ntr News, ntr News in telugu, ntr న్యూస్ ఇన్ తెలుగు, ntr తెలుగు న్యూస్ – HT Telugu

Latest ntr Photos

అలనాటి హీరోయిన్, దిగ్గజ నటి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్‍లో ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసిన జాన్వీ.. ఇప్పుడు టాలీవుడ్‍లోకి వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‍గా నటించారు. అయితే, జాన్వీని చూస్తే తనకు శ్రీదేవి గుర్తొచ్చారని ఎన్టీఆర్ చెప్పారు.

Jr NTR on Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ను చూస్తే శ్రీదేవి గుర్తొచ్చారు: జూనియర్ ఎన్టీఆర్

Monday, September 16, 2024

జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో వరుసగా తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అయితే, దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Janhvi Kapoor Devara: జాన్వీ కపూర్ ఇయర్ రింగ్స్‌కు రూ. 13 లక్షలు.. మరి దేవర ప్రమోషన్స్‌లో కట్టుకున్న చీర ధర ఎంతంటే?

Friday, September 13, 2024

దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో  అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 10) ముంబైలో జరిగింది.

Janhvi Kapoor about NTR: ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైనా చేయాలనుంది: జాన్వీ కపూర్.. ట్రైలర్ లాంచ్‍లో చీరలో మెరిసిన బ్యూటీ

Tuesday, September 10, 2024

మూడగల్లు  కేశవనాథేశ్వర్ గుహ దేవాలయం ప్రకృతి అద్భుతానికి ప్రతీక. కర్ణాటక రాష్ట్రం కుందాపూర్ తాలూకాలోని కెరడి గ్రామంలోని మూడగల్లులో ఈ ఆలయం ఉంది. కొద్దిపాటి జన సంచారం మాత్రమే ఉన్న చిన్న పల్లెటూరి మధ్యలో కొలువుదీరిన కేశవనాథేశ్వరుడి ఆలయం అద్భుతంగా ఉంటుంది.

Moodagallu Temple : జూ.ఎన్టీఆర్ వెళ్లిన మూడగల్లు కేశవనాథేశ్వరుని ఆలయం విశేషాలేంటి?

Monday, September 2, 2024

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నారు. తల్లి షాలినీ, భార్య ప్రణతితో మఠానికి వెళ్లారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు.

Jr NTR: ‘అమ్మ కల నెరవేరింది’: ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించిన ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా: ఫొటోలు

Saturday, August 31, 2024

శుక్ర‌వారం ఎన్టీఆర్ బెంగ‌ళూరు వెళ్లాడు. ప్ర‌శాంత్‌నీల్‌, రిష‌బ్‌శెట్టిల‌ను క‌లుసుకున్నాడు. బెంగ‌ళూరు డైరీస్ పేరుతో ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలోవైర‌ల్ అవుతోన్నాయి.

Ntr: కాంతార‌తో దేవ‌ర - ప్ర‌శాంత్ నీల్‌, రిష‌బ్‌శెట్టిల‌ను క‌లిసిన‌ ఎన్టీఆర్ - ఫొటోలు వైర‌ల్‌

Saturday, March 2, 2024

Janhvi Kapoor: జాన్వీ కపూర్ అందం చూశారు కదా. తన తల్లి శ్రీదేవిలాంటి స్మైల్ తో ఇలా సింపుల్ డ్రెస్ లో వచ్చినా కెమెరాలన్నీ ఆమెవైపే తిరిగాయి. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, కృతి సనన్ కలిసి నటించిన తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా (Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కు జాన్వీ ఇలా వచ్చింది.

Janhvi Kapoor: చూపు తిప్పుకోలేని అందం.. మూవీ స్క్రీనింగ్‌లో దేవర బ్యూటీ జాన్వీ ఇలా..

Friday, February 9, 2024

భారత పర్యటనకు వచ్చిన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సీఈవో టెడ్ సారన్‍డ్రోస్.. గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‍లోని తన నివాసంలో నేడు (డిసెంబర్ 8) టెడ్‍కు లంచ్‍కు ఆతిథ్యమిచ్చారు ఎన్టీఆర్.

Netflix CEO Meets Jr NTR: ఎన్టీఆర్‌ను కలిసిన నెట్‍ఫ్లిక్స్ సీఈవో.. సింపుల్, స్టైలిష్ లుక్‍లో యంగ్ టైగర్: ఫొటోలు

Friday, December 8, 2023

దీపావ‌ళిని భార్యాపిల్ల‌ల‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్‌. ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు.

Tollywood Stars Diwali Celebrations: ఫ్యామిలీ స్టార్స్ - టాలీవుడ్ హీరోల దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ - ఫొటోలు వైర‌ల్‌

Monday, November 13, 2023

800 crore club movies: షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ తాజాగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన మరో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. అయితే ఈ మూవీ కంటే ముందే బాహుబలి 2, దంగల్, పఠాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ అరుదైన ఘనతను అందుకున్నాయి.

800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు ఇవే

Tuesday, September 19, 2023

ఈ సినిమాలో తన కళ్లతో కట్టిపడేసింది నటి అంకిత. ఇక చీమ.. చీమ.. చీమ.. చీమ పాటకు ఆమె వేసిన స్టెప్స్ అదుర్స్.

Actress Ankitha : సింహాద్రి హీరోయిన్ అంకిత ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది?

Monday, August 14, 2023

NTR Prabhas as Indiana Jones: ఇండియన్ సెలబ్రిటీలు ఇండియానా జోన్స్ పాత్రలో ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనే వీటికి పునాది వేసింది. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రభాస్ ను ఇలా మార్చేశారు. యంగ్ రెబల్ స్టార్ అదిరిపోయాడు కదూ.

NTR Prabhas as Indiana Jones: ఏఐ చేసిన అద్భుతం.. ఇండియానా జోన్స్‌గా ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్

Tuesday, June 27, 2023

సభా వేదికపై ఏర్పాటు చేసిన మూడు భారీ డిజిటల్‌ తెరలపై.. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితంపై రూపొందించిన చిత్రాల ప్రదర్శన, ఆయన హావభావాలతో కూడిన హోర్డింగులు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

NTR Centenary Celebrations : ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి

Sunday, May 21, 2023

NTR30 Launch Photos: దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై తారక్, జాన్వీపై క్లాప్ ఇచ్చారు. ఈ ఫొటోల్లో తారక్ డాషింగ్ లుక్ లో కనిపిస్తుండగా.. జాన్వీ చీరలో చాలా ముద్దుగా అనిపించింది.

NTR30 Launch Photos: డాషింగ్ లుక్‌లో తారక్.. క్యూట్‌గా జాన్వీ.. ఎన్టీఆర్30 లాంచ్

Thursday, March 23, 2023

త‌న  ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుల‌న్నీ పెట్టి ధ‌మ్కీ సినిమా చేశాన‌ని విశ్వ‌క్‌సేన్ అన్నాడు.

Dhamki Pre Release Event: నా ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా పెట్టి ధ‌మ్కీ సినిమా తీశా - విశ్వ‌క్ సేన్‌

Saturday, March 18, 2023

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్‌రామ్ పాల్గొన్నారు. తార‌క‌ర‌త్న ఫొటోకు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

Tarakaratna Chinna Karma Photos: తారకరత్న చిన్న కర్మ - నివాళులు అర్పించిన నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు

Thursday, February 23, 2023

గ‌త 23 రోజులుగా బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆసుప‌త్రిలో తార‌క‌ర‌త్న‌కు విదేశీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స‌ను అంద‌జేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు

Celebrities Pay Tribute To Tarakaratna: తారకరత్నకు నివాళులు అర్పించిన చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌

Sunday, February 19, 2023

టాలీవుడ్‌లో డ్యూయ‌ల్ రోల్ అనే సంస్కృతిని  తాత‌య్య ఎన్టీఆర్ మొద‌లుపెట్టార‌ని క‌ళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ఏ మాత్రం సంబంధం లేని ముగ్గురు యువ‌కుల క‌థ‌లో అమిగోస్ రూపొందింద‌ని క‌ళ్యాణ్ రామ్ చెప్పాడు.

Amigos Pre Release Event: మా ఫ్యామిలీలో ఎక్కువ‌గా ప్ర‌యోగాలు చేసింది క‌ళ్యాణ్‌రామ్ ఒక్క‌డే - ఎన్టీఆర్‌

Monday, February 6, 2023

ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రకటన కంటే ముందు.. తారక్-చరణ్‌తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి షేర్ చేశారు.

RRR Team at Golden Globes: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వచ్చిందంటే?

Wednesday, January 11, 2023

Celebs Paid Homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న సినీ నటుడు చిరంజీవి

Celebs Paid Homage to Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

Tuesday, November 15, 2022