new-year News, new-year News in telugu, new-year న్యూస్ ఇన్ తెలుగు, new-year తెలుగు న్యూస్ – HT Telugu

Latest new year Photos

సినీ సెలెబ్రెటీలు న్యూఇయర్ జోష్ చూపించారు. కొత్త సంవత్సర వేడుకలను చేసుకున్నారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్, సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్, సిద్ధార్థ్ - అదితి రావ్ హైదరీ, సమంత సహా మరికొందరు స్టార్లు గ్రాండ్‍గా 2024 సంవత్సరానికి స్వాగతం పలికారు.

New Year 2024: సమంత, సిద్ధార్థ్ - అదితి, కియారా సహా ఈ సినీ స్టార్లు న్యూఇయర్ ఎలా సెలెబ్రేట్ చేసుకున్నారంటే..: ఫొటోలు

Tuesday, January 2, 2024

కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ ఇంటికి తెచ్చుకున్నారా? క్యాలెండర్ ను ఇంట్లో ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో చెప్పే వాస్తు నియమాలు ఉన్నాయి.

న్యూ ఇయర్ క్యాలెండర్ ఈ దిక్కున పెడితే ఇంట్లో ఆదాయం పెరుగుతుందో తెలుసా?

Tuesday, January 2, 2024

కొత్త  సంవత్సరం చాలా గ్రహాలు సంచరించబోతున్నాయి. గ్రహాల సంచారం కారణంగా మొత్తం 12 రాశులలో వివిధ మార్పులు సంభవిస్తాయి.

Saturn Transit: శని అనుగ్రహం.. ఈ రాశుల మీద కనక వర్షమే

Monday, January 1, 2024

బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 13 నెలలు పడుతుంది. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 8.35 గంటలకు బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. 50 ఏళ్ల తర్వాత గజలక్ష్మి, గజకేసరి, కేంద్ర త్రికోణ రాజయోగాలు కలసి వస్తున్నాయి.

Lucky Rajyogas in 2024: 2024లో 3 అదృష్ట రాజయోగాలు.. ఈ రాశుల వారు ధనవంతులు అవడం ఖాయం

Monday, January 1, 2024

ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/ ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వబడలేదు. ఇక్కడ పేర్కొన్న మొత్తం సమాచారం వివిధ మాధ్యమాలు / జ్యోతిష్కులు / పంచాంగాలు / ఉపన్యాసాలు / మతాలు / గ్రంధాల నుండి సేకరించి మీకు తెలియజేయబడుతుంది. సమాచారం అందించడమే మా ఉద్దేశం. వినియోగదారులు దీని నుండి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి.

Lucky zodiac signs: 2024 లో ఆదికుడు యోగం.. ఈ రాశులకి కొత్త సంవత్సరంలో జాబ్ గ్యారెంటీ

Monday, January 1, 2024

సీఎం జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం

CM Jagan : సీఎం జగన్ కు వేద పండితుల ఆశీర్వచనం, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

Monday, January 1, 2024

నూతన ఏడాది.. కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండనుంది. 3 రాజయోగాలు ఏర్పడుతుండటం ఇందుకు కారణం. అవి.. గజలక్ష్మి, గాజకేసరి, కేంద్ర త్రికోణ రాజ యోగాలు.

నూతన ఏడాది తొలి రోజు నుంచే వీరికి భారీ ధన లాభం- సక్సెస్​ వీరి వెంటే!

Monday, January 1, 2024

బుధుడు నవగ్రహాలకు యువరాజు. వాక్కు, చదువులు, వ్యాపారం, తెలివితేటలు, జ్ఞానం మొదలైన వాటికి కారకునిగా పరిగణించబడతాడు. అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చుకోగల గ్రహంగా పేరుగాంచాడు. అతను తులారాశి, మిధునరాశికి అధిపతి.

Mercury Transit: బుధుడు తిరోగమనం.. ఈ రాశుల వారికి ఆరోగ్య సమస్యలుంటాయ్

Saturday, December 30, 2023

నవగ్రహాలలో రాహువు నీడ గ్రహం. అతను ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 18 నెలలు పడుతుంది. శని తర్వాత అత్యంత నెమ్మదిగా కదులుతున్న గ్రహంగా పరిగణించబడుతుంది. రాహువు ఎల్లప్పుడూ తిరోగమన ప్రయాణంలో ఉంటాడు.

Rahu transit: ఈ రాశులపై ధనవర్షం కురిపించబోతున్న రాహువు

Saturday, December 30, 2023

క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు 2023 ఆగస్ట్ 4వ తేదీన స్టే విధించింది. 2019లో కర్నాటక లో ఒక బహిరంగ సభలో 'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ లో పరువు నష్టం కేసు నమోదైంది.

Year Ender 2023: 2023 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు..

Saturday, December 30, 2023

మొత్తం 7 వేరియంట్లలో ఈ కియా సోనెట్​ ఫేస్​లిఫ్ట్​ అందుబాటులో ఉంది. పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

2024కు గ్రాండ్​ ఓపెనింగ్​.. జనవరిలో లాంచ్​కానున్న 3 ఎస్​యూవీలు ఇవే!

Saturday, December 30, 2023

కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రజల ఆనందానికి అంతులేదు. కొత్త ఏడాదిలో మొదటి రోజు ఎలా గడపాలనే దానిపై చాలా మందికి అనేక ప్రణాళికలు ఉంటాయి. మొదటి రోజు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలి. ముందుగానే ఆరోజు ఏం తినాలో, చేయాలో ప్లానింగ్ చేసుకోండి.

New Year 2024: కొత్త ఏడాదిలో మొదటి రోజు ఇలా ఆనందంగా గడపండి

Saturday, December 30, 2023

నూతన సంవత్సరం 2024లో మీ జీవితం రంగులమయం కావాలని కోరుకుంటున్నాము. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయండి. కొన్ని డిజైన్లు ఇచ్చాము.

Rangoli Designs: కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందమైన ముగ్గుల డిజైన్లు ఇవిగో

Friday, December 29, 2023

ప్రస్తుతం మేష రాశిలో ఉన్న గురు గ్రహం.. డిసెంబర్​ 31 నుంచి వక్రమార్గంలో ప్రయాణిస్తాడు. 2024 మే నెలలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది.

2024లో ఈ రాశుల వారికి డబ్బు, ఆరోగ్యం, ఆనందంలో లోటు ఉండదు- వీరిదే అదృష్టం!

Friday, December 29, 2023

జియో న్యూ ఇయర్​ 2024 ఆఫర్ మీద.. వాలిడిటీ అనేది మరో 24 రోజులు పెరుగుతుండటం విశేషం. అంటే.. రూ. 2999 ప్లాన్​తో రీఛార్జ్​ చేసుకుంటే, ప్లాన్​ వాలిడిటీ 389 రోజులుగా ఉంటుంది! అంటే.. రోజుకు 7.70 ఖర్చు అవుతున్నట్టు అర్థం.

జియో ‘న్యూ ఇయర్​ 2024’ స్పెషల్​ ఆఫర్​ చెక్​ చేశారా?

Tuesday, December 26, 2023

నూతన సంవత్సరం వచ్చేస్తోంది. ఈ కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త రిజల్యూషన్లు చేసుకోవాలి. మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు.

New Year 2024 Resolution: కొత్త ఏడాదిలో ఈ రిజల్యూషన్లు తీసుకోండి, జీవితం ఆనందంగా మారుతుంది

Tuesday, December 19, 2023

సూర్య సంచారము వలన రాజలక్షణ రాజయోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం మూడు రాశుల వారికి శ్రేయస్సు, గౌరవాన్ని తెస్తుంది. 2024లో ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది.

Raja Lakshana Yoga: 12 ఏళ్ల తర్వాత రాజ లక్షణ యోగం.. కొత్త ఏడాది ఈ మూడు రాశుల వారి సంపద పెరుగుతుంది

Saturday, December 16, 2023

Happy New Year 2023 Wishes-  మరొక కొత్త సంవత్సరానికి స్వాగతం.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Happy New Year 2023 Stickers | న్యూ ఇయర్ శుభాకాంక్షలను స్టిక్కర్‌లతో తెలపాలనుకుంటే ఇదిగో మార్గం!

Sunday, January 1, 2023

ఛండీగఢ్​లో న్యూ ఇయర్​ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. చాలా  మంది రోడ్ల మీదకొచ్చి సంబరాలు చేసుకున్నారు.

India New Year Celebrations : న్యూ ఇయర్​ను.. ఇండియా స్వాగతం పలికింది ఇలా..!

Sunday, January 1, 2023

బ్రిటన్​వ్యాప్తంగా నూతన ఏడాది సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యుత్​ దీపాలు, టపాసులతో ప్రజలు న్యూ ఇయర్​కు ఈ విధంగా స్వాగతం పలికారు.

2023 New Year celebrations : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు.. అంబరాన్ని తాకేలా సంబరాలు!

Sunday, January 1, 2023