online-shopping News, online-shopping News in telugu, online-shopping న్యూస్ ఇన్ తెలుగు, online-shopping తెలుగు న్యూస్ – HT Telugu

Latest online shopping Photos

<p>న్యూఢిల్లీలోని సందడిగా ఉండే వీధుల నుంచి ముంబైలోని ఆకర్షణీయమైన బోటిక్‌ల వరకు.. ఇలా షాపింగ్ చేయడానికి అనేక గమ్యస్థానాలు ఉన్నాయి. అయితే మీరు సంప్రదాయ దుస్తులు, చేతితో తయారు చేసిన ఆభరణాలు లేదా తాజా ఫ్యాషన్ ట్రెండ్‌ల కోసం వెతుకుతున్నట్లయితే మీరు కొన్ని అత్యుత్తమ షాపింగ్ స్థలాల గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇవి ఇండియాలోనే టాప్ అత్యుత్తమ షాపింగ్ స్థలాలుగా చెప్పవచ్చు.&nbsp;</p>

Shopping Places : ఇండియాలో షాపింగ్ చేసేందుకు.. చీప్ అండ్ బెస్ట్ ప్లేస్​లు ఇవే..

Tuesday, January 24, 2023

<p>Oppo Reno 8 Pro : ఈ ఒప్పో రెనో 8 ప్రో 5జీలో మరిసిలికాన్​ ఎక్స్​ ఫీచర్​ ఉంది. రాత్రి పూట ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఆర్​జీబీడబ్ల్యూ సోనీ ఐఎంఎక్స్​709 సెల్ఫీ సెన్సర్​, సోనీ 50ఎంపీ తో పాటు ఐఎంఎక్స్​766 రేర్​ కెమెరా ఉన్నాయి. 4,500 ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. దీని ధర రూ. 45,999. గ్లేజిడ్​ గ్రీన్​, గ్లేజిడ్​ బ్లాక్​ రంగుల్లో ఇది ఫ్లిప్​కార్ట్​, ఒప్పో ఆన్​లైన్​ స్టోర్​లో అందుబాటులో ఉంది. ఫ్లిప్​కార్ట్​లో కొంటే రూ. 4000 వరకు బెనిఫిట్స్​ పొందవచ్చు. ఐసీఐసీఐ, యాక్సిస్​ బ్యాంక్​ కార్డులపై రూ. 5000 బిల్లు మీద 10శాతం క్యాష్​బ్యాక్​ కూడా పొందవచ్చు.</p>

Oppo Reno 8 Pro offers : ఒప్పో ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. ఓ లుక్కేయండి!

Friday, October 7, 2022

<p>Poco X4 Pro 5G: పోకో ఎక్స్4 ప్రో 5జి జూలై 10 వరకు కొనసాగనున్న ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరల్లో కొనుగోలు చేయొచ్చు. ఈ ధరలు ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్, EMI లేదా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకుండానే వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఎవరైనా తగ్గింపు పొందవచ్చు.&nbsp;</p>

Poco X4 Pro 5G: రూ. 15,999లకే బెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో ఎక్స్ 4 ప్రో 5జీ

Thursday, July 7, 2022