osmania-university News, osmania-university News in telugu, osmania-university న్యూస్ ఇన్ తెలుగు, osmania-university తెలుగు న్యూస్ – HT Telugu

Latest osmania university Photos

<p>తెలంగాణ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 11 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ నిర్వ‌హించ‌నున్నట్లు అధికారులు ప్రకటించారు.</p>

TS LAWCET 2023 : అలర్ట్... తెలంగాణ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌ - డేట్స్ ఇవే

Saturday, December 9, 2023

<p>పీజీ ప్రవేశాలకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 5 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది.&nbsp;</p>

TS CPGET 2023 : పీజీ ప్రవేశాలు...వెబ్‌కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల - ముఖ్య తేదీలివే

Wednesday, August 30, 2023

<p>&nbsp;ఓయూ &nbsp;క్యాంపస్‌ మధ్యలో ఉన్న లింక్ రోడ్డును త్వరలోనే మూసివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ రూట్‌లలో తిరిగే వారికి మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.</p>

Osmania University: క్లోజ్డ్ క్యాంపస్ గా ఓయూ...మరికొద్దిరోజులు మాత్రమే వాహనాలకు ఎంట్రీ!

Wednesday, August 16, 2023

<p>ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు వర్శిటీ రిజిస్టార్ ప్రకటన విడుదల చేశారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.&nbsp;</p>

Exams Postponed : వర్షాల ఎఫెక్ట్.. ఓయూ, కేయూతో సహా PSTU పరీక్షలు వాయిదా

Wednesday, July 26, 2023