జ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ల మధ్యలో నిలబడతాయి. ఇది మదుపర్లకు కొంత ప్రయోజనం చేకూర్చే విషయమే. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కన్నా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో రిటర్నులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ.. అందుకు తగ్గట్టుగానే.. రిస్క్​ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది.

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​- రిస్క్​తో భారీ రివార్డు!

Sunday, February 11, 2024

ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2018-19లో 8.65 శాతంగా ఉంది ఈపీఎఫ్​ఓ.

ఉద్యోగులకు తీపి కబురు- మూడేళ్ల గరిష్ఠానికి ఈపీఎఫ్​ఓ వడ్డీ రేటు!

Sunday, February 11, 2024

ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్​ పనిచేస్తుందా? అంటే.. అవును- కాదు! బ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం ఫాస్టాగ్​ పనిచేస్తుంది. కానీ అందులో మీరు డబ్బులను యాడ్​ చేసుకోలేరు. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై ఆర్​బీఐ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం.

పేటీఎం ఫాస్టాగ్స్​.. మార్చ్​ నుంచి పనిచేయవా? ఇక్కడ తెలుసుకోండి..

Tuesday, February 6, 2024

నష్టాలు వస్తే.. చాలా మంది రివేంజ్​ ట్రేడ్​ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్​ కాదు. రివేంజ్​ ట్రేడ్​ చేస్తే.. మార్కెట్​కి నష్టం లేదు! మనకే నష్టం! మన క్యాపిటల్​ ఊడ్చుకుపోతుంది. నష్టం వచ్చినా, లాభాలొచ్చిన ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?

Friday, February 2, 2024

ఇంట్రాడే ట్రేడింగ్​:- ఒక స్టాక్​ని కొని, అదే రోజు అమ్మేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్​ అంటారు. ఇక్కడ ట్రేడ్​ అనేది కొన్ని గంటల్లో పూర్తవుతుంది. లాంగ్​ టర్మ్​ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చామా, ప్రాఫిట్​, లాస్​ బుక్​ చేశామా.. అంతే!

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో.. బిగినర్స్​ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

Tuesday, January 30, 2024

ఇంట్రాడే ట్రేడింగ్​తో పాటు స్టాక్​ మార్కెట్​ మొత్తంలో.. సైకాలజీ చాలా కీలకం. నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా ఎమోషన్స్​ని కంట్రోల్​ చేసుకోవాలి. అప్పుడే దీర్ఘకాలంలో సక్సెస్​ అవుతారు.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ సాధించిన వారి సీక్రెట్​ ఇదే!

Monday, January 29, 2024

స్టాక్​ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒడుదొడుకులు సహజం. ఎప్పుడూ మార్కెట్​లోనే ఉండాలని భావించడం బదులు.. అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనే వాటిపై దృష్టి పెట్టండి. రంగాల వారీగా కాకుండా స్టాక్ మార్కెట్ క్యాప్​ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోండి.

Best investment strategy : 2024లో ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే.. స్టాక్​ మార్కెట్​లో భారీ సంపద!

Sunday, January 28, 2024

సాధారణంగా స్టాక్స్​ అనేవి ఒడుదొడుకులకు గురవుతూ ఉంటాయి. దానిని ట్రేడర్లు ట్రాక్​ చేస్తూ ఉంటారు. ఒక స్టాక్​ మూమెంట్​ని, ట్రెండ్​ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​' అర్థం.

Swing trading : 'స్వింగ్​ ట్రేడింగ్​' ఇలా చేస్తే.. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ మీదే!

Sunday, January 28, 2024

స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​కి ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకుని మార్కెట్​లో అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్​లో సక్సెస్​ రేటు కేవలం 2శాతం. ఇంట్రాడే అంటేనే చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. దానిలో సక్సెస్​ అవ్వడం అంటే.. మీరు మరింత కష్టపడాలి.

Intraday trading tips : ఇలా చేస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో కోట్లల్లో సంపద!

Saturday, January 27, 2024

ఇలా చేస్తే.. 20ఏళ్లల్లో మీ ఇన్​వెస్టమెంట్​ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్​కి ఉన్న పవర్​! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లు అవుతుంది.

నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!

Monday, January 8, 2024

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతియేటా మన జీతం పెరుగుతుంది కాబట్టి.. దానిని కూడా 50-30-20 రూల్​తో విభజించి, ఆ డబ్బులను కూడా ఇన్​వెస్ట్​ చేయాలి. అంటే.. ఇప్పుడు రూ. 3వేల ఉన్న ఇన్​వెస్ట్​మెంట్​ని​ ప్రతియేటా పెంచుకుంటూ వెళ్లాలి.

నెలకు రూ. 15వేల జీతంతో రూ. 1 కోటి సంపాదించండి ఇలా..!

Thursday, January 4, 2024

ఆర్థిక సమస్యలు దూరమవ్వాలంటే.. మనం మన జీతాన్ని బడ్జెట్​ వేసుకోవాలి. ఎంత జీతం వస్తోంది, దేనికి ఎంత ఖర్చు అవుతోంది అన్న వాటిపై పట్టు ఉండాలి. ఇక్కడే.. ఈ 50-30-20 రూల్​ ఉపయోగపడుతుంది.

ఫైనాన్షియల్​ ఫ్రీడం కావాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం..

Wednesday, January 3, 2024

రూపే కార్డ్​పై కనీసం రూ. 7,500 ఖర్చు చేస్తే రూ. 3వేల వరకు క్యాష్​బ్యాక్​ లభిస్తుంది. 30 రోజుల్లోగా.. సంబంధిత కస్టమర్​ బ్యాంక్​ అకౌంట్​లో ఈ క్యాష్​బ్యాక్​ క్రెడిట్​ అవుతుంది.

న్యూ ఇయర్​ పార్టీకి ప్లాన్​ చేస్తున్నారా? ఈ​ క్యాష్​బ్యాక్​ ఆఫర్​తో డబ్బులు ఆదా..!

Sunday, December 31, 2023

మోర్గన్​ హౌసెల్​ రాసిన ఈ పుస్తకం ప్రకారం.. మనిషి జీవితంలో అత్యంత విలువైనది డబ్బు కాదు. టైమ్​! ఏ ఆర్థికపరమైన నిర్ణయం తీసుకున్నా.. డబ్బు కోణంలో కాకుండా టైమ్​ కోణంలో చూడాలి. ఆ పని చేస్తే.. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాలి.

Psychology of money : ఎంత సంపాదించినా చాలట్లేదా? ఇది చదివితే మనీతో మీ రిలేషన్​ మారిపోతుంది!

Sunday, December 24, 2023

గొప్ప తెలివితేటలు ఉన్నవారు మాత్రమే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తారనేది అపోహ మాత్రమే. నిజానికి గొప్ప తెలివితేటలు, ఐక్యూ ఉన్నవారు విఫల పెట్టుబడిదారులుగా మిగిలిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.

share market tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Wednesday, November 29, 2023

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టాక్ ను రూ. 565-585 శ్రేణిలో రూ. 725 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. SBI గత త్రైమాసికాల్లో కోర్ నిర్వహణ పనితీరు, ఆస్తి నాణ్యత రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.

SBI, L&T and more: ఈ దీపావళికి ఐసిఐసిఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న 7 స్టాక్స్

Wednesday, November 8, 2023

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.95% నుంచి 5.35% వడ్డీ,  1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 7.25% వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8% వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5%, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% వడ్డీ లభిస్తుంది.

Highest FD Interest Rate: ఏ బ్యాంక్ లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది?

Thursday, October 26, 2023

దేశంలో ప్లాటినం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గినవి. 10 గ్రాముల ప్లాటినం ధర గురువారం రూ. 23,720 కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,810 గా ఉండేది.

Gold and silver price today: మహా పంచమి రోజున బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

Thursday, October 19, 2023