motivational-quotes News, motivational-quotes News in telugu, motivational-quotes న్యూస్ ఇన్ తెలుగు, motivational-quotes తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  motivational quotes

Latest motivational quotes Photos

మిమ్మల్ని మీరు నిరంతరం తక్కువ చేసుకుంటూ ఉండవద్దు. స్వీయ విమర్శ కొంత స్థాయి వరకు మంచిదే కానీ, అది హద్దు దాటితే, మీ సక్సెస్ కు అది అడ్డుపడుతుంది. చివరకు మీ కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది.

Self-Confidence: మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవి.. వెంటనే మార్చుకోండి

Tuesday, November 28, 2023

గరుడ పురాణం ప్రజలు తమ దైనందిన జీవితంలో అభివృద్ధి చెందడానికి అనేక విషయాలను ప్రస్తావిస్తుంది. జీవితంలో పేదరికానికి దారితీసే 5 అలవాట్లను గరుడ పురాణంలో విష్ణువు వివరించాడు. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఏ అలవాట్లను నివారించాలో తెలుసుకోండి.

గరుడ పురాణం సూక్తులు.. ఈ అలవాట్ల వల్ల పేదరికం

Wednesday, October 4, 2023

మహాత్ముడు చెప్పిన గొప్ప మాటలు..

Gandhi Jayanti : మనిషి జీవితం గురించి మహాత్ముడు చెప్పిన స్ఫూర్తిదాయక మాటలు..!

Sunday, October 1, 2023

మన అవసరాలు తెలుసుకోవడం మనకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మన స్వంత అవసరాలను ఎప్పుడూ విస్మరించకూడదు. కాబట్టి ఆ ధోరణిని వదిలేసుకోవాలి.

Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

Friday, July 14, 2023

ప్రతికూల ఆలోచనలపై దృష్టిపెట్టండి: మీలో మీరు మీ అంతర్గతంగా జరుపుకునే సంభాషణపై శ్రద్ధ వహించండి.  ఏవైనా ప్రతికూల ఆలోచనలు, ఆత్మ విమర్శ చేసుకునే అంశాలను గుర్తించండి. సానుకూల, వాస్తవిక ఆలోచనలతో వాటిని భర్తీ చేయండి.

Building self-esteem: మీలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే.. ఈ 6 అంశాలే కీలకం!

Friday, June 23, 2023

విలువలకు కట్టుబడండి:  మీ విలువలు, సూత్రాలకు కట్టుబడి ఉండండి. ఎవరేమనుకునా మీరు మీలా నిజాయితీగా ఉండండి, మంచివాడిలా నటించడం మానుకోండి. నిజాయితీగా ఉండే వారినే ప్రజలు గౌరవిస్తారు.

Earning Respect: మిమ్మల్ని ఎవరైనా గౌరవించాలంటే.. మీకు ఎలాంటి లక్షణాలు ఉండాలి?!

Tuesday, June 13, 2023

సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి జీవితానికి లక్ష్యం అంటూ ఒకటి ఉండటం అవసరం. మీకు మీ లక్ష్యం ఏమిటో తెలియకపోతే,  మీ జీవిత లక్ష్యాన్ని కనుగొనడంలో మీకు సహాయపడే ఐదు మార్గాలు ఇక్కడ చూడండి.

Purpose of Your Life । మీ జీవిత లక్ష్యం ఏమిటో మీకే తెలియదా? అయితే ఇవే మీకు మార్గాలు!

Tuesday, March 21, 2023

'లేవండి, మేల్కోనండి. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి.'

National Youth Day Quotes : స్వామి వివేకానంద ఆలోచనలు.. నేటికి స్ఫూర్తిదాయకమే..

Thursday, January 12, 2023

పిల్లలు తప్పులు చేయడం చాలా సాధారణ విషయం. అది చూసి తల్లిదండ్రులు వారిపై అరవడం, దండిచడం చేస్తారు. కానీ ఇలా చేయడం వలన పిల్లలు తప్పులు మానేస్తారా అంటే? కొంతమంది మానేయవచ్చు లేదా తల్లిదండ్రులు చూడనపుడు ఆ తప్పులు చేయవచ్చు. కానీ పిల్లలపై అరవడం వలన వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి తల్లిదండ్రుల్లోనూ ఒత్తిడి, ఆందోళన స్థాయిలు ఎక్కువ ఉంటాయి.

Parenting Tips । పిల్లలపై అరుస్తున్నారా..? అలాంటి పేరేంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Monday, October 10, 2022

కొన్ని జ్ఞాపకాలు గతంలోలా ఉండవు, ఊహించని విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి, అవే మనలో దుఃఖాన్ని పెంచుతాయి.

Hard Emotions । మీకు బాధంటే ఏంటో తెలుసా? మీకు తెలియనివి తెలుసుకోండి ఇక్కడ!

Monday, September 26, 2022

జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పుతుంది. ఆ పాఠాలతో మనం మానసికంగా మరింత పరిణతి చెందుతాం. ఈ పరిణతి మన సంబంధాలపైనా ప్రతిబింబిస్తుంది. మనలోని ఉన్న భావోద్వేగాల గురించి మరింత లోతుగా విశ్లేషించుకుంటాం. థెరపిస్ట్ నెద్రా గ్లోవర్ తవ్వాబ్ కొన్ని జీవిత సత్యాలను పంచుకున్నారు.

Signs of Self-growth | ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే మీరు ఎదుగుతున్నారని అర్థం!

Sunday, July 31, 2022