nasa News, nasa News in telugu, nasa న్యూస్ ఇన్ తెలుగు, nasa తెలుగు న్యూస్ – HT Telugu

Latest nasa Photos

ఆదిత్య ఎల్ 1 మరో మైలురాయిని అధిగమించడంపై ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. "భారతదేశం మరో మైలురాయిని అధిగమించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్ 1 చివరి గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను సాకారం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Aditya L1: ఆదిత్యుడి అధ్యయనంలో మరో కీలక ముందడుగు..; వైరల్ ఫొటోస్

Saturday, January 6, 2024

చంద్రయాన్ 3 తో నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్తున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం 3 ఎం4.

Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్; ఈ ఫొటోస్ చూడండి..

Friday, July 14, 2023

ఫుల్ సూపర్ మూన్స్ సంవత్సరం మొత్తంలో వచ్చే అతిపెద్ద, అత్యంత ప్రకాశవంతమైన పౌర్ణమి రోజులు.

Buck Supermoon: ‘బక్ సూపర్ మూన్’ విశేషాలేంటో తెలుసుకుందామా..?

Tuesday, July 4, 2023

Asteroid 2023 JK – మే 21వ తేదీన ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుంది.219 అడుగుల భారీ గ్రహ శకలం ఇది. ఈ ఆస్టరాయిడ్ భూమికి 16 లక్షల కిమీల దూరం నుంచి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఈ గ్రహ శకలం గంటకు 33472 కిమీల వేగంతో ప్రయాణిస్తోంది.

NASA alerts about 5 asteroids: భూమి వైపు దూసుకువస్తున్న ఐదు గ్రహ శకలాలు

Friday, May 12, 2023

Fascinating Hamburger Galaxy (April 14) - ఈ NGC 3628 గెలాక్సీ పొటోను ఏప్రిల్ 14న తీశారు. దీని స్పైరల్ షేప్ ఆధారంగా దీన్ని హాంబర్గర్ గెలాక్సీ అని కూడా అంటారు. లియో నక్షత్ర మండలానికి సమీపంలో, భూమికి 35 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ గెలాక్సీ ఉంది.

Best NASA Pictures: ఈ వారం అంతరిక్ష అద్భుతాలు..

Friday, April 14, 2023

Dark Nebulae and the Taurus Molecular Cloud - టారస్ మాలిక్యలార్ క్లౌడ్ (TMC) లోని నక్షత్రాలు, డార్క్ నెబ్యూలే ఉన్న చిత్రం ఇది. భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన సౌర వ్యవస్థకు అత్యంత సమీపంలో ఈ టారస్ మాలిక్యలార్ క్లౌడ్ (TMC)  ఉంది.

NASA Pictures: క్రాబ్ నెబ్యూలా, ఆండ్రోమీడా గెలాక్సీ.. ఇవేంటో చూడండి..

Friday, March 24, 2023

NASA: ఐఎస్ఎస్ ను పూర్తి నియంత్రణతో భూ వాతావరణంలోనికి తీసుకురావడం కోసం పూర్తి ప్రణాళికను నాసా సిద్ధం చేసింది.

NASA's ‘space tug’: ఐఎస్ఎస్ ను కిందకు తీసుకురానున్న నాసా

Friday, March 17, 2023

Stellar Soul Nebula - ఇది సోల్ నెబ్యూలా ఫొటో. 6500 కాంతి సంవత్సరాల దూరంలోని నక్షత్రాల సమూహం.

NASA Pictures: నాసా బంధించిన అంతరిక్ష అందాలు..

Friday, March 17, 2023

Asteroid 2023 CW2 – Asteroid 2023 CW2 అనే ఈ చిన్న ఆస్టరాయిడ్ కూడా ఫిబ్రవరి 17వ తేదీననే భూమికి సమీపంగా రానుంది. కేవలం 11 అడుగుల నుంచి 23 అడుగుల మధ్య ఉన్న వెడల్పుతో ఇది గంటకు 8112 వేగంతో భూమివైపు వస్తోంది. ప్రస్తుతం ఈ గ్రహ శకలం భూమికి 6. 22 లక్షల కిమీల దూరంలో ఉంది.

NASA: త్వరలో భూమికి అత్యంత సమీపంలోకి ఈ గ్రహ శకలాలు..

Friday, February 17, 2023

Heart and Soul Nebulae: ఇది ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే నాటి పిక్చర్ ఆఫ్ ది డే. ప్రేమికుల దినోత్సవం రోజు హార్ట్ అండ్ సోల్  పేరుతో ఈ నెబ్యులే ( Nebulae) ఫొటోను నాసా పిక్చర్ ఆఫ్ ది డే గా పబ్లిష్ చేసింది. భూమి నుంచి 6 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది.

Best NASA Pictures: ఈ వారంలో నాసా పబ్లిష్ చేసిన బెస్ట్ ఆస్ట్రానమీ పిక్చర్స్..

Friday, February 17, 2023

2023 BP6  అనే మరో ఉల్కపై నాసా హెచ్చరిక జారీ చేసింది. ఇది దాదాపు 210 అడుగుల వెడల్పుతో ఉన్న అతిపెద్ద గ్రహశకలం. ఇది రేపు ఫిబ్రవరి 1న 2.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి సమీపిస్తుంది. గంటకు 35059 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.

Asteroids rushing towards Earth: భూమి వైపు దూసుకొస్తున్న 5 భారీ గ్రహ శకలాలు

Tuesday, January 31, 2023

Asteroid 2023 AQ1 - ఇదే నాసా హెచ్చరించిన అతి భారీ శిలాశలకం. జనవరి 25వ తేదీన ఈ Asteroid 2023 AQ1 భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ప్రస్తుతం గంటకు 56507 కిమీల తీవ్రమైన వేగంతో ఇది భూమివైపు దూసుకువస్తోంది. దాదాపు 305 అడుగుల వెడల్పుతో, సుమారు ఒక షిప్ సైజులో ఉండే ఈ Asteroid 2023 AQ1 ఆస్టరాయిడ్ జనవరి 25న భూమికి 39 లక్షల కిమీల దూరంలోకి రానుంది.

Asteroids to buzz Earth soon: 305 అడుగుల భారీ రాతి గ్రహశకలం దూసుకువస్తోంది..

Friday, January 20, 2023

ఆస్టరాయిడ్ 2022 WL2 - ఇది భూమివైపుగా దూసుకొస్తున్న నాల్గవ గ్రహశకలం. దీని పరిమాణం 29 X 65 అడుగుల మధ్య ఉంటుంది. ఇది నవంబర్ 23 నాటికి భూమికి అత్యంత సమీపంగా 2.2 మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి చేరుకుంటుంది. దీని వేగం గంటకు 28980 కిలోమీటర్లు. అంటే హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి కంటే దాదాపు రెట్టింపు వేగం.

Asteroids | ఇది యుగాంతానికి సంకేతమా? గంటకు 50 వేల కిమీ వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలాలు!

Wednesday, November 23, 2022

సూర్యుడు, భూమి, చంద్రుడు సమలేఖనం చేసినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. తద్వారా చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశిస్తాడు. సంపూర్ణ చంద్రగ్రహణంలో మొత్తం చంద్రుడు భూమి నీడలో అంబ్రా అని పిలిచే చీకటి భాగంలో పడతాడు. చంద్రుడు అంబ్రాలో ఉన్నప్పుడు, అది ఎర్రటి రంగులోకి మారుతుంది. ఈ దృగ్విషయం కారణంగా చంద్ర గ్రహణాలను కొన్నిసార్లు "బ్లడ్ మూన్స్" అని పిలుస్తారు.

Lunar eclipse 2022 : సంపూర్ణ చంద్రగ్రహణం అప్పుడే.. కానీ మళ్లీ మూడేళ్ల వరకు చూడలేరట

Friday, October 28, 2022

Asteroid 2022 UD7: దాదాపు 72 అడుగుల వెడల్పుతో ఒక భారీ గ్రహశకలం ఈరోజు అక్టోబర్ 24న భూమికి అతి సమీపంలో ప్రయాణిస్తోంది. ఆస్టరాయిడ్ 2022 UD7 అని దీనికి పేరు పెట్టారు.  ఈ గ్రహశకలం 1.2 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది. ఇది గంటకు 5,1840 కిలోమీటర్ల వేగంతో భూ గ్రహం వైపు ప్రయాణిస్తోంది.

Asteroids towards Earth: భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు

Monday, October 24, 2022

నాసా డార్ట్​ మిషన్​ విజయవంతమైంది. మిషన్​లో భాగంగా.. ఓ స్పేస్​క్రాఫ్ట్​.. గ్రహశకలాన్ని ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జేమ్స్​ వెబ్​, హబుల్​ టెలిస్కోప్​లు బంధించాయి. ఈ ఫొటోలను తాజాగా నాసా విడుదల చేసింది.

NASA DART Mission : 'డార్ట్'​ మిషన్​ ఫొటోలు విడుదల చేసిన నాసా

Friday, September 30, 2022

The-sky.org ప్రకారం, గ్రహశకలం 2008 RW సెప్టెంబర్ 8, 2008న గుర్తించారు. ఈ గ్రహశకలం అపోలో సమూహానికి చెందినది. సూర్యుని నుండి ఈ గ్రహశకలం సుదూర స్థానం 456 మిలియన్ కిలోమీటర్లు ఉండగా దాని సమీప స్థానం 139 మిలియన్ కిలోమీటర్లుగా ఉంది. గ్రహశకలం 2008 RW సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి 123 రోజులు పడుతుంది.

Huge asteroid: భూమి వైపు దూసుకువస్తున్న పెద్ద గ్రహశకలం.. NASA వార్నింగ్!

Monday, September 12, 2022

“ఫొటోలు బాగా వస్తాయని మేము ఆశించాము. కానీ ఈ ఫొటోలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి. జూపిటర్​ రింగులతో సహా గ్రహాన్ని చూడవచ్చు. చిన్నపాటి ఉపగ్రహాలను కూడా ఈ ఫొటోల్లో చూడవచ్చు,” అని ప్లానిటరీ ఆస్ట్రానమర్​ ఇమ్కె డె పాటర్​ పేర్కొన్నారు.

James Webb Telescope : జేమ్స్​ వెబ్​ తీసిన అద్భుతమైన ‘జూపిటర్’​ చిత్రాలు ఇవే..!

Tuesday, August 23, 2022

1977 సెప్టెంబర్​ 18న.. భూమికి 7.25 మిలియన్​ మైళ్ల దూరం నుంచి వాయేజర్​ 1 ఈ ఫొటో తీసింది. భూమి- చంద్రుడిని ఒకే ఫొటోలో చూడవచ్చు. భూమి, చంద్రుడిని కలిపి, ఫొటో తీసిన తొలి స్పేస్​క్రాఫ్ట్​ వాయేజర్​ 1.

NASA Voyager : అంతరిక్ష అద్భుతాలు- కళ్లకు కనువిందు.. 'వాయేజర్​' ఫొటోలు!

Friday, August 19, 2022

భూమికి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. సూర్యుడు చుట్టూ తిరిగేందుకు 365రోజులు పడుతుంది. అదే విధంగా.. చంద్రుడికి.. తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఓకే సమయం పడుతుంది.

Earth's Moon: చంద్రుడి గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?

Monday, August 15, 2022