mutual-funds News, mutual-funds News in telugu, mutual-funds న్యూస్ ఇన్ తెలుగు, mutual-funds తెలుగు న్యూస్ – HT Telugu

Latest mutual funds Photos

మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. SIPలు పెట్టుబడిదారులకు ఈక్విటీ మార్కెట్(Equity Market) అందించే సగటు రాబడిని పొందే అవకాశాన్ని అందిస్తాయి. సిప్ లతో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా, పెట్టుబడిదారులు కాలక్రమేణా గణనీయమైన కార్పస్‌ను ఏర్పాటుచేసుకుంటారు.

How To Become Rich : రూ.5 వేల నెలవారీ సిప్ తో రూ.5.22 కోట్లు-మ్యూచువల్ ఫండ్ లో ఇలా పెట్టుబడి పెడితే!

Monday, April 15, 2024

మిడ్​ క్యాంప్​ సంస్థలు.. లార్జ్​ క్యాప్​- స్మాల్​ క్యాప్​ల మధ్యలో నిలబడతాయి. ఇది మదుపర్లకు కొంత ప్రయోజనం చేకూర్చే విషయమే. లార్జ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​ కన్నా.. మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో రిటర్నులు కాస్త ఎక్కువగా ఉంటాయి. కానీ.. అందుకు తగ్గట్టుగానే.. రిస్క్​ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది.

మిడ్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్​- రిస్క్​తో భారీ రివార్డు!

Sunday, February 11, 2024

ఇలా చేస్తే.. 20ఏళ్లల్లో మీ ఇన్​వెస్టమెంట్​ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్​కి ఉన్న పవర్​! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లు అవుతుంది.

నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!

Monday, January 8, 2024

అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతియేటా మన జీతం పెరుగుతుంది కాబట్టి.. దానిని కూడా 50-30-20 రూల్​తో విభజించి, ఆ డబ్బులను కూడా ఇన్​వెస్ట్​ చేయాలి. అంటే.. ఇప్పుడు రూ. 3వేల ఉన్న ఇన్​వెస్ట్​మెంట్​ని​ ప్రతియేటా పెంచుకుంటూ వెళ్లాలి.

నెలకు రూ. 15వేల జీతంతో రూ. 1 కోటి సంపాదించండి ఇలా..!

Thursday, January 4, 2024

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టాక్ ను రూ. 565-585 శ్రేణిలో రూ. 725 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. SBI గత త్రైమాసికాల్లో కోర్ నిర్వహణ పనితీరు, ఆస్తి నాణ్యత రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.

SBI, L&T and more: ఈ దీపావళికి ఐసిఐసిఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న 7 స్టాక్స్

Wednesday, November 8, 2023

'ఇన్​వెస్ట్​మెంట్​తో పాటు ట్యాక్స్​ ఆదా అయితే బాగుంటుంది కదా!' అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​ సరిగ్గా సూట్​ అవుతుంది. ఈ ఫండ్స్​తో ట్యాక్స్​ సేవింగ్​తో పాటు మంచి రిటర్నులు కూడా పొందవచ్చు.

Top performing ELSS funds : ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ చూస్తున్నారా? ఇవే ది బెస్ట్​!

Tuesday, January 17, 2023

Nippon India Small Cap Fund: సెప్టెంబర్ 2010లో ప్రారంభించిన నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 37.61 శాతం మేర డైరెక్ట్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 36.41 శాతం మేర రెగ్యులర్ రిటర్న్స్ ఇచ్చింది. ఫండ్ నిర్వహణలో రోజువారీ ఆస్తులు (AUM) రూ. 21,404 కోట్లుగా ఉన్నాయి. అదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్ (NIFTY స్మాల్‌క్యాప్ 250 టోటల్ రిటర్న్ ఇండెక్స్) 28.65 శాతం రాబడిని ఇచ్చింది.

Top five small cap mutual funds: టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవే..

Tuesday, August 30, 2022