ఐపీఎల్ పునఃప్రారంభంపై వరుణుడి దెబ్బ పడింది. శనివారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా మొదలుకాబోతుంది. ప్రస్తుతం బెంగళూరులో భారీగా వర్షం కురుస్తోంది.