రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ వారు పని చేస్తున్న పని ప్రదేశానికి సమీపంలో ఉచితంగా వసతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులు, బిల్డర్ల నుంచి నిర్ణీత కాలానికి నివాస వసతిని లీజుకు తీసుకుంటుంది.