ms dhoni news, ధోనీ లేటెస్ట్ న్యూస్ తెలుగులో..

Latest ms dhoni Photos

ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎంఎస్ ధోని హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ లీగ్ లో సీఎస్కే తరపున ధోని 204 ఇన్నింగ్స్ లో 4699 పరుగులు సాధించాడు. సురేశ్ రైనా (171 ఇన్నింగ్స్ లో 4687) రికార్డును బ్రేక్ చేశాడు.

IPL 2025 Dhoni Records: ధోనీనే నంబర్ వన్.. 43 ఏళ్ల వయసులో రికార్డులే రికార్డులు.. అవేంటో ఓ లుక్కేయండి

Saturday, March 29, 2025

ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 33 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య పోరు ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాయి.

IPL 2025 CSK vs RCB Head to Head Records: సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా.. ఎవరిది పైచేయి?

Friday, March 28, 2025

2022 ఐపీఎల్ లో ముంబయి తో మ్యాచ్ లో సీఎస్కే గెలవాలంటే చివరి 4 బాల్స్ లో 16 రన్స్ చేయాలి. క్రీజులో ఉన్న ధోని ఒకప్పటిలా చెలరేగిపోయాడు. ఉనద్కత్ బౌలింగ్ లో వరుసగా 6, 4 బాదాడు. ఆ తర్వాత 2 పరుగుుల తీసిన ధోని.. లాస్ట్ బాల్ కు ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. ఆ మ్యాచ్ లో ధోని 13 బంతుల్లోనే అజేయంగా 28 పరుగులు చేశాడు.

IPL Finisher Dhoni: లాస్ట్ ఓవర్ మొనగాడు.. గ్రేటెస్ట్ ఫినిషర్.. ఐపీఎల్ ఛేజింగ్ లో ధోని టాప్-5 ఇన్నింగ్స్ ఇవే

Monday, March 17, 2025

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఘనత వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్‌దే. అతడు 142 మ్యాచ్ లలో ఏకంగా 357 సిక్స్ లు బాదడం విశేషం.

Most Sixes in IPL: ఐపీఎల్లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు వీళ్లే.. ముగ్గురు ఇండియన్ ప్లేయర్సే

Wednesday, March 12, 2025

1998 లో మొట్టమొదటిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (అప్పుడు ఇంటర్నేషనల్ కప్)ని దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. కెప్టెన్ హాన్సీ క్రోంజే సఫారీ జట్టును టైటిల్ దిశగా నడిపించాడు. ఫైనల్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్లు.. గంగూలీ, ధోని.. ఇంకా లిస్ట్ లో ఎవరున్నారో ఓ లుక్కేయండి!

Sunday, February 16, 2025

కటక్ లో fఆదివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డే కెప్టెన్ గా రోహిత్ కు 50వ మ్యాచ్. సారథిగా అతను వన్డేల్లో ఫిఫ్టీని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత 8వ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు.

Rohit record: కెప్టెన్ గా రోహిత్ ఫిఫ్టీ.. అగ్రస్థానంలో ధోని.. ఎలీట్ లిస్ట్ లో కోహ్లి కూడా

Sunday, February 9, 2025

Cricketers Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలను టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు జరుపుకున్నారు. అయితే ధోనీ మాత్రం శాంతా క్లాజ్ గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Cricketers Christmas Celebrations: శాంటా క్లాజ్‌గా మారిన ధోనీ.. సంజూ, సచిన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?

Wednesday, December 25, 2024

వచ్చే ఏడాది అంటే ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఆడతాడా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు, అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే, ఇప్పుడు లీగ్ యొక్క కొత్త రిటెన్షన్ రూల్స్ కూడా బయటకు వచ్చాయి.

MS Dhoni New Look: హాలీవుడ్ హీరోలా మారిన ఎంఎస్ ధోనీ.. న్యూ హెయిర్ స్టైల్‌లో మహీ.. ఫొటోలు వైరల్

Saturday, October 12, 2024

సుమారు 21 నెలల బ్రేక్ తర్వాత టెస్టు క్రికెట్‍లో రీఎంట్రీ ఇచ్చిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‍తో జరుగుతున్న తొలి టెస్టులో నేడు (సెప్టెంబర్ 21) శకతంతో విజృంభించాడు.

Rishabh Pant - Dhoni: ధోనీని సమం చేసిన పంత్.. శకతంతో రప్ఫాడించిన రిషబ్

Saturday, September 21, 2024

ఈ వేడుకకు కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.హాజరయ్యారు. ఆరాధ్య పింక్ సూట్ ధరించగా, ఐశ్వర్య కలర్ ఫుల్ డ్రెస్ ను ఎంచుకుంది.

Ambani wedding day 2: అనంత్ అంబానీ వివాహ వేడుకల రెండో రోజూ క్యూ కట్టిన సెలబ్రిటీలు

Saturday, July 13, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో నేడు (మే 5) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు 28 పరుగుల భారీ తేడాతో పంజాబ్ కింగ్స్ (PBKS)పై విజయం సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన పోరులో చెన్నై దుమ్మురేపింది. అయితే, ఈ మ్యాచ్‍లో ఓ క్యాచ్ ద్వారా సీఎస్‍కే స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.

MS Dhoni Record: చరిత్ర సృష్టించిన ధోనీ.. ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..

Sunday, May 5, 2024

Rohit Sharma Rare Record: ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లీగ్ లో రోహిత్ శర్మకు 250వ మ్యాచ్ కావడం విశేషం. ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు.

Rohit Sharma Rare Record: ఐపీఎల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ధోనీ తర్వాత అతడే

Thursday, April 18, 2024

ఇక సీఎస్కే కెప్టెన్సీకి ఎంఎస్​ ధోనీ గుడ్​ బై చెప్పిన తర్వాత, రోహిత్​ని కెప్టెన్​గా ముంబై ఇండియన్స్​ తప్పించిన తర్వాత.. ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్​ ఇదే.

CSK vs MI : సీఎస్కే వర్సెస్​ ఎంఐ స్టాట్స్-​ పైచేయి ఎవరిదంటే..

Sunday, April 14, 2024

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ చేశాడు.

Ravindra Jadeja: ఐపీఎల్‍లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా జడేజా.. ఓ ధోనీ రికార్డు కూడా సమం

Tuesday, April 9, 2024

csk vs rcb ipl 2024: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య శుక్రవారం (మార్చి 22) తొలి మ్యాచ్ జరగనుంది. సీఎస్కే కెప్టెన్సీ నుంచి దిగిపోయిన తర్వాత ధోనీ ఓ సాధారణ ప్లేయర్ గా ఈ మ్యాచ్ బరిలో దిగబోతున్నాడు. అయితే సురేశ్ రైనా పేరిట ఉన్న ఓ రికార్డుపైనా అతడు కన్నేశాడు.

csk vs rcb ipl 2024: ఆర్సీబీతో మ్యాచ్‌లో రైనా రికార్డుపై కన్నేసిన ధోనీ.. అదేంటో తెలుసా?

Friday, March 22, 2024

Dhoni vs Kohli Hair style: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ధోనీ, కోహ్లి అభిమానుల మధ్య ఓ వింత వార్ నడుస్తోంది. ఈ కొత్త సీజన్ కు ముందు ఈ ఇద్దరు సూపర్ స్టార్ క్రికెటర్ల కొత్త హెయిర్ స్టైల్స్ తో బరిలోకి దిగుతుండటంతో తమ క్రికెటర్ స్టైల్ బాగుందంటే తమ క్రికెటర్ ది బాగుందంటూ వాదించుకుంటున్నారు.

Dhoni vs Kohli Hairstyle: ధోనీ, కోహ్లి కొత్త హెయిర్ స్టైల్స్.. ఫ్యాన్స్ మధ్య వార్.. మీకు ఎవరి స్టైల్ బాగా నచ్చింది?

Thursday, March 21, 2024

IPL All Time Records: ఐపీఎల్ 16 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లి, ధోనీ, క్రిస్ గేల్, చహల్, వార్నర్, ధావన్ లాంటి వాళ్లు ఈ రికార్డులను క్రియేట్ చేశారు.

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో ఆల్ రికార్డులు ఇవే.. విరాట్ కోహ్లి నుంచి చహల్ వరకు..

Thursday, March 14, 2024

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Monday, March 4, 2024

అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకలకు యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సకుటుంబంగా హాజరయ్యారు. ఆమె సిల్వర్ గోల్డెన్ చీరను ధరించి, భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.

Ambani bash: అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్, షారూఖ్ ఖాన్

Saturday, March 2, 2024

దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ లు ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడంలో దిట్ట. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వీరి స్టన్నింగ్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. దీపిక నల్లటి గౌను ధరించింది. ఆకుపచ్చని ఎమరాల్డ్ ఆభరణాలు, ఎర్రటి పెదవులు, స్టైలిష్ గా అలంకరించిన జుట్టుతో ఆమె అందంగా కనిపించింది. మరోవైపు రణ్ వీర్ ఎరుపు రంగు సన్ గ్లాసెస్ తో ఆల్ వైట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Anant Ambani wedding: అనంత్ అంబానీ ప్రి వెడ్డింగ్ వేడుకల్లో సెలబ్రిటీల హంగామా

Saturday, March 2, 2024