
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హరి హర వీరమల్లు జూలై 24న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా హరి హర వీరమల్లు విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.



