nani News, nani News in telugu, nani న్యూస్ ఇన్ తెలుగు, nani తెలుగు న్యూస్ – HT Telugu

Latest nani Photos

<p>Hi Nanna Pre Release Event: నాని నటించిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుండగా.. బుధవారం (నవంబర్ 29) వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి నాని మాట్లాడటం విశేషం.</p>

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాసన్న సలార్ అంటూ నాని స్పీచ్

Wednesday, November 29, 2023

<p>Dasara Blockbuster Daawat: దసరా మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో కరీంనగర్ లో బుధవారం (ఏప్రిల్ 5) దసరా బ్లాక్ బస్టర్ దావత్ వేడుక నిర్వహించారు. ఇందులో గంగవ్వతో కలిసి నాని స్టెప్పులేశాడు.</p>

Dasara Blockbuster Daawat: కరీంనగర్‌లో దసరా బ్లాక్‌బస్టర్ దావత్.. గంగవ్వతో నాని మాస్ స్టెప్పులు

Wednesday, April 5, 2023

<p>ద‌స‌రా సినిమాతో శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి &nbsp;ఎంట్రీ ఇస్తోన్నాడు.&nbsp;</p>

Dasara Pre Release Event: ద‌స‌రా నా మ‌న‌సుకు ద‌గ్గ‌రైన సినిమా: నాని

Monday, March 27, 2023

<p>HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఛీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన రాజమౌళిని ఆత్మీయంగా స్వాగతం పలికాడు ఈ మూవీని సమర్పిస్తున్న హీరో నాని. ఈ ఈవెంట్‌ హైదరాబాద్‌ ఫిల్మనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది.</p>

HIT 2 Pre Release Event in Pics: హిట్‌ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి

Monday, November 28, 2022

సంతోష్ శోభ‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా

Like Share Subscribe Pre Release Event Photos: సంతోష్ శోభ‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా స్టెప్పులు అదుర్స్‌

Sunday, October 30, 2022