mahesh-babu News, mahesh-babu News in telugu, mahesh-babu న్యూస్ ఇన్ తెలుగు, mahesh-babu తెలుగు న్యూస్ – HT Telugu

Latest mahesh babu Photos

ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) భీకరంగా ఆడుతోంది. బ్యాటింగ్‍లో విధ్వంసాలు సృష్టిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు కలిశారు. ఈ ఫొటోలను హైదరాబాద్ ఫ్రాంచైజీ నేడు (ఏప్రిల్ 22) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Mahesh Babu: మహేశ్ బాబును కలిసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు: ఫొటోలు

Monday, April 22, 2024

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్‍ఎస్ రాజమౌళితో గ్లోబల్ రేంజ్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే ముందు భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి స్విట్జర్లాండ్‍లోని సెయింట్ మార్టిజ్‍‍కు వెకేషన్‍కు వెళ్లారు.

Mahesh Babu Vacation: మంచులో ఫుల్‍గా ఎంజాయ్ చేసిన మహేశ్ బాబు ఫ్యామిలీ: ఫొటోలు

Saturday, March 30, 2024

సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్న తరుణంలో బ్లాక్‍బాస్టర్ సెలెబ్రేషన్లను నేడు (జనవరి 15) మూవీ టీమ్ చేసుకుంది.

Guntur Kaaram Celebrations: గుంటూరు కారం సక్సెస్‍ను సెలెబ్రేట్ చేసుకున్న మూవీ టీమ్: ఫొటోలు

Monday, January 15, 2024

నాన్న‌కు నాకు సంక్రాంతి బాగా క‌లిసివ‌చ్చింద‌ని మ‌హేష్ అన్నాడు. సంక్రాంతికి రిలీజైన మా సినిమాల‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా నిలిచాయ‌ని మ‌హేష్‌   తెలిపాడు. గుంటూరుకారంతో ఈ సారి గ‌ట్టిగా కొడ‌తామ‌ని చెప్పాడు.

Guntur Kaaram Pre Release Event: మ‌హేష్‌బాబును చూసి సెట్స్‌లో డైలాగ్స్ మ‌ర్చిపోయా - శ్రీలీల‌

Wednesday, January 10, 2024

Animal Pre Release Event: యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక, రణ్‌బీర్ లతో వీళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

Animal Pre Release Event: ట్రైలర్ చూసి మెంటలొచ్చేసింది అంతే: యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు

Tuesday, November 28, 2023

అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ

ANR 100th Birthday: ఘనంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు (ఫొటోలు)

Wednesday, September 20, 2023

మ‌హేష్‌బాబు కెరీర్‌లో తిర‌స్క‌రించిన సినిమాలు ఎక్కువే. పొన్నియ‌న్ సెల్వ‌న్ టైటిల్ పాత్ర కోసం మ‌హేష్‌బాబును తీసుకోవాల‌ని అనుకున్నారు మ‌ణిర‌త్నం. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల మ‌హేష్ ఈ సినిమా చేయ‌లేక‌పోయారు.

Mahesh Babu Birthday: రీమేక్ సినిమాల‌కు మ‌హేష్ దూరం...కార‌ణం ఇదే!

Wednesday, August 9, 2023

మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా గుంటూరుకారం నిలుస్తుంద‌ని మీనాక్షి చౌద‌రి తెలిపింది.

Meenakshi Chaudhary: గుంటూరుకారంలో మీనాక్షి చౌద‌రి - అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసిన ఖిలాడీ హీరోయిన్‌

Monday, July 17, 2023

NTR Prabhas as Indiana Jones: ఇండియన్ సెలబ్రిటీలు ఇండియానా జోన్స్ పాత్రలో ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచనే వీటికి పునాది వేసింది. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ప్రభాస్ ను ఇలా మార్చేశారు. యంగ్ రెబల్ స్టార్ అదిరిపోయాడు కదూ.

NTR Prabhas as Indiana Jones: ఏఐ చేసిన అద్భుతం.. ఇండియానా జోన్స్‌గా ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్

Tuesday, June 27, 2023

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు నయా లుక్ వైరల్‍గా మారింది. రింగుల హెయిర్ స్టైల్‍తో మహేశ్ మరింత స్టైలిష్‍గా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆయన ఈ ఫొటోలను పోస్ట్ చేశాడు.

Mahesh Babu: కొత్త హెయిర్ స్టైల్‍తో మరింత స్టైలిష్‍గా మహేశ్ బాబు.. సూపర్ స్టార్ ఫొటోలు వైరల్

Friday, June 9, 2023

Mahesh Babu stylish photo shoot: మహేష్ బాబు ఎప్పటిలాగే ఎంతో స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. లైఫ్ ఇన్ లగ్జరీ అనే క్యాప్షన్ తో అతడు ఈ ఫొటోలను షేర్ చేశాడు.

Mahesh Babu stylish photo shoot: మహేష్ స్టైలిష్ ఫొటోషూట్.. వయసు తగ్గుతోందా?

Thursday, April 6, 2023

కృష్ణ పెద్ద క‌ర్మ కార్య‌క్ర‌మంలో మ‌హేష్‌బాబు

Krishna Pedda Karma: నాన్న ఇచ్చిన వాటిలో గొప్ప‌ది అదే - మ‌హేష్‌బాబు

Sunday, November 27, 2022

సోద‌రుడు ర‌మేష్‌బాబు కుటుంబ‌స‌భ్యుల‌తో మ‌హేష్‌బాబు

Super Star Krishna Chinna Karma Photos: సూప‌ర్ కృష్ణ చిన్నక‌ర్మ ఫొటోలు - నివాళులు అర్పించిన ఫ్యామిలీ మెంబ‌ర్స్‌

Friday, November 18, 2022

Governor Tamilisai paid homage to krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న గవర్నర్ తమిళిసై

Governor Tamilisai paid homage to krishna: కృష్ణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నివాళులు

Wednesday, November 16, 2022

సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు పద్మాలయ స్టూడియోస్‌కు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చి ఆయనకు నివాళి తెలిపారు.

Superstar Krishna Final Rituals: మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. కొద్ది మందికి మాత్రమే అనుమతి

Wednesday, November 16, 2022

KCR paid homage to Krishna: మహేష్ బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

KCR paid homage to Krishna: కృష్ణకు కేసీఆర్‌ ఘన నివాళి.. మహేష్‌కు పరామర్శ

Tuesday, November 15, 2022

Celebs Paid Homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న సినీ నటుడు చిరంజీవి

Celebs Paid Homage to Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

Tuesday, November 15, 2022

CBN paid homage to Krishna: కృష్ణ పార్థివ దేహానికి నమస్కరిస్తున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, పక్కన గల్లా జయదేవ్, నరేష్

CBN paid homage to Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణకు చంద్రబాబు నివాళి

Tuesday, November 15, 2022

కృష్ణ‌, గౌత‌మ్‌

Superstar Krishna Rare Family Photos: సూప‌ర్ స్టార్ కృష్ణ రేర్ ఫ్యామిలీ ఫొటోస్‌

Tuesday, November 15, 2022

ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుతో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ.. మంగళవారం ఉదయం కన్నుమూశారు.

RIP Krishna: అమరుడైన వెండితెర అల్లూరి.. తెలుగు సినీ లోకానికి తీరని లోటు

Tuesday, November 15, 2022