money News, money News in telugu, money న్యూస్ ఇన్ తెలుగు, money తెలుగు న్యూస్ – HT Telugu

Latest money Photos

మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు సాధించవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. SIPలు పెట్టుబడిదారులకు ఈక్విటీ మార్కెట్(Equity Market) అందించే సగటు రాబడిని పొందే అవకాశాన్ని అందిస్తాయి. సిప్ లతో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా, పెట్టుబడిదారులు కాలక్రమేణా గణనీయమైన కార్పస్‌ను ఏర్పాటుచేసుకుంటారు.

How To Become Rich : రూ.5 వేల నెలవారీ సిప్ తో రూ.5.22 కోట్లు-మ్యూచువల్ ఫండ్ లో ఇలా పెట్టుబడి పెడితే!

Monday, April 15, 2024

తొమ్మిది గ్రహాల్లో పవిత్రమైన గ్రహంగా గురు భగవానుడికి పేరు ఉంది .సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు గురువు. .ఆయన ఏ రాశిలో ఉంటే, ఆ రాశి వారికి సిరిసంపదలు వెల్లువెత్తుతాయని జ్యోతిష్కులు చెబుతుంటారు.

నవ పంచమ యోగంతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. ప్రమోషన్​తో పాటు సంతోషం!

Monday, March 18, 2024

చాలా సార్లు మనకు తెలియకుండానే ఇలాంటి పొరపాట్లు చేస్తాం. ఫలితంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సమస్యలను ఎదుర్కొంటారు. వాస్తులో పేర్కొన్న ఈ నియమాలు పాటిస్తే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు.

Lakshmi Devi: లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలా.. అయితే మీ ఇంట్లో వీటిని ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దు

Friday, March 8, 2024

మార్చ్​లో గ్రహస్థితిలో మార్పు కారణంగా.. కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. .2024 మార్చ్​లో బుధుడు, కుజుడు, శుక్రుడు, సూర్యుడు తమ రాశులు మారతారు. ఫలితంగా.. ఏ రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాము..

మార్చ్​ నెల రాశి ఫలాలు : ఈ రాశుల వారి దశ తిరిగినట్టే! డబ్బే- డబ్బు..

Tuesday, February 27, 2024

ఫోన్​పే:- ఫోన్​పే యాప్​ చాలా సింపుల్​గా ఉంటుంది. పేమెంట్స్​, మనీ ట్రాన్సాక్షన్స్​, రీఛార్జ్​లు సులభంగా అయిపోతాయి. యూజర్​ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేస్​ మీకు నచ్చుతుంది. దేశంలో కోట్లాది మంది వాడుతున్న యూపీఐ యాప్స్​లో ఇదొకటి.

పేటీఎంకి గుడ్​ బై చెబుతున్నారా? ఈ యూపీఐ యాప్స్​ మీకోసమే!

Monday, February 19, 2024

కుబేరునికి చాలా ఇష్టమైన కొన్ని రాశిచక్రాలు ఉన్నాయి. గ్రహ సంచారాల వల్ల రకరకాల లాభాలు పొందినా, కుబేరుని అనుగ్రహం వల్ల ఐశ్వర్యంలో ఎలాంటి నష్టం వాటిల్లదని చెబుతారు. అందులో మీ రాశి ఉందేమో చూసుకోండి.

Lord kubera: కుబేరుని ఆశీస్సులు పొందే రాశులు ఇవే

Saturday, February 17, 2024

వాలెట్ ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు. అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది.   ఆదాయాన్ని పెంచుకోవడానికి వాలెట్ ని సరైన స్థలంలో ఉంచండి.

Money Earning Vastu Tips: మీ వాలెట్ ఇలా ఉంచుకున్నారంటే డబ్బే డబ్బు!

Tuesday, February 6, 2024

సాంప్రదాయ మతంలో పౌర్ణమి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఒక సంవత్సరంలో 12 పౌర్ణమిలు జరుపుకుంటారు. ఈ సంవత్సరం పుష్య పూర్ణిమ జనవరి 25, గురువారం జరుపుకుంటారు. పౌష్ పూర్ణిమ లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది, ఈ రోజున లక్ష్మీదేవి యొక్క అన్ని రూపాలు మేల్కొంటాయి. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పౌష్ పూర్ణిమ నాడు ఉపవాసం పాటించడం సంప్రదాయంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇలా చేయండి.

Paush Purnima: పౌర్ణమిరోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ పరిహారాలు పాటించండి

Wednesday, January 24, 2024

లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే.. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లక్ష్మీ దేవి కటాక్షం ఉంటే, సిరి సంపదలు మనల్ని వరిస్తాయి. ఈ నేపథ్యంలో.. పలు రాశుల వారిపై నెల రోజుల పాటు కాసుల వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

Lakshmi Devi: లక్ష్మీ దేవి కటాక్షం.. ఈ రాశుల వారిపై కాసుల వర్షం!

Sunday, January 21, 2024

ఇల్లు సంపదతో కళకళలాడుతూ ఉండాలంటే కొన్ని రకాల పనులు ఇంట్లో చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి.

Money Luck: ఇంట్లో డబ్బుకు లోటు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయకండి

Thursday, January 18, 2024

ఇలా చేస్తే.. 20ఏళ్లల్లో మీ ఇన్​వెస్టమెంట్​ వాల్యూ రూ. 1.04కోట్లుగా మారుతుంది. ఇదే కాంపౌండింగ్​కి ఉన్న పవర్​! ఇంకో 10ఏళ్లతో పాటు ఇలాగే ఇన్​వెస్ట్​ చేస్తూ వెళితే.. మీ సంపద రూ. 6.69కోట్లు అవుతుంది.

నెలకు రూ. 10వేల జీతంతో రూ. 1 కోటి సంపాదన- ఈ స్ట్రాటజీతో!

Monday, January 8, 2024

మోర్గన్​ హౌసెల్​ రాసిన ఈ పుస్తకం ప్రకారం.. మనిషి జీవితంలో అత్యంత విలువైనది డబ్బు కాదు. టైమ్​! ఏ ఆర్థికపరమైన నిర్ణయం తీసుకున్నా.. డబ్బు కోణంలో కాకుండా టైమ్​ కోణంలో చూడాలి. ఆ పని చేస్తే.. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాలి.

Psychology of money : ఎంత సంపాదించినా చాలట్లేదా? ఇది చదివితే మనీతో మీ రిలేషన్​ మారిపోతుంది!

Sunday, December 24, 2023

మేషం: ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనిలో ఆటంకాలు తొలగిపోయి విజయానికి మార్గం సులభమవుతుంది.

zodiac signs: శతభిష నక్షత్రంలోకి శని ప్రవేశం: ఈ 5 రాశులకు విజయం

Saturday, November 25, 2023

ఇంకొన్ని నెలల్లో అక్టోబర్​ నెల మొదలుకానుంది. దసరతో పాటు అనేక శుభ సమయాలు అక్టోబర్​లో కనిపించనున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు రాశుల వారిపై మాత్రం కాసుల వర్షం కురవనుంది.

అక్టోబర్​ నెల రాశి ఫలాలు.. ఈ నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం!

Tuesday, September 26, 2023

సూర్యుడు.. ఈ నెల 17న కన్య రాశిలోకి ప్రవేశించాడు. దీనిని చాలా పవిత్రంగా భావిస్తుంటారు. దీని వల్ల 12 రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే ప్రత్యేకించి కొన్ని రాశులకు ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది.

సూర్య భగవానుడి ఆశిస్సులతో ఈ రాశుల వారిపై త్వరలో కాసుల వర్షం!

Tuesday, September 19, 2023

అత్యవసరమైతే తప్ప అప్పు చేయకండి. అప్పులు మీ అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఒకవేళ అప్పు చేస్తే, అప్పు తీర్చే వరకు వేరే అనవసర ఖర్చులు చేయకండి. రీ పేమెంట్ విధానాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి.

Grow your money: సంపద పెంచుకోవడానికి ఆరు అద్భుతమైన మార్గాలు

Friday, July 28, 2023

మండుతున్న ఎండలతో చాలా ఇబ్బంది అవుతోంది. గది ఉష్ణోగ్రత తగ్గించడానికి ఏసీ సులభమైన మార్గం అయిపోయింది. అయితే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే ఏసీ బిల్లు ఆదా చేయొచ్చు.

AC bill saving tips: ఏసీ బిల్ ఆదా చేసే చిట్కాలు

Monday, May 22, 2023

'ఇన్​వెస్ట్​మెంట్​తో పాటు ట్యాక్స్​ ఆదా అయితే బాగుంటుంది కదా!' అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈఎల్​ఎస్​ఎస్​ మ్యూచువల్​ ఫండ్​ స్కీమ్​ సరిగ్గా సూట్​ అవుతుంది. ఈ ఫండ్స్​తో ట్యాక్స్​ సేవింగ్​తో పాటు మంచి రిటర్నులు కూడా పొందవచ్చు.

Top performing ELSS funds : ఈఎల్​ఎస్​ఎస్​ ఫండ్స్​ చూస్తున్నారా? ఇవే ది బెస్ట్​!

Tuesday, January 17, 2023