liquor News, liquor News in telugu, liquor న్యూస్ ఇన్ తెలుగు, liquor తెలుగు న్యూస్ – HT Telugu

Latest liquor Photos

అనంతపురం జిల్లాలోని కల్లు గీత కార్మికులు.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్‌ అధికారులు సూచించారు. ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు. ఫిబ్రవరి 7న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌ సమక్షంలో లాటరీ తీస్తామని స్పష్టం చేశారు. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

AP Wine Shops : వైన్ షాపుల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. టైమ్ లేదు.. ఇంకా 4 రోజులే గడువు!

Saturday, February 1, 2025

మద్యం ప్రియులకు కిక్కు దించే సమాచారం వస్తోంది. మద్యం ధరల పెంపునకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖకు త్రిసభ్య కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసి.. ధరలను పెంచాలనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. (మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

TG Liquor Price Hike : మందు ముట్టుకుంటే షాక్ కొట్టేలా.. మద్యం ధరలు పెంచేందుకు సర్కారు వారు సిద్ధం!

Thursday, January 30, 2025

డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపుల్లో విక్రయాలు జరుపుకొనేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

TG Liquor Shops Timings : మందుబాబులకు న్యూఇయర్ గిఫ్ట్, డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వైన్ షాపులు ఓపెన్

Saturday, December 28, 2024

ఈ తగ్గించిన ధరలతో ఆయా బ్రాండ్లను బట్టి.. ఒక్కో క్వార్టర్‌ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే.

AP Liquor Prices : లిక్కర్ ప్రియులకు గుడ్ న్యూస్ - మద్యం ధరలు తగ్గించిన మరికొన్ని కంపెనీలు..!

Saturday, December 21, 2024

ఏపీలో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలె ప్రైవేట్ మద్యం దుకాణాలను లక్కీ డ్రా రూపంలో కేటాయించారు. నాణ్యమైన లిక్కర్ అందుబాటులోకి రావడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలానికి నోటిఫికేషన్, నేటి నుంచి దరఖాస్తులు

Tuesday, December 17, 2024

తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరాకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో మద్యం సరఫరా మొత్తం ఆన్ లైన్ లో జరుగుతోంది. అయితే సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మద్యం సరఫరాను నిలిచిపోయింది.

TG Liquor Sales : తెలంగాణలో మద్యం సరఫరాకు బ్రేక్, సర్వర్ డౌన్ తో డీలర్లకు తిప్పలు

Wednesday, November 6, 2024

తెలంగాణలో గతేడాది సగటున ఒక్కొక్కరు రూ.1,623 మద్యం కోసం ఖర్చు చేయగా.. ఏపీలో రూ.1,306 ఖర్చు చేసినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ అంచనా వేసింది. (Disclaimer- మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

AP TG Liquor Sales : మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ!

Friday, November 1, 2024

రూ.99లకే క్వార్టర్ బాటిల్ మద్యం అందించేందుకు 4 కంపెనీలు సిద్ధమయ్యాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ నెలాఖరుకల్లా రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. కొత్త మద్యం పాలసీలో ధరలు తగ్గుతాయని భావించిన మందబాబులకు చేదు అనుభవం ఎదురైంది. ధరలు తగ్గకపోవడం, రూ.99 మద్యం అన్ని చోట్ల లభ్యం కాకపోవడంతో మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

AP Liquor Sales : మందుబాబులకు దీపావళి కానుక, నెలాఖరుకు రూ.99 మద్యం ఫుల్ స్టాక్

Tuesday, October 22, 2024

ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. నేటి నుంచి ప్రైవేట్ మద్యం షాపుల్లో విక్రయాలు మొదలయ్యాయి. ఇటీవల లాటరీలో షాపులు దక్కించుకున్న వాళ్లు కొత్త షాపులు తెరిచారు. దీంతో మందుబాబులు క్యూకట్టారు.

AP Liquor Old Brads : ఏపీలో మందుబాబులు ఫుల్ ఖుషీ, పాత బ్రాండ్లతో కొత్త షాపులు కళకళ- మద్యం రేట్లు ఇవే

Wednesday, October 16, 2024

ఏపీలో కొత్త మద్యం పాలసీ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ మద్యం షాపులు లేకుండా… రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి. మద్యం షాపులకు లిక్కర్ ఆర్డర్ల కోసం ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు దక్కినవారికి ప్రత్యేకంగా లాగిన్‌ ఐడీలు కేటాయించింది.

AP New Liquor Shops : ఏపీలో 3396 కొత్త లిక్కర్ షాపులు - డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి..!

Wednesday, October 16, 2024

తెలంగాణలో దసరా, బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. పండగంటే ప్రతి ఇంట్లో మటన్ ముక్క, మద్యం చుక్క ఉండాల్సిందే. దీంతో రాష్ట్రంలో గత 8 రోజుల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో విక్రయాలతో పోలిస్తే 25 శాతం(5 రోజుల్లో) అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయని దుకాణదారులు అంటున్నారు.

Telangana Liquor Sales : రికార్డు బ్రేక్ చేసిన మందుబాబులు, 8 రోజుల్లో రూ.852 కోట్ల మద్యం తాగేశారు

Saturday, October 12, 2024

వైన్ షాపుల లెసెన్స్ కోసం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే 57 వేల 709 దరఖాస్తులు వచ్చాయి. గురు, శుక్రవారాల్లో మరో 40 వేల వరకూ దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ. 1,154.18 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. (Disclaimer:  మద్యపానం ఆరోగ్యానికి హానికరం)

AP Wine Shop Tenders 2024 : వైన్ షాపుల లెసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు.. ఆ 2 దుకాణాలకే డిమాండ్ ఎక్కువ!

Thursday, October 10, 2024

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో మద్యం వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు టెండర్లు వేస్తున్నారు. (Disclaimer: మద్యపానం ఆరోగ్యానికి హానీకరం)

AP Wine Shop Tenders 2024 : లిక్కర్ బిజినెస్‌పై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మక్కువ.. అప్లికేషన్లలో వారివే ఎక్కువ!

Monday, October 7, 2024

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కొత్త షాపులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ విధానంలో మద్యం షాపులను కేటాయించనున్నారు.

AP Wine Shops Lottery : ఏపీ మద్యం షాపుల లాటరీపై కీలక అప్డేట్, డ్రాలో పాల్గొనేందుకు ఆథరైజ్డ్ పర్సన్ కు అనుమతి

Sunday, October 6, 2024

వైన్ షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్ణయించారు. కొత్త విధానంలో ఈ పనివేళలు అమల్లోకి రానున్నాయి. గతంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 వరకు లిక్కర్ విక్రయించేవారు. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయించనున్నారు. లక్కీ డ్రా విధానంలో వైన్ షాపులను కేటాయిస్తారు. షాపు యజమానికి 20 శాతం లాభం ఉంటుంది. జనాభాను బట్టి మద్యం షాపుల సంఖ్య నిర్ణయిస్తారు.

AP Liquor Shops : మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్-వైన్ షాపుల టైమింగ్స్ పొడిగింపు, ఎప్పటి నుంచంటే?

Wednesday, September 18, 2024

హైదరాబాద్ లోని మందుబాబులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు.  రెండ్రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ చేయాలని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా సెప్టెంబర్ 17, 18 తేదీల్లో మద్యం షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad Wine Shops Close : రేపు, ఎల్లుండి వైన్ షాపులు బంద్- స్టాక్ కోసం క్యూ కట్టిన మందుబాబులు

Monday, September 16, 2024

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్‌ పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అతి త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

AP New Liquor Policy : లిక్కర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం!

Sunday, September 15, 2024

సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - ఆ 2 రోజులు వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?

Thursday, September 12, 2024

'నేను కేసీఆర్ బిడ్డను త‌ప్పు చేసే ప్రస‌క్తే లేద‌ని' అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత అన్నారు. తనను అన‌వ‌స‌రంగా జైలులో పెట్టి జ‌గ‌మొండిగా చేశారన్నారు. తన 18 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోఎత్తుప‌ల్లాలు చూశానన్నారు.

BRS Mlc Kavitha : కేసీఆర్ బిడ్డ తప్పు చేసే ప్రసక్తే లేదు, వ‌డ్డీతో స‌హా తిరిగి చెల్లిస్తా- ఎమ్మెల్సీ కవిత

Wednesday, August 28, 2024

ప్రస్తుతం వైన్స్ షాపులో లైట్ బీర్ ధర రూ. 150గా ఉంది. స్ట్రాంగ్ బీర్లలో చూస్తే బ్రాండ్ ను బట్టి ధరలు ఉన్నాయి.

Telangana : బీర్ల ధరలు పెంపు...! మందుబాబులకు షాక్ తప్పదా..?

Wednesday, August 7, 2024