kl-rahul News, kl-rahul News in telugu, kl-rahul న్యూస్ ఇన్ తెలుగు, kl-rahul తెలుగు న్యూస్ – HT Telugu

Latest kl rahul Photos

ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి అదరగొట్టాడు. రాయల్ చాలెంజర్స్ (RR)తో ఎఖానా స్టేడియం వేదికగా నేటి మ్యాచ్‍లో హాఫ్ సెంచరీతో రాహుల్ మెరిపించాడు.

LSG vs RR: ఐపీఎల్‍లో రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా మరో మైల్‍స్టోన్ దాటిన లక్నో కెప్టెన్

Saturday, April 27, 2024

IPL 2024 Points Table: మొన్న కేఎల్ రాహుల్, డికాక్.. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్.. నాలుగు రోజుల వ్యవధిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను రెండుసార్లు ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ సంచలనం సృష్టించింది. ఈ విజయంతో లక్నో 8 మ్యాచ్ లలో 5 విజయాలు, 10 పాయింట్లతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో సమానంగా నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా ఉండటంతో ఆ టీమ్స్ 2, 3 స్థానాల్లో ఉండగా.. లక్నో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం లక్నో నెట్ రన్ రేట్ 0.148గా ఉంది.

IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా రెండో విజయంతో పాయింట్ల టేబుల్ మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Wednesday, April 24, 2024

భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గాయం కారణంగా ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో రెండో మ్యాచ్ నుంచి దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024లో రాహుల్ ఆడతాడా లేదా అనే సందేహాలు వచ్చాయి.

KL Rahul: ఐపీఎల్ 2024 ఆడేందుకు ఎన్‍సీఏ నుంచి కేఎల్ రాహుల్‍కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండీషన్!

Monday, March 18, 2024

అనుష్క-అథియా నుంచి హాజెల్ కీచ్ వరకు ఇండస్ట్రీని వదిలేసి క్రికెటర్లను పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీలు ఎందరో ఉన్నారు. యాక్టర్స్‌ను కాదని క్రికెటర్లను తమ తోడుగా చేసుకున్న హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం.

Cricketers Heroines Marriage: క్రికెటర్స్‌ను పెళ్లాడి ఇండస్ట్రీ వదిలేసిన హీరోయిన్స్ వీళ్లే..

Saturday, March 16, 2024

Arshdeep Singh Record: టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన ఇండియన్ టీమ్.. వన్డే సిరీస్ ను ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో 8 వికెట్లతో గెలిచి మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

Arshdeep Singh Record: అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత.. సౌతాఫ్రికాపై ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ పేసర్

Monday, December 18, 2023

Team India Weddings: ఈ ఏడాది టీమిండియాలో కీలక ప్లేయర్స్ అయిన కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్లు పెళ్లి చేసుకున్నారు.

Team India Weddings: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు వీళ్లే.. ఒకరు ఇద్దరు కాదు ఏడుగురు

Monday, December 11, 2023

Richest Captain in IPL: ఐపీఎల్ రిచెస్ట్ కెప్టెన్ల జాబితాలో ఊహించినట్లే ఎమ్మెస్ ధోనీ అందరి కంటే ముందున్నాడు.

Richest Captain in IPL: ఐపీఎల్లో రిచెస్ట్ కెప్టెన్ ఎవరో తెలుసా?

Friday, April 21, 2023

బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూతురిగా హిందీ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టింది అతియాశెట్టి.   హిందీలో హీరో, ముబార‌క‌న్ సినిమాలు చేసింది.

KL Rahul Athiya Shetty Wedding Photos: ప్రియురాలు అతియా శెట్టిని పెళ్లాడిన క్రికెటర్ కేెఎల్ రాహుల్

Monday, January 23, 2023

అక్షర్ పటేల్-మెహా పటేల్

Axar Patel Wedding Date: టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Monday, January 16, 2023

టీ20 వరల్డ్ కప్ 2022లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న ఆటగాళ్లు వీరే.. ఓ లుక్కేయండి

Flop Players in T20 WC 2022: ఈ స్టార్ ఆటగాళ్లు సొంత జట్టుకే తలనొప్పిగా మారారు.. ఎవరంటే?

Wednesday, November 2, 2022

గ్లెన్ మ్యాక్ వెల్ వికెట్ తీసిన ఆనందంలో సహచరులతో కలిసి సంబురాలు చేసుకుంటున్న ఉమేశ్ యాదవ్

IND vs AUS 1st T20I: భారత్‌పై ఆసీస్ ఘనవిజయం.. తొలి టీ20 యాక్షన్ ఇమేజెస్‌పై ఓ లుక్కేయండి

Wednesday, September 21, 2022

శార్దూల్ ఠాకూర్-శిఖర్ ధావన్

Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన భారత్.. పొటోలపై ఓ లుక్కేయండి

Saturday, August 13, 2022

ఆసియా కప్‌ను ఎక్కువగా భారతే గెలిచింది. ఇప్పటి వరకు 7 సార్లు విజేతగా నిలిచింది. ఈ సారి తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే జరగనుంది. కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఆరంభించాల్సి ఉంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

IND vs PAK: దాయాదుల మధ్య పోరు.. ఈ ముగ్గురిపై ఓ లుక్కేయాలి గురు..!

Thursday, August 11, 2022