యాభై ఏళ్ళ తరవాత గురువు, బుధుల దశాంక యోగం.. ఈ మూడు రాశులకు జాక్ పాట్!
బుధుడు, గురువు 36 డిగ్రీల కోణంలో ఉండడంతో దశాంక యోగాన్ని సృష్టించింది. 50 ఏళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడింది. గురువు, బుధ దశాంక యోగ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే, కొన్ని రాశుల వారు దీని ద్వారా అదృష్ట ఫలితాలను పొందుతారు.
బుధుడి తిరోగమనం: జూలై 18 నుండి ఈ 4 రాశులకు మంచి రోజులు.. భూమి, భవనం, వాహనాలతో వాహనాలతో పాటు ఎన్నో!
త్వరలో కర్కాటక రాశిలోకి బుధుడు, మూడు రాశులకు ఊహించని లాభాలు.. ప్రమోషన్లు, భూములు, వాహనాలతో పాటు ఎన్నో!
త్వరలో బుధుడి తిరోగమనం, ఈ మూడు రాశుల కష్టాలు మాయం.. ఉద్యోగావకాశాలు, వ్యాపారంలో లాభాలు, సంతోషంతో పాటు ఎన్నో!
సూర్యుడు-బుధుడు-గురువు సంయోగంతో శక్తివంతమైన బ్రహ్మ ఆదిత్య యోగం, ఈ 3 రాశులకు వరం!