nara-lokesh News, nara-lokesh News in telugu, nara-lokesh న్యూస్ ఇన్ తెలుగు, nara-lokesh తెలుగు న్యూస్ – HT Telugu

Latest nara lokesh Photos

"అమృత్ సర్ లోని హర్మందిర్ సాహిబ్ ను సందర్శించే అదృష్టం కలిగింది. అందరికీ శాంతి, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థించాను. స్వర్ణ దేవాలయం దైవిక ప్రశాంతత నిజంగా స్ఫూర్తిదాయకం. వాహెగురు ఆశీస్సులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తాయి" అని నారా లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Nara Lokesh Family : అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్-కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

Sunday, March 23, 2025

మనుమడి జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. దేవాన్ష్‌ పుట్టిన రోజు కావడంతో అన్నదానానికి రూ.44లక్షల విరాళం ఇచ్చారు.

CBN In Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం, దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం

Friday, March 21, 2025

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం చాలా రోజులుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఏదో ఒక ప్రకటన వస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ప్రకటన జారీ కాలేదు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు.

AP DSC Notification 2025 Updates : ఈ నెలలోనే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ - 16,347 పోస్టులకు ప్రకటన..!

Friday, March 7, 2025

మంత్రి లోకేష్, బ్రాహ్మణి పితృదేవతలను స్మరించుకుంటూ.. బ్రాహ్మణులకు ప్రయాగ్‌రాజ్‌లో వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు.

Lokesh in Kumbh Mela : మహా కుంభమేళాలో నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫొటోలు

Monday, February 17, 2025

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ ఘనంగా జరిగింది. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ నేతృత్వంలో ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Euphoria Musical Night : విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్.. ప్రత్యేక ఆకర్షణగా పవన్ కల్యాణ్, లోకేష్

Sunday, February 16, 2025

పౌరులకు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది.ఇప్పటికే వాట్సాప్ ద్వారా పౌర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.  ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి కూడా వచ్చాయి.

AP Digital Ration Cards : త్వరలోనే డిజిట‌ల్ రేష‌న్ కార్డులు - క్యూఆర్​ కోడ్​తోనే పంపిణీ..! తాజా అప్డేట్స్ ఇవే

Wednesday, February 12, 2025

డీఎస్సీ సిలబస్ కోసం ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే "MEGA DSC 2024 Suggestive Syllabus' ఆప్షన్ ఉంటుంది. దాని కిందనే డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.

AP DSC Notification 2025 : ఏపీ మెగా డీఎస్సీ అప్డేట్స్ - సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!

Saturday, February 1, 2025

పరిశ్రమలు, వాణిజ్య శాఖ, పర్యాటక శాఖ, పాఠశాల విద్యా శాఖ - సమగ్రశిక్ష, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి శాఖ శకటాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

AP Republic Day Celebration : విజయవాడలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్, లోకేష్

Sunday, January 26, 2025

దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భేటీ అయ్యారు. ఈ ఫోటోను సీఎం చంద్రబాబు టీమ్ ఇండియా అని ఎక్స్ లో పోస్టు చేశారు. దేశం, రాష్ట్రాల అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణలు, సాంకేతికత, ఏఐ వంటి అంశాలపై ముగ్గురు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది.

Davos WEF Summit : దావోస్ లో టీమ్ ఇండియా, అరకు కాఫీ- ఆర్థిక సదస్సు విశేషాలు

Wednesday, January 22, 2025

సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్లారు మంత్రి లోకేష్. ఈ సందర్భంగా తన భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి పండుగ రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Nara Family Sankranti : భార్య బ్రహ్మణికి నారా లోకేష్ బహుమతి.. నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Tuesday, January 14, 2025

సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా.. నేటికి 73 లక్షలకు చేరింది. సభ్యత్వాల నమోదుపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో  చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. నారా లోకేష్ నేతృత్వంలో సభ్యత్వ కార్యక్రమం జరుగుతోంది.

TDP Membership : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు.. టాప్‌లో రాజంపేట

Saturday, December 14, 2024

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో గూగుల్‌, ఏపీ ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు.

Google MoU With AP Govt : ఏపీలో గూగుల్ పెట్టుబడులు, విశాఖలో ఐటీ అభివృద్ధికి ఎంవోయూ

Wednesday, December 11, 2024

సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించారు. అర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించిన, అమ్మవారి చిత్ర పటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

CM Chandrababu : మూలా నక్షత్రం సరస్వతి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Wednesday, October 9, 2024

వైసీపీ మహిళా నేత, యాంకర్ శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంపై యాంకర్ శ్యామల... వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు.

Anchor Shyamala : పిల్లికి కూడా బిచ్చం పెట్టని మీరా వరదసాయం గురించి మాట్లాడేది- సీఎం చంద్రబాబుపై యాంకర్ శ్యామల సెటైర్లు

Sunday, September 15, 2024

మంగళగిరి నియోజక వర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత స్థానికులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న మంత్రి నారా లోకేష్

Anna Canteens: మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా 99చోట్ల ప్రారంభం

Friday, August 16, 2024

ఏపీ మెగా డీఎస్సీ, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP DSC TET Exams : ఏపీ డీఎస్సీ, టెట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రిపరేషన్ కు 90 రోజుల సమయం, త్వరలో కొత్త తేదీల ప్రకటన!

Wednesday, July 3, 2024

సమస్యల పరిష్కారం కోసం లోకేష్‌కు వినతి పత్రం ఇస్తున్న ఉద్యోగులు, మీ-సేవ వ్యవస్థపై ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ-సేవ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.  సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసిషయేన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Lokesh Prajadarbar: వరుసగా నాలుగో రోజు లోకేష్ ప్రజాదర్బార్‌కు తరలివచ్చిన ప్రజలు

Tuesday, June 18, 2024

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత  కుటుంబ సభ్యులతో చంద్రబాబు

CBN In Tirumala Pics: కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనం చేసుకున్న చంద్రబాబు

Thursday, June 13, 2024

మంగళగిరి ఐటీ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడుతున్న నారా బ్రాహ్మణి. సరైన ప్రోత్సాహం ఇవ్వాలేకానీ మహిళలు  అద్భుతాలు సృష్టిస్తారని,  ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నానని బ్రాహ్మణి చెప్పారు. ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్, బసవతారకం క్యాన్సర్ హాస్పటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు  భర్త నారా లోకేష్ గారు, మా అత్తమామల సహకారమే కారణమన్నారు.

Nara Brahmani: ఆవకాయ పట్టాలన్నా, ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం…మంగళగిరిని ఐటీ హబ్‌ చేస్తామన్న నారా బ్రాహ్మణి..

Wednesday, May 1, 2024

నారా లోకేశ్‌కు Z కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. కేంద్ర నిఘావర్గాలకు వచ్చిన నివేదిక ప్రకారం లోకేశ్‌కు భద్రత పెంచాలని నిర్ణయించటంతో… తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Nara Lokesh Security : నారా లోకేశ్‌కు 'Z కేటగిరీ' భద్రత

Sunday, March 31, 2024