kerala-news News, kerala-news News in telugu, kerala-news న్యూస్ ఇన్ తెలుగు, kerala-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest kerala news Photos

టాలీవుడ్ పాపులర్ హీరోయిన్స్‌లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ కొట్టిన అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anupama Parameswaran: బాధితురాలిగా అనుపమ పరమేశ్వరన్ కోర్ట్ రూమ్ డ్రామా.. సూపర్ స్టార్‌తో కొత్త మూవీ (ఫొటోలు)

Saturday, December 21, 2024

జోజీ లా పాస్ భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారులలో ఒకటి. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా.. 3,538 మీటర్ల ఎత్తు నుండి నేరుగా కిందకు పడిపోతారు. ఇది శ్రీనగర్, లేహ్ మధ్య ఉన్న ఎన్ హెచ్ -1 పై హిమాలయాల పశ్చిమ భాగంలో ఉంటుంది. ఈ పాస్ లడఖ్, కాశ్మీర్ లను కలుపుతుంది. ఇది చాలా కఠినమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్  -45 డిగ్రీల సెల్సియస్ లో ఉంటుంది. ఇక్కడి రహదారులు బురదతో నిండి ఉంటాయి.

Dangerous roads: అడ్వెంచర్స్ మీకు ఇష్టమా? అయితే.. ఈ రోడ్లపై డ్రైవ్ చేయండి చూద్దాం..!

Wednesday, December 11, 2024

హైదరాబాద్ - వయనాడ్ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHR098

IRCTC Wayanad Tour : 'వండర్స్ ఆఫ్ వయనాడ్' ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, వివరాలివే

Wednesday, November 27, 2024

హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092

IRCTC Kerala Tour : 'కేరళ' అందాలు చూసొద్దామా..! తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి స్పెషల్ టూర్​ ప్యాకేజీ, వివరాలివే

Thursday, October 31, 2024

కేరళలోని మున్నార్, కొచ్చి, కుమరకోమ్, అతిరపల్లి, కోవలం ప్రదేశాలు.. హనీమూన్‌కు అనుకూలంగా ఉంటాయి. బీచ్‌ వాకింగ్, హౌస్‌ బోట్‌లలో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్, ఫైవ్ స్టార్ రిసార్ట్‌లలో విలాసవంతమైన వసతి, ఆయుర్వేద స్పా, మసాజ్‌లు, పచ్చని టీ తోటలు, పొగమంచు వంటి అందాలు కేరళలో కనువిందు చేస్తాయి.

Honeymoon Tour : కేరళ రోమాంటిక్ టూర్.. హనీమూన్‌కు ఫేమస్ ఈ 5 ప్రదేశాలు!

Friday, September 27, 2024

ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా కేరళ ఏడీజీపీ (శాంతిభద్రతలు) ఎంఆర్ అజిత్ కుమార్ ప్రధానికి ప్రమాదం పూర్వాపరాలను వివరించారు.

PM Modi: వయనాడ్ లో ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Saturday, August 10, 2024

డ్రోన్ వ్యూ చూస్తే చూరళమలలోని ప్రాంతమంతా నీట మునిగినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు ఇరువాజింజీ నది ఉప్పొంగి దాని ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తింది.

Wayanad landslides: శిధిలాల కింద మరిన్ని మృతదేహాలు; వయనాడ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Friday, August 2, 2024

కొండచరియలు విరిగిపడటంతో మరమ్మతులకు నోచుకోని స్థితికి అనేక వాహనాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. బురద శిథిలాల కింద కొన్ని వాహనాలు కూరుకుపోయాయి. బలమైన నదీ ప్రవాహాలు, భారీ వర్షాల మధ్య కేరళ రాష్ట్ర, జాతీయ విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

మాటలకు అందని విషాదం- విపత్తుతో వయనాడ్​లో సర్వం నాశనం!

Wednesday, July 31, 2024

వాయనాడ్ జిల్లా మెప్పాడిలో కొండచరియలు విరిగిపడ్డాయని తెలిసి చాలా బాధపడ్డానని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని యూడీఎఫ్ వాలంటీర్లను కోరుతున్నాను అని ట్వీట్ చేశారు.

Wayanad Landslides In Pics : వాయనాడ్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. పెరుగుతున్న మరణాల సంఖ్య!

Tuesday, July 30, 2024

కొచ్చి బ్యాక్ వాటర్ వద్ద వర్షం కురుస్తున్న దృశ్యం

Southwest monsoon: రుతుపవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు; జనజీవనం అస్తవ్యస్తం

Thursday, May 30, 2024

రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.

Lok Sabha Election 2024: మండే ఎండల్లో కూడా పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరిన ఓటర్లు

Friday, April 26, 2024

సమ్మర్ హాలీ డేస్ కేరళలో(Kerala) ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే కల్చరల్ కేరళ పేరుతో ఐఆర్సీటీసీ(IRCTC) హైదరాబాద్ నుంచి 6 రాత్రులు/7 రోజుల ఫ్లైట్ టూర్ ప్యాకేజీ అందుబాటులో తెచ్చింది. ఈ టూర్ లో కొచ్చి, మున్నార్, అలెప్పీ, త్రివేండ్రం చూడవచ్చు.

Hyderabad To Kerala : ఈ వేసవిలో కేరళ చూసొద్దామా? హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

Sunday, April 7, 2024

అతి తక్కువ ధరలోనే సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకువస్తోంది ఐఆర్ సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్  కేరళ కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

IRCTC Kerala Tour : 'కేరళ' ట్రిప్ వెళ్లొద్దామా..! రూ. 12 వేల ధరలోనే 6 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

Sunday, November 12, 2023

కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు.

Travel wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..

Wednesday, October 4, 2023

పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

IRCTC Kerala Tour : కేరళ ట్రిప్… హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీ - పూర్తి వివరాలివే

Wednesday, September 20, 2023

ఈ టూర్ ప్యాకేజీ జులై 11, 2023 తేదీన అందుబాటులో ఉంది. ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

IRCTC Kerala Tour : కేరళ చూసొద్దామా..! తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ

Sunday, July 2, 2023

మొత్తం మీద 10 ద్వీపాలను కనెక్ట్​ చేస్తూ ఈ వాటర్​ మెట్రో ప్రయాణిస్తుంది. కేరళ పర్యాటక రంగంలో ఇదొక గేమ్​ ఛేంజర్​గా అధికారులు భావిస్తున్నారు.

Kochi water metro : దేశంలోనే తొలి వాటర్​ మెట్రోను ప్రారంభించిన మోదీ

Tuesday, April 25, 2023

రెండు రోజుల పర్యటన కోసం కేరళకు సోమవారం చేరుకున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సోమవారం సాయంత్రం కొచ్చిలో మెగా రోడ్‍షో నిర్వహించారు మోదీ.

PM Modi: కొచ్చిలో ప్రధాని మోదీ మెగా రోడ్‍షో: కేరళ సంప్రదాయ వస్త్రధారణలో.. : ఫొటోలు

Monday, April 24, 2023

Kudle Beach, Karnataka: ఉత్తర కర్నాటకలోని కుడలే బీచ్. దక్షిణ భారత్ లోని అందమైన బీచ్ ల్లో ఒకటి.

Best beaches: దక్షిణ భారతదేశంలోని బెస్ట్ బీచెస్ ఇవే..

Thursday, March 2, 2023