national-politics News, national-politics News in telugu, national-politics న్యూస్ ఇన్ తెలుగు, national-politics తెలుగు న్యూస్ – HT Telugu

Latest national politics Photos

కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, నటుడు అరుణ్ గోవిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ (కాంగ్రెస్), కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి (జేడీఎస్) పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ తమ తమ నియోజకవర్గాల నుంచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

Lok Sabha Election 2024: రేపే లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్; మొత్తం 89 స్థానాలకు ఎన్నికలు

Thursday, April 25, 2024

కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కేఎస్ ఈశ్వరప్ప నామినేషన్ దాఖలుకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు.

Lok sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వింతలు.. ‘చిత్ర’ విచిత్రాలు

Saturday, April 13, 2024

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఎస్ జ్యోతిమణికి మద్దతుగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ గురువారం తమిళనాడులోని కరూర్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

Lok sabha Elections 2024: వేడెక్కుతున్న ఎన్నికల రాజకీయం; ప్రచారంలో ప్రముఖులు

Thursday, April 4, 2024

ప్రపంచ జనాభాలో 10 శాతానికి పైగా ఉన్న ఓటర్లు ఐదేళ్ల కాలానికి పార్లమెంటు దిగువ సభకు 543 మంది సభ్యులను ఎన్నుకుంటారు.

లోక్​సభ ఎన్నికలు 2024 గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు..

Tuesday, April 2, 2024

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందుకున్నారు. పాములపర్తి వెంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబరు 23, 2004) న్యాయవాది, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అగ్రనేత. 1991 నుంచి 1996 వరకు క్లిష్టసమయంలో ప్రధానిగా భారత దేశాన్ని పాలించారు. 1991 లో, భారతదేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, పీవీ నరసింహారావు ప్రభుత్వం  ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే మూడు పెద్ద ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది.

Bharat Ratna: భారత రత్న అవార్డుల ప్రదానోత్సవం; మాజీ ప్రధాని పీవీ తరపున పురస్కారాన్ని అందుకున్న పీవీ ప్రభాకర్ రావు

Saturday, March 30, 2024

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మద్దతుదారులు శనివారం ఢిల్లీలోని షహీదీ పార్కు వద్ద ఆందోళనకు దిగారు.

Kejriwal arrest: కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఢిల్లీ వీధుల్లో ఆప్ నేతల నిరసనలు

Saturday, March 23, 2024

అంబాలా డివిజన్ లో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలుపుతున్న రైతులు.

Farmers Protest: ఢిల్లీలో మూడో రోజుకు చేరిన రైతు నిరసనలు; పంజాబ్ లో రైల్ రోకో

Thursday, February 15, 2024

భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా మణిపూర్, నాగాలాండ్ లకు చెందిన స్థానిక కళాకారులు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కోహిమాలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ స్టేడియంను రాహుల్ సందర్శించారు.

Bharat Jodo Nyay Yatra: మణిపూర్ లో ముగిసిన రాహుల్ గాంధీ ‘‘భారత్ జోడో న్యాయ యాత్ర’’

Wednesday, January 17, 2024

మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ఆశలు గల్లంతయ్యాయి. శివరాజ్​ సింగ్​ చౌహాన్​ నేతృత్వంలోని బీజేపీ.. గెలుపు వైపు దూసుకెళుతోంది.

3 రాష్ట్రాల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్​ డీలా!

Sunday, December 3, 2023

గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాకుండా ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రయత్నించిందని మోదీ ఆరోపించారు. కానీ ఆమెకు ఈ గౌరవం కల్పించింది బిజెపినే అన్నారు.

PM Modi: ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో హైలైట్స్

Tuesday, November 7, 2023

మరాఠా ఆందోళనకారులు హైవేను దిగ్బంధించడంతో పూణె-సతారా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వాహనాలు, పీఎంపీ బస్సులు, పలు ద్విచక్ర వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో పౌరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Maratha Reservation : హింసాత్మకంగా మరాఠా రిజర్వేషన్ ఉద్యమం

Tuesday, October 31, 2023

అక్కడి రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ట్రాక్టర్ ను నడిపారు. ట్రాక్టర్ తో కాసేపు పొలం దున్నారు.

Rahul Gandhi: ‘ట్రాక్టర్ నడిపి.. దుక్కి దున్ని.. నాట్లు వేసి..’ - రాహుల్ గాంధీ వ్యవసాయం

Saturday, July 8, 2023

పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 పంచాయతి సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2.06 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

West Bengal Panchayat Election: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతి ఎన్నికలు

Saturday, July 8, 2023

సీఎం అభ్యర్థిపై అన్ని పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అందుకే.. ఎన్నికలు సమీపిస్తున్నా ఏ పార్టీ కూడా తమ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు.

Who is Next CM of Karnataka : కర్ణాటకలో తదుపరి సీఎం ఎవరు? సర్వత్రా ఉత్కంఠ!

Monday, May 8, 2023

కర్నాటకలోని అంకోలాలో స్థానిక నేతలు బహూకరించిన సంప్రదాయ తలపాగాతో ప్రధాని మోదీ

PM Modi campaign in Karnataka: కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

Wednesday, May 3, 2023

బెంగళూరులో ప్రధాని మోదీ పాల్గొన్న ఎన్నికల ప్రచార రోడ్ షోలో బీజేపీ కార్యకర్తల ఉత్సాహం

Karnataka polls: కర్నాటకలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార చిత్రాలు

Saturday, April 29, 2023

New Delhi, Apr 06 (ANI): విపక్షాల తిరంగా మార్చ్ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. తదితరులు. పార్లమెంటు భవనం నుంచి విజయ్ చౌక వరకు త్రివర్ణ పతాకంతో ఎంపీల పాదయాత్ర కొనసాగింది.

Opposition MPs Tiranga March : ఢిల్లీలో విపక్షాల తిరంగా మార్చ్

Thursday, April 6, 2023

భారత్ జోడో యాత్ర తుది దశలో భాగంగా ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆదివారం (జనవరి 29) శ్రీనగర్‌లోని చారిత్రక లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు. ప్రధాని పర్యటన సమయంలో చేపట్టే లాంటి పటిష్ఠ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. రేపటి (జనవరి 30)తో భారత్ జోడో యాత్ర ముగియనుంది.

Bharat Jodo Yatra: శ్రీనగర్ లాల్ చౌక్‍లో జాతీయ జెండా ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. భారీ కటౌట్, పటిష్ఠ భద్రత: ఫొటోలు

Sunday, January 29, 2023

భారత్​ జోడో యాత్రలో భాగంగా.. పుల్వామా అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు రాహుల్​ గాంధీ.

Bharat Jodo Yatra : పటిష్ట భద్రత మధ్య జమ్ముకశ్మీర్​లో భారత్​ జోడో యాత్ర

Saturday, January 28, 2023

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah in Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా

Friday, January 27, 2023